SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Full Details Of Arpita Mukherjee Close Aide To Minister Partha Chatterjee In Telugu

Arpita Mukherjee: ఆమె మంత్రి గారికి క్లోజ్! హీరోయిన్స్ ను మించే అందం! కానీ.., ఏకంగా 20 కోట్లు!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Tue - 26 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Arpita Mukherjee: ఆమె మంత్రి గారికి క్లోజ్! హీరోయిన్స్ ను మించే అందం! కానీ.., ఏకంగా 20 కోట్లు!

పశ్చిమ బెంగాల్‌ ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించి మంత్రి పార్థా ఛటర్జీతో పాటు మరో ముగ్గురిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్యతో పాటు మంత్రికి బాగా సన్నిహితురాలిగా చెబుతున్న అర్పితా ముఖర్జీ కూడా ఒకరు. అక్కడి వారికి ఆమె ఎవరు? మంత్రికి ఎంత క్లోజ్ అన్నది తెలుసు. కానీ దక్షిణాది వారు మాత్రం అసలు ఎవరీ అర్పితా ముఖర్జీ అని వెతుకులాట ప్రారంభించారు.

అర్పితా ముఖర్జీ.. కాలేజ్ రోజుల్లో మోడల్‌ గా కెరీర్‌ ప్రారంభించి ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2008 నుంచి 2014 వరకు సినిమాల్లో యాక్టివ్ గా ఉన్నారు. ఆవిడ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తండ్రి మరణం తర్వాత ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమె వైవాహిక జీవితం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కొన్నాళ్లకు ఆవిడ తిరిగి కోల్‌కతా వచ్చేశారు.

This lady is Arpita Mukherjee, ED has recovered ₹20 crore cash from her house. She is close aid of TMC minister Partha Chatterjee. pic.twitter.com/t8bJQ4zEak

— Facts (@BefittingFacts) July 22, 2022

ఆమె 2008లో ‘పార్టనర్‌’.. 2009లో బెంగాలీ సూపర్‌ స్టార్‌ ప్రొసెంజిత్‌ ఛటర్జీ సరసన ‘మామా భగ్నే’ అనే సినిమాల్లో నటించారు. అంతేకాకుండా బెంగాలీ, ఒరియా, తమిళ సినిమాల్లో అడపాదడపా సందడి చేశారు. 2019, 2020లో కోల్‌కతాలోనే పెద్దదైన దుర్గాపూజ కమిటీ(నక్తల ఉదయాన్ సంఘం)కి ప్రచారకర్తగా ఉన్నారు. ఆ కమిటీలో పార్థా ఛటర్జీ కీలకపాత్ర పోషింస్తుండేవారు.

Rs. 20 crore cash recovered by @dir_ed from the residence of Arpita Mukherjee; close aide of WB Education Minister Partha Chatterjee in the SSC scam case.
Sources claim that piles of cash were found inside WB Govt Education Ministry envelopes with
National Emblem printed on them. pic.twitter.com/xLsWQeVzL2

— Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) July 22, 2022

అక్కడి నుంచే వారి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని.. పార్థా ఛటర్జీకి అర్పితా సన్నిహితురాలిగా మారారని చెబుతున్నారు. ఆమె అత్యంత ఆప్తురాలు కాబట్టే ఆవిడను నమ్మి అన్ని కోట్లు అక్కడ పెట్టారంటూ విమర్శిస్తున్నారు. అయితే ఆ నగదు మొత్తం పార్థా ఛటర్జీకి చెందిందేనని అర్పితా ఒప్పుకున్నట్లు చెబుతున్నారు. అర్పిత, పార్థా ఉమ్మడిగా ఆస్తి కూడా కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను సైతం ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Arpita Mukherjee, close aide of West Bengal cabinet minister Partha Chatterjee, brought to ESIC Medical College in Kolkata. pic.twitter.com/xwlSCuujjl

— ANI (@ANI) July 25, 2022

  • ఇదీ చదవండి: ఈ బుడ్డోడు మహా ఘటికుడు! ఏకంగా సీఎం జగన్‌ జోబిలోంచి పెన్ను లాగేశాడు
  • ఇదీ చదవండి: అధికారం ఇవ్వండి.. రూ.60 వేల కోట్లతో ఏపీని అభివృధ్ది చేస్తా: కేఏ పాల్

Tags :

  • Arpita Mukherjee
  • crores
  • Enforcement Directorate
  • Partha Chatterjee
  • Scam
  • west bengal
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రూ.28 కోట్లు టోకరా! ఎంపీ, నటి నుస్రత్ జహాన్​పై చీటింగ్ కేసు!

రూ.28 కోట్లు టోకరా! ఎంపీ, నటి నుస్రత్ జహాన్​పై చీటింగ్ కేసు!

  • కసాయి తల్లిదండ్రులు.. రీల్స్‌పై మోజుతో కడుపున పుట్టిన బిడ్డను..

    కసాయి తల్లిదండ్రులు.. రీల్స్‌పై మోజుతో కడుపున పుట్టిన బిడ్డను..

  • చిన్న ప్లాన్ తో రూ.3 కోట్లు సంపాదించిన టమోటా రైతు!

    చిన్న ప్లాన్ తో రూ.3 కోట్లు సంపాదించిన టమోటా రైతు!

  • మణిపూర్ ఘటనపై లైవ్ లో కన్నీరు పెట్టిన బీజేపీ MP!

    మణిపూర్ ఘటనపై లైవ్ లో కన్నీరు పెట్టిన బీజేపీ MP!

  • అడుక్కోవడం పెద్ద స్కామ్! వీరి రోజూవారి సంపాదన ఎంతో తెలుసా?

    అడుక్కోవడం పెద్ద స్కామ్! వీరి రోజూవారి సంపాదన ఎంతో తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam