ఆదాయ పన్ను శాఖకు పన్ను చెల్లించే వ్యక్తుల్లో భారతదేశంలోనే ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ చెల్లిస్తున్న వ్యక్తి సినిమా రంగానికి చెందిన ఓ నటుడు. దేశంలోని కుబేరుల కంటే ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ చెల్లిస్తున్నాడు ఆ నటుడు.
అక్షయ్ అర్థనగ్నంగా అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. అక్షయ్ తీరుపై మిశ్రమంగా స్పందిస్తున్నారు.
ఆ స్టార్ హీరో వరసపెట్టి సినిమాలు చేస్తుంటాడు. స్టంట్స్, యాక్షన్ సీన్స్ అన్నీ డూప్స్ లేకుండా చేసేస్తాడు. ఈ క్రమంలోనే షూటింగ్ చేస్తుండగా తాజాగా ఓ ప్రమాదం జరిగింది. ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.
స్టార్ హీరో అక్షయ్ కుమార్ షూటింగ్ లో ఘోర ప్రమాదం జరిగిందట. ఏకంగా 100 అడుగుల లోయలో ఓ వ్యక్తి పడిపోయాడని, అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగింది?
ఈవెంట్లలో డ్యాన్సులు చేసి డబ్బులు సంపాదించటం బాలీవుడ్ హీరోలకు కొత్తేమీ కాదు. స్టార్ హీరోలు కూడా పెళ్లిళ్లు, ఇతర ఈవెంట్లలో పాల్గొని డ్యాన్స్‌లు వేస్తూ ఉంటారు. ఒక్కోసారి అతిగా డ్రెస్ వేసుకుని విమర్శలకు గురి అవుతూ ఉంటారు.
'కాస్టింగ్ కౌచ్'.. సినీ ఇండస్ట్రీలో తరచూ వినిపించే మాట. ఇప్పటికే పలువురు నటీమణులు, హీరోయిన్స్ ఈ విషయంపై బహిరంగంగా గళం విప్పారు. అవకాశాలు ఇస్తామని చెప్పి హీరోయిన్స్‌కు ఎర వేయడం అనే సంస్కృతి సినీ ఇండస్ట్రీలో కామన్ అని, కొందరు హీరోయిన్లు అందుకు తలొగ్గుతారని మొహమాటం లేకుండా మాట్లాడారు. ప్రేక్షకులు సైతం ఇదే నిజమని అనుకుంటారు. కానీ, నేనందుకు పూర్తిగా విభిన్నమంటూ ఓ బాలీవుడ్ హీరోయిన్ బాంబ్ పేల్చింది.
ఒక హీరోగా అక్షయ్ కుమార్ కు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే అక్షయ్ కుమార్ విషయంలో కెనడా పౌరసత్వానికి సంబంధించి మాత్రం ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. అయితే మొదటిసారి కెనడా పౌరసత్వంపై అక్షయ్ కుమార్ నోరు విప్పాడు. అసలు తాను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో వెెల్లడించాడు.
బాలీవుడ్ లో యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అక్షయ్ కుమార్. ఖిలాడీ మూవీలో అక్షయ్ చేసిన స్టంట్స్ కి మంచి క్రేజ్ వచ్చింది. స్వతహాగా మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రావిణ్యం ఉన్న అక్షయ్ కుమార్ కెరీర్ లో యాక్షన్ సినిమాల్లో నటించినప్పటికీ తర్వాత కుటుంబ కథా చిత్రాలతో అలరించారు.
ఫిల్మ్ సిటీలో స్టార్ హీరో సినిమా షూటింగ్ జరుగుతోంది. ఓ చిన్న పనిమీద బయటకెళ్లిన అతడి మేకప్ మ్యాన్ పై చిరుత దాడి చేసింది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ డన లేటెస్ట్ మూవీ సెల్ఫీ ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇండస్ట్రీలో వరుస చిత్రాలతో బిజీగా ఉండే అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు.