SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » 19 Year Old Girl Tops Cbse 12th Board Exams In Disabled Category

ఆమె సంకల్పం ముందు వైకల్యం ఓడిపోయింది.. 500కి 496 మార్కులు సాధించింది!

  • Written By: Rama Krishna
  • Updated On - Fri - 26 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆమె సంకల్పం ముందు వైకల్యం ఓడిపోయింది.. 500కి 496 మార్కులు సాధించింది!

అంగవైకల్యం శాపం అన్న భావనను వీడి మనోధైర్యమే బాసటగా కొంతమంది విజయశిఖరాలను అధిరోహిస్తున్నారు. సాధారణంగా అన్ని అవయవాలు సరిగా ఉండి అత్తెసరు మార్కులతో పాస్ అయితే చాలు అనుకునేవారు ఎంతో మంద ఉంటారు. కానీ దృష్టి లోపం ఉన్నా అందరి దృష్టీ తనపై ఉండేలా సత్తా చాటింది ఓ అమ్మాయి. కృషీ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవొచ్చు అని నిరూపించింది. కేరళలోని కొచ్చికి చెందిన 19 ఏళ్ల హన్నా అలిస్ సైమన్ CBSE 12వ బోర్డు పరీక్షల్లో వికలాంగుల విభాగంలో 500 మార్కులకు 496తో అగ్రస్థానంలో నిలిచింది. వివరాల్లోకి వెళితే..

కేరళ రాష్ట్రానికి చెందిన హన్నా ఆలిస్ సిమోన్ అనే బాలికకు పుట్టుకతోనే మైక్రోఫ్తాల్మియా ఉంది. ఈ పరిస్థితి ఆమెకు అంధత్వానికి దారితీసింది. స్కూల్ చదివే సమయంలో ఆమెను తోటి పిల్లలెందరో హేళన చేసేవారు. కానీ.. హన్నా ఏనాడు తాను అంధురాలిని అని బాధపడలేదు.. తన వైకల్యాన్ని అధిగమించాలనే ధృడ సంకల్పంతో.. చదువులోనే కాదు వివిధ రంగాల్లో తన ప్రతిభ చాటుకోవాలని నిర్ణయించుకుంది.  అందుకు తగ్గట్టుగానే కృషి చేసింది.

హన్నా.. సింగర్ గా, మ్యూజిక్ కంపోజర్గా, యూ ట్యూబర్ గా, మోటివేషన్ స్పీకర్ గా 19 ఏళ్లలోపుగానే రాణించసాగింది. ఆయా రంగాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. ఇటీవలే సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాల్లో హన్నా సిమోన్ 500 మార్కులకు గాను 496 మార్కులు సాధించి, టాపర్ గా నిలిచింది. అమెరికాలో సైకాలజీ చదివేందుకు పూర్తి స్కాలర్ షిప్పునకు ఎంపికై విశేష ప్రతిభ చాటింది.

ఈ సందర్భంగా హన్నా మాట్లాడుతూ.. ‘అందరికీ.. ధన్యవాదాలు.. నిజంగా ఇది ఎంతో సంతోషకరమైన విషయం… 500కి 496 స్కోర్ చేస్తానని నేను ఎప్పుడూ ఊహించలేదు. నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయని.. వాటిని ఎదిరించి పోరాడాలని నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు. నా తల్లిదండ్రులు నన్ను వేరేలా చూడకూడదని భావించారు, కాబట్టి వారు నన్ను బ్లైండ్ స్కూల్‌లో చేర్చలేదు. బదులుగా, వారు నన్ను రెగ్యులర్ స్కూల్‌లో చేర్చారు. మొదట్లో కష్టమే అనిపించినా.. ఎప్పుడూ బాధగా ఫీల్ కాలేదు.. నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి, నా ప్రణాళికలను నమ్ముతాను.’ అని హన్నా చెప్పింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Kochi, Kerala | Hannah Simon, a YouTuber, singer & motivational speaker, suffering from Microphthalmia (birth defect resulting in blindness for her) topped CBSE Class XII in category of students with disabilities— scoring 496 out of 500

She says, “Really happy & grateful to God” pic.twitter.com/TopuyXqE6m

— ANI (@ANI) July 25, 2022

  • ఇది చదవండి: వీడియో: నీటిలో మునిగిపోయిన బాలుడు.. ప్రాణాలు కాపాడిన డ్రోన్
  • ఇది చదవండి: వీడియో: తరగతి గదిలో విద్యార్థులతో మసాజ్‌ చేయించుకున్న టీచరమ్మ!

Tags :

  • CBSE 12th Board Exams
  • Disabled Category
  • Hannah Simon
  • kerala
  • Kochi
  • national news
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam