సినిమా ఇండస్ట్రీ అంటేనే చుంగ కార్చుకునే బ్యాచ్ ఎక్కువ ఉంటారు. హీరోయిన్ల మీద ఇంట్రస్ట్ తో పాత్ర డిమాండ్ చేయకపోయినా రొమాంటిక్ సీన్స్ ని, బోల్డ్ సీన్స్ ని, బెడ్ సీన్స్ ని సినిమాల్లో ఇన్సర్ట్ చేసే దర్శకులు ఉంటారన్న అభిప్రాయాలు ఉన్నాయి. తమ ఇంట్రస్ట్ ని హీరోయిన్ల మీద బలవంతంగా రుద్ది ఆయా రొమాంటిక్ సన్నివేశాల్లో నటింపజేసే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో కొంతమంది హీరోయిన్లు అవకాశాల కోసం తప్పక డైరెక్టర్ చెప్పినట్టు చేస్తారు. ఇంకొంతమంది […]
దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయా లేవా అనే అంశంపై ఇంకా ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతూనే ఉంది. కొందరు దెయ్యాలున్నాయని వాదిస్తుంటే.. మరికొందరు దెయ్యాలు లేవని వాదిస్తుంటారు. దెయ్యం అనేది ఓ మూఢ నమ్మకమని అనే వారు కూడా ఉంటారు. దైవాన్ని నమ్మని నాస్తికులైతే.. తాము దెయ్యాలను కూడా నమ్మే ప్రసక్తి లేదంటారు. ఆధ్యాత్మిక వేత్తలైతే దేవుడిని నమ్మేవారు దెయ్యాలను కూడా నమ్మాలని చెబుతుంటారు. ఏది ఏమైనా ఎవరి నమ్మకం వారిది అని మరికొందరు అంటారు. ఇక దెయ్యాలు, క్షుద్రశక్తులకు […]