SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Why The Movie Ponniyin Selvan Could Not Create An Impact Like Baahubali

PS-1: ‘పొన్నియన్ సెల్వన్’.. మణిరత్నం రాజమౌళిలా ఆలోచించలేకపోయాడా?

  • Written By: Ajay Krishna
  • Published Date - Fri - 30 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
PS-1: ‘పొన్నియన్ సెల్వన్’.. మణిరత్నం రాజమౌళిలా ఆలోచించలేకపోయాడా?

ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా స్థాయి సినిమా తీయడం.. దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను మెప్పించడం అనేది చాలా తేలికగా భావిస్తున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా మూవీ అనే ప్రస్తావన వస్తే.. ముందుగా దర్శక ధీరుడు తెరకెక్కించిన ‘బాహుబలి’ మూవీనే అందరికి గుర్తొస్తుంది. ఎందుకంటే.. చారిత్రక కథా నేపథ్యంలో తెరకెక్కిన బాహుబలి చూశాకే సినీ ఫ్యాన్స్ అంతా అసలు రాజుల కథలు, కోటలు, రాజభవనాలు, యువరాణులు, మహారాణి.. రాజ్యాలు, దండయాత్రలు, రాజతంత్రాలు, నాటి ఆటపాటలు తెరపై చూసి అబ్బురపడిపోయారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా బాహుబలి సినిమా ఎలాంటి సంచలనాలు సృస్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా అనే టాపిక్ వస్తే.. బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే.. ఆ సినిమా వచ్చి ఐదేళ్లు అవుతున్నా, బాహుబలి రికార్డులను ఏ సినిమా బ్రేక్ చేయలేకపోయింది. ఇప్పటివరకు ఇండస్ట్రీ చాలామంది బాహుబలి లాంటి పెద్ద హిట్ కొట్టాలని ట్రై చేశారు. కానీ.. ఎవరు ఏ సినిమా తీసినా బాహుబలితో పోల్చడం కూడా మామూలే అయ్యింది. స్టార్ డైరెక్టర్స్ ఏ భాషలో పెద్ద సినిమాలు తీసినా బాహుబలితో కంపేర్ చేసేస్తుంటారు. అయితే.. జానర్స్ వేరైనా అంతటి ఘనవిజయం సాధించాలంటే.. పర్ఫెక్ట్ స్టోరీ, బలమైన క్యారెక్టర్స్, ఎంటర్టైన్ మెంట్, ట్విస్టులు, ఎలివేషన్స్, సంగీతం, సినిమాటోగ్రఫీ ఇలా ప్రతి అంశంలో బలం కనిపించాలి.

Bahubali vs ponniyan selvan

భారీ అంచనాల మధ్య కోలీవుడ్ బాహుబలి అవుతుందని తమిళ ప్రేక్షకులు భావించిన ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద అంచనాలను క్లియర్ చేయలేకపోయినట్లు తెలుస్తుంది. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్టార్ కాస్ట్ తో తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా పీరియాడిక్ చిత్రం.. డివైడెడ్ టాక్ తో సరిపెట్టుకున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఏ భాషలో పాన్ ఇండియా సినిమా వచ్చినా.. దాన్ని బాహుబలితో, ఆ డైరెక్టర్ ని రాజమౌళితో కంపేర్ చేయడం మానుకోవాలి. ఎందుకంటే.. అందరూ ప్రయోగాలు చేసేవారే.. కొందరి ప్రయత్నాలు ఫలించి బ్లాక్ బస్టర్స్ అందుకోవచ్చు. అలాగని బాహుబలి కలెక్షన్స్ ని అందుకోలేదని కామెంట్ చేస్తే మూర్ఖత్వం అవుతుంది.

ఎందుకంటే.. బాహుబలి అనేది సినీచరిత్రలో ఓ మైలురాయి. బాహుబలిని చూసిన కళ్లతో పొన్నియన్ సెల్వన్ చూస్తే ప్రేక్షకులకు నిరాశ తప్పదనే అంటున్నారు. ఎందుకంటే.. బాహుబలి సినిమాలో బలమైన స్టోరీ, క్యారెక్టర్స్, ట్విస్టులను రాజమౌళి ఎలాగైతే పర్ఫెక్ట్ గా డీల్ చేశాడో.. పొన్నియన్ విషయంలో మణిరత్నం క్యారెక్టర్స్ ని కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేయడంలో తడబడ్డట్లు తెలుస్తుంది. టేకింగ్ పరంగా ఎవరి స్టైల్ వారిదే. కానీ.. కంటెంట్ ని తెరపై ఎలా ప్రెజెంట్ చేస్తున్నారనేది ఇప్పుడు హిట్టు ప్లాప్ లను నిర్ణయిస్తోంది. స్టార్ హీరోలకు రోల్స్ ఉన్నప్పుడు ఫ్లాట్ గా స్టోరీ చెప్పేయకుండా మధ్యలో హీరోలను, హీరోయిన్స్ ని ఎలివేట్ చేసే సీన్స్ ఉండాలనేది ఫ్యాన్స్ వాదన.

Bahubali vs ponniyan selvan

ఆ విషయంలో రాజమౌళి స్టైల్ ప్రత్యేకం. ఎందుకంటే.. తన సినిమాలో హీరోయిన్స్, రొమాన్స్ లేకపోయినా హీరోలను ఎలివేషన్స్, డైలాగ్స్ తో థియేటర్స్ లో విజిల్స్ వేయించగలడు. కానీ.. మణిరత్నం విషయానికి వచ్చేసరికి పొన్నియన్ సెల్వన్ కథను ఫ్లాట్ గా తీసుకెళ్లాడు. దీంతో అంతమంది స్టార్స్ ఉన్నా విజిల్స్ వేయడానికి స్కోప్ లేకపోవడం గమనార్హం. అయితే.. పొన్నియన్ సెల్వన్ సినిమాలోని క్యారెక్టర్స్ ని తెరపై మరింత హుందాగా, మంచి ఎలివేషన్స్ తో పవర్ ఫుల్ డైలాగ్స్ తో డిజైన్ చేసుంటే ఫలితం ఇంకోలా ఉండేదని కొందరి అభిప్రాయం. అదీగాక పాపులర్ నవల ఆధారంగా తెరకెక్కిన మూవీ కావడంతో పొన్నియన్ సెల్వన్ స్టోరీ దాదాపు అందరికి తెలిసే ఉంటుంది.

కథ ముందే తెలిసినవారికి ఐఫీస్ట్ అనిపించినా.. కథనం స్లో అయ్యేసరికి, ఎక్కడా ఊపు తెప్పించే సాంగ్స్, సన్నివేశాల కొరవయ్యేసరికి బోర్ ఫీల్ అనిపించే అవకాశం ఉందని అంటున్నారు. మరి బాహుబలి చిత్రం డబ్బింగ్ రూపంలో విడుదలై కోలీవుడ్ లోనే నెంబర్ 1 మూవీగా నిలిచింది. మరిప్పుడు పొన్నియన్ సెల్వన్ చూస్తే.. బాహుబలి అనే ప్రస్తావన రాకూడదని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. సరే బాహుబలి, రాజమౌళి టాపిక్ వద్దు.. అనుకుంటే తెలుగులో బాహుబలి, కన్నడలో కేజీఎఫ్, హిందీలో దంగల్ లాంటి వరల్డ్ వైడ్ హిట్స్ ఉన్నప్పుడు.. పొన్నియన్ మూవీ కోలీవుడ్ కి అలాంటి హిట్టే అవుతుందేమో అని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రేక్షకులు. మరి పొన్నియన్ సెల్వన్ ని తమిళ బాహుబలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు.

  • ఇదీ చదవండి: ‘పొన్నియన్ సెల్వన్’ మూవీలో గుర్తుంచుకోదగిన పాత్రలు ఏవంటే?

Tags :

  • Aishwarya Rai
  • bahubali
  • kollywood
  • latest tollywood news
  • Mani Ratnam
  • Ponniyin Selvan
  • rajamouli
  • trisha
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

  • Aishwarya Lakshmi: అల్లు అర్జున్ పై నటి కామెంట్స్ వైరల్..

    Aishwarya Lakshmi: అల్లు అర్జున్ పై నటి కామెంట్స్ వైరల్..

  • షూటింగ్ టైంలో ఆ పని చేయమని దర్శకుడు ఒత్తిడి చేశాడు: ప్రముఖ నటి

    షూటింగ్ టైంలో ఆ పని చేయమని దర్శకుడు ఒత్తిడి చేశాడు: ప్రముఖ నటి

  • విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

    విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam