SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Fir Filed Against Owners Of Buffalo Hit By Vande Bharat Train

బర్రెలను ఢీకొట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్.. గేదెల యజమానులపై కేసు నమోదు!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Fri - 7 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బర్రెలను ఢీకొట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్.. గేదెల యజమానులపై కేసు నమోదు!

భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అకస్మాత్తుగా ట్రాక్ పైకి వచ్చేసిన గేదెల్ని ఢీకొట్టింది. దీంతో రైలు ముందుభాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో నాలుగు గేదెలు కూడా చనిపోయాయి. అయితే.. ఈ ఘటనలో రైల్వే పోలీసులు చూపిస్తున్న అత్యుత్సాహం చర్చనీయాంశమవుతోంది. చనిపోయిన గేదెలకు నష్టపరిహారం చెల్లించాలంటూ ఒకవైపు విమర్శలొస్తుంటే, వాటిని పట్టించుకోకుండా సదరు గేదల యజమానులపై కేసు నమోదు చేసింది.

వారం రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించారు. ఇది ముంబై-గాంధీనగర్ నగరాల మధ్య ప్రయాణిస్తుంది. ఇలా ప్రయాణిస్తుండగా నిన్న గుజరాత్‌లోని వాత్వా స్టేషన్‌ దగ్గర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇంజన్‌ ముందు భాగం పాక్షికంగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో నాలుగు గేదెలు కూడా మృత్యువాతపడ్డాయి.  ఈ ఘటన జరిగిన 24 గంటల తర్వాత, గుజరాత్‌ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) పోలీసులు సదరు గేదల యజమానులపై కేసు నమోదు చేశారు. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 147 ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఆర్‌పిఎఫ్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ శర్మ తెలిపారు. అయితే.. ఇప్పటివరకు ఆ గేదెల యజమానులను గుర్తించకపోవడం గమనార్హం. వారి కోసం గాలింపు కొనసాగుతున్నట్లు వార్తలొస్తున్నాయి.

Vande Bharat Express running b/w Mumbai Central to Gurajat’s Gandhinagar met with an accident after a herd of buffaloes came on the railway line at around 11.15am b/w Vatva station to Maninagar. The accident damaged the front part of the engine: Western Railway Sr PRO, JK Jayant pic.twitter.com/OLOMgEv10G

— ANI (@ANI) October 6, 2022

మరోవైపు చనిపోయిన గేదెలకు నష్టపరిహారం చెల్లించాకుండా యజమానులపై కేసులు నమోదు చేయడమేంటంటూ.. పోలీసులు తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. రైల్వే పోలీసులు బర్రెలదే (అంటే.. ఇక్కడ బర్రెల యజమానులదే) తప్పు అన్నట్లుగా ప్రవర్తించడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మూగజీవాలు అన్నాక ఎటు వెళ్లకుండా ఉంటాయా! అని పోలీసుల తీరును అందరూ నిలదీస్తున్నారు. ఒకవేళ.. పిల్లులు, కుక్కలతో ఇలాంటి ప్రమాదాలు జరిగితే వాటిపైనే ఇలానే కేసులు నమోదు చేస్తారా? అంటూ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.

नकली खोखले विकास वाले “Gujarat Model” का एक और नमूना।

The Vande Bharat train, which was inaugurated by the Prime Minister in Gujarat on 30th September, which shows a new dimension of development, met with an accident due to the problem of stray animals in the state. pic.twitter.com/mAEehNIsYF

— MD Kareem (@MDKareemWadi) October 6, 2022

  • ఇదీ చదవండి: ఇంట్లోకి వచ్చిన చిరుత పులి.. భయంతో పరుగులు తీసిన కుటుంబ సభ్యులు!
  • ఇదీ చదవండి: నేను దానికి బానిసయ్యాను.. అందుకే చచ్చిపోతున్నా!

Tags :

  • Gandhinagar
  • gujarat
  • Mumbai
  • narendra modi
  • national news
  • Vande Bharat Express
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam