SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Drunk Woman Creates Ruckus On Road Maharashtra Thane Mira Road Video Viral

వీడియో: మద్యంమత్తులో యువతి హల్చల్‌.. ఏకంగా రోడ్డు మీదనే ప్యాంట్‌ విప్పి!

  • Written By: Dharani
  • Published Date - Sun - 18 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: మద్యంమత్తులో యువతి హల్చల్‌.. ఏకంగా రోడ్డు మీదనే ప్యాంట్‌ విప్పి!

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని తెలుసు.. మద్యపానం వల్ల ఎంత మంది మృతి చెందుతున్నారో.. ఎన్ని కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడుతున్నాయో.. చూస్తూనే ఉంటాం. అయినా సరే.. మందుబాబుల్లో మార్పు రాదు. పైగా మాకేం కాదు అనే ధీమా. ప్రస్తుతం సమాజంలో చోటు చేసుకుంటున్న అనేక నేరాలకు మద్యపానమే కారణం. అవును.. తాగిన మత్తులో ఏం చేస్తున్నామో అనే విచక్షణ కోల్పోతారు. మంచి చెడు మరిచి.. జంతువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తారు. కన్నుమిన్ను కానక దారుణాలకు పాల్పడతారు. మత్తు వదిలిన తర్వాత చేయడానికి ఏం మిగలదు.. కన్నీరు, బూడిద తప్ప.

మద్యం సేవించడమే తప్పు అంటే.. నేటి కాలంలో మహిళలు కూడా మందు తాగుతున్నారు. పైగా మగాళ్లు తాగితే తప్పు లేదు.. మేం తాగితే తప్పా అని వింతడవాదం చేస్తున్నారు. ఈ క్రమంలో మందు ఎక్కువయ్యి రోడ్ల మీద న్యూసెన్స్‌ క్రియేట్‌ చేయడమే కాక అడ్డువచ్చిన వారిని బూతులు తిడుతున్న యువతులు, మహిళల సంఖ్య ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతోంది. తాజాగా ఓ యువతి మద్యం మత్తులో.. ఎంతటి నీచమైన పని చేసిందో తెలిస్తే.. అసహ్యించుకుంటారు. ఆ వివరాలు..

మహారాష్ట్ర, థానేలోని మీరా రోడ్డులో కొందరు యువతులు.. స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు. అయితే యువకులతో సమానంగా మందు తాగాలని చాలెంజ్‌ విసురుకుని మరి.. ఫుల్లుగా తాగారు. ఇంకేముంది.. మత్తు బాగా ఎక్కి ఏం చేస్తున్నామో.. అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. వీరిలో ఓ యువతి.. కల్లు తాగిన కోతిలా.. రోడ్డు మీద స్వైర విహారం చేసింది. వచ్చేవెళ్లేవారిని బూతులుతిడుతూ.. నానా రచ్చ చేసింది. అంతటితో ఆగిందా.. లేదు.. ఏకంగా నడిరోడ్డు మీద.. అందరూ చూస్తుండగా.. ప్యాంట్‌ విప్పి పరమ రోతగా ప్రవర్తించింది. ఆమె స్నేహితులు కంట్రోల్‌ చేయడానికి ట్రై చేసినా.. వీలు కాలేదు.

ఈ యువతి చేసే అసహ్యమైన పనులను కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రసుత్తం ఇది వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వారు.. కొంచెమైనా సిగ్గు శరం లేదా.. నీ తల్లిదండ్రులు ఈ వీడియో చూస్తే.. సిగ్గుతో గుండె ఆగి చస్తారు అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. మరి మద్యం సేవించే విషయంలో అబ్బాయిలతో పోటీ పడుతున్న యువతుల ప్రవర్తన తీరు సరైందే అంటారా. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

#DENUDE_being_DRUNK: What went wrong with the policing in #MiraRoad? Hundreds of residents have to witness such chaos of #sozzled customers of a lounge almost every night. Here, apparently, a woman high on booze opened dictionary of abuses after stripping down her pant on road!! pic.twitter.com/NsjnKAuuGl

— Diwakar Sharma 🦅 (@DiwakarSharmaa) December 16, 2022

Tags :

  • Maharashtra
  • Thane
  • Video Viral
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆఫీస్ బాయ్ నుంచి సీఈఓ స్థాయికి.. యువకుడి సక్సెస్ స్టోరీ

ఆఫీస్ బాయ్ నుంచి సీఈఓ స్థాయికి.. యువకుడి సక్సెస్ స్టోరీ

  • Virat Kohli: విరాట్ కోహ్లీ కొత్త ఇల్లు.. ఏకంగా 8 ఎకరాల్లో

    Virat Kohli: విరాట్ కోహ్లీ కొత్త ఇల్లు.. ఏకంగా 8 ఎకరాల్లో

  • మహిళా నేత మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కట్టుకున్న భర్తే ఆమెను..

    మహిళా నేత మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కట్టుకున్న భర్తే ఆమెను..

  • ఏం స్కెచ్ ఏసింది భయ్యా!.. ప్రియుడితో కలిసి తండ్రి హత్యకు ప్లాన్!.. చివరకు అలా!

    ఏం స్కెచ్ ఏసింది భయ్యా!.. ప్రియుడితో కలిసి తండ్రి హత్యకు ప్లాన్!.. చివరకు అలా!

  • హైకోర్టు జడ్జి సంచలన నిర్ణయం.. ఆత్మ గౌరవానికి వ్యతిరేకంగా..

    హైకోర్టు జడ్జి సంచలన నిర్ణయం.. ఆత్మ గౌరవానికి వ్యతిరేకంగా..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam