SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Rumors About Eesha Rebba Going To Marry Tamil Director

Eesha Rebba: పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో​యిన్‌ ఈషా రెబ్బ.. ఆ డైరెక్టరే వరుడంట!

  • Written By: Dharani
  • Published Date - Thu - 8 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Eesha Rebba: పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో​యిన్‌ ఈషా రెబ్బ.. ఆ డైరెక్టరే వరుడంట!

ఈషా రెబ్బ.. ఈ అచ్చ తెలుగు అందం గురించి టాలీవుడ్‌ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అందం, అభినయం, అవసరమైతే.. గ్లామర్‌ షోకు కూడా ఓకే అన్నప్పటికి ఈషా కెరీర్‌ మాత్రం ఆశించిన మేర సక్సెస్‌ కాలేదు. 2012లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఈషా. ఈ సినిమా తర్వాత ఆమె మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూ.. లైమ్‌లైట్‌లో ఉండే ప్రయత్నం చేస్తుంది. తాజాగా తమిళ్‌ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈషా. దాంతో పాటు ఓ మలయాళ చిత్రంలో కూడా నటిస్తుంది. సినిమాల సంగతి అలా ఉంచితే సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్‌గా ఉంటుంది ఈ అమ్ముడు. ఎప్పటికప్పుడు హాట్‌ ఫోటో షూట్‌లు చేస్తూ.. సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తుంది. ఇక ప్రసుత్తం సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లలో కూడా నటిస్తూ.. కెరీర్‌లో ముందుకు సాగుతుంది.

ఇక కెరీర్‌ సంగతి పక్కకు పెడితే.. ఈషా వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ వార్త ప్రస్తుతం ఫిల్మ్‌ నగర్‌లో జోరుగా ప్రచారం అవుతోంది. అది ఏంటంటే.. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలు ఎక్కబోతుందట. అది కూడా ఓ తమిళ్‌ స్టార్‌ డైరెక్టర్‌ని ప్రేమ వివాహం చేసుకోబోతుంది అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం సదరు తమిళ్‌ డైరెక్టర్‌ మంచి హిట్‌ సినిమాలను డైరెక్ట్‌ చేసి తెగ పాపులర్‌ అయ్యాడట.

Eesha Rebba

ఇప్పటికే వీరిద్దరూ తమ ప్రేమ గురించి కుటుంబ సభ్యులకు చెప్పారని.. వారు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఈ వార్తలో నిజం ఎంతో తెలియాలంటో వేచి చూడాలి. కానీ ఈషా అభిమానులు మాత్రం.. ఆ తమిళ్‌ డైరెక్టర్‌ ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. పెళ్లి వార్తలపై ఈషా స్పందిస్తుందో లేదో చూడాలి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

  • ఇది కూడా చదవండి: లిప్ లాక్ సీన్స్ తో రెచ్చిపోయిన తెలుగు హీరోయిన్..!
  • ఇది కూడా చదవండి: సినీ లవర్స్‌కు శభవార్త: ఏ సినిమా టికెట్‌ అయినా రూ. 75కే..

Tags :

  • Director
  • Eesha Rebba
  • marriage
  • tollywood news
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • ‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

    ‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

  • షూటింగ్ టైంలో ఆ పని చేయమని దర్శకుడు ఒత్తిడి చేశాడు: ప్రముఖ నటి

    షూటింగ్ టైంలో ఆ పని చేయమని దర్శకుడు ఒత్తిడి చేశాడు: ప్రముఖ నటి

  • బ్రహ్మానందం ఇంట పెళ్ళి సందడి!.. భారీగా తరలి వచ్చిన సినీ ప్రముఖులు

    బ్రహ్మానందం ఇంట పెళ్ళి సందడి!.. భారీగా తరలి వచ్చిన సినీ ప్రముఖులు

  • చిరంజీవికి ఆపరేషన్.. అసలు ఏమైంది?

    చిరంజీవికి ఆపరేషన్.. అసలు ఏమైంది?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam