SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Twinkle Khanna Reveals About Bad Experience With Director

అతను నా ప్రైవేట్ పార్ట్స్ కనబడేలా పలుచని డ్రెస్ వేసుకోమన్నాడు: ట్వింకిల్ ఖన్నా

  • Written By: Nagarjuna
  • Published Date - Mon - 28 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అతను నా ప్రైవేట్ పార్ట్స్ కనబడేలా పలుచని డ్రెస్ వేసుకోమన్నాడు: ట్వింకిల్ ఖన్నా

సినిమా ఇండస్ట్రీ అంటేనే చుంగ కార్చుకునే బ్యాచ్ ఎక్కువ ఉంటారు. హీరోయిన్ల మీద ఇంట్రస్ట్ తో పాత్ర డిమాండ్ చేయకపోయినా రొమాంటిక్ సీన్స్ ని, బోల్డ్ సీన్స్ ని, బెడ్ సీన్స్ ని సినిమాల్లో ఇన్సర్ట్ చేసే దర్శకులు ఉంటారన్న అభిప్రాయాలు ఉన్నాయి. తమ ఇంట్రస్ట్ ని హీరోయిన్ల మీద బలవంతంగా రుద్ది ఆయా రొమాంటిక్ సన్నివేశాల్లో నటింపజేసే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో కొంతమంది హీరోయిన్లు అవకాశాల కోసం తప్పక డైరెక్టర్ చెప్పినట్టు చేస్తారు. ఇంకొంతమంది హీరోయిన్లు మాత్రం అందుకు ఏ మాత్రం ఒప్పుకోరు. పోతే పోనీ పౌడాలో సినిమా అని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తారు. అలా ఇచ్చేసిన వారిలో బాలీవుడ్ స్టార్ హీరో భార్య ఒకరు ఉన్నారు.

ఆమె మరెవరో కాదు, వెంకటేష్ హీరోగా 1999లో వచ్చిన శీను సినిమా హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా. ఈమె బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య. అయితే ఒకరోజు ఈమె షూటింగ్ సెట్స్ లో ఉండగా.. ఒక దర్శకుడు ఆమెతో మిస్ బిహేవ్ చేశాడట. ట్వింకిల్ ఖన్నా, హీరోల మధ్య రెయిన్ సాంగ్ ని చిత్రికరిస్తున్నారట. ఈ సాంగ్ కోసం తెల్లని కుర్తా ధరించిందట ట్వింకిల్ ఖన్నా. సాంగ్ స్టార్ట్ అయ్యే ముందు దర్శకుడు ట్వింకిల్ ఖన్నా దగ్గరకు వెళ్లి ఆమె ఒంటి మీద శాలువా కప్పాడట. “ఇప్పుడు నేను నిన్ను మందాకిని పాత్ర చేయమంటే, నువ్వేం చేస్తావ్” అని దర్శకుడు ఆమెతో అన్నాడట.  దానికి ఆమె.. “మొదట నో చెప్తాను, ఆ తర్వాత నువ్వు రాజ్ కపూర్ వి కాదు” అని అంటాను అని సమాధానమిచ్చిందట.

ఆ తర్వాత మళ్ళీ ఆ దర్శకుడు ఆమెతో మాట్లాడలేదట. అయితే అదొక భయంకరమైన సంఘటన అని చెప్పుకొచ్చింది. ప్రముఖ నటి వహీదా రెహమాన్ యూట్యూబ్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆమె తన జీవితంలో జరిగిన చేదు అనుభవాన్ని వెల్లడించింది. మందాకిని అంటే ‘రామ్ తేరీ గంగా మైలీ’ సినిమాలో నటించిన హీరోయిన్. 1985 నాటి సినిమా. ఈ సినిమాలో మందాకిని బిడ్డకు పాలిస్తున్న పాత్రలోనూ, ట్రాన్స్ పరెంట్ చీరలో స్నానం చేస్తున్న సన్నివేశాల్లో నటించింది. అప్పట్లోనే వివాదాలకు కేంద్ర బిందువు అయ్యింది. ఈ సినిమా భారతీయ చలన చిత్ర రంగంలో ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకి రాజ్ కుమార్ దర్శకత్వం వహించాడు.

అయితే ఆ సినిమాలో మందాకిని చేసిన బోల్డ్ సీన్స్ లో.. ట్వింకిల్ ఖన్నాతో చేయించాలని చూసాడు సదరు దర్శకుడు. ఆ విధంగా ట్వింకిల్ ఖన్నాని.. ట్రాన్స్ పరెంట్ శారీలో చూసి.. సంతృప్తి చెందుదామని అనుకున్నాడు. గురుడు మాంచి రసికుడే. అయితే ట్వింకిల్ ఖన్నా అందుకు ఒప్పుకోలేదు. నో చెప్పేయడంతో అప్పటి నుంచి దర్శకుడు మరే సినిమాలోనూ అవకాశం ఇవ్వలేదని వెల్లడించింది. ఆ దర్శకుడు ఎవరు అని మాత్రం ఆమె చెప్పలేదు. అదన్నమాట విషయం.

 

View this post on Instagram

 

A post shared by Twinkle Khanna (@twinklerkhanna)

 

View this post on Instagram

 

A post shared by Twinkle Khanna (@twinklerkhanna)

Tags :

  • akshay kumar
  • bollywood
  • misbehaviour
  • Movie News
  • Twinkle Khanna
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • చంద్రయాన్ 3 పై సినిమా!.. హీరో ఎవరో తెలుసా?

    చంద్రయాన్ 3 పై సినిమా!.. హీరో ఎవరో తెలుసా?

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam