SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #బడ్జెట్ 2023
  • #మూవీ రివ్యూస్
  • #90's క్రికెట్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Rishab Shetty And Attends Bhoota Kola Festiwal At Tulu Nadu With Kantara Team And Video Goes Viral

రిషబ్ శెట్టి టీమ్‌కు రియల్ లైఫ్‌లో ‘కాంతార’ క్లైమాక్స్ ఎక్స్‌పీరియన్స్!

    Published Date - Fri - 20 January 23
  • |
      Follow Us
    • Suman TV Google News
రిషబ్ శెట్టి టీమ్‌కు రియల్ లైఫ్‌లో ‘కాంతార’ క్లైమాక్స్ ఎక్స్‌పీరియన్స్!

కన్నడ సూపర్ హిట్ సినిమా ‘కాంతార’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద చేసిన హంగామా అంతా ఇంతా కాదు. చిన్న చిత్రంగా రిలీజైన ఈ మూవీ.. వసూళ్లలో అనేక రికార్డులు క్రియేట్ చేసింది. తొలుత కన్నడలో విడుదలైన ఈ ఫిల్మ్ బంపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళం, తెలుగు, హిందీల్లో అనువాదమైంది. ఈ మూడు భాషల్లోనూ ‘కాంతార’ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగులో రూ.60 కోట్లకు పైగా కలెక్షన్లతో వావ్ అనిపించింది. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత ఓటీటీలోకి వచ్చిన ‘కాంతార’.. అక్కడ కూడా మంచి వ్యూస్‌తో దూసుకెళ్తోంది.

కన్నడ స్టార్ యాక్టర్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘కాంతార’ ఆస్కార్ నామినేషన్లకూ అర్హత సాధించింది. దక్షిణ కర్ణాటకలో కనిపించే భూతకోళ సంప్రదాయం నేపథ్యంలో ఈ మూవీని రిషబ్ తెరకెక్కించారు. సినిమా మొత్తం ఫన్నీగా, ఎంటర్‌టైనింగ్‌గా సాగినప్పటికీ.. క్లైమాక్స్ సీన్స్ మాత్రం ఒళ్లు గగుర్పొడిచేలా ఉండటంతో ప్రేక్షకులు థ్రిల్ అయ్యారు. ఆఖర్లో హీరో పాత్ర భూతకోల ఆడే సన్నివేశాలు సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయి. పోలీసు అధికారితోపాటు గ్రామస్థులను ప్రేమగా దగ్గరకు తీసుకునే సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను తాకాయి. చాలామంది ఈ సీన్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే, ఇదే అనుభవం రియల్ లైఫ్‌లో ‘కాంతార’ మూవీ యూనిట్‌కు ఎదురైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ తాజాగా ఒక వీడియోను షేర్ చేసింది.

రిషబ్ శెట్టి, సప్తమి గౌడతోపాటు ఇతర చిత్రబృందం, హోంబలే ప్రొడ్యూసర్స్ కలసి తులునాడులో పంజుర్లీ ఉత్సవానికి హాజరయ్యారు. ఆ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి భూతకోల ఆడేందుకు సిద్ధమవడం, అతడ్ని పంజుర్లి ఆవహించడం.. లాంటి ఘట్టాలను వాళ్లందరూ దగ్గరుండి చూశారు. పంజుర్లీ ఆవహించే సమయంలో భూతకోల ఆడే వ్యక్తి.. రిషబ్‌ను ఆత్మీయంగా పట్టుకోవడం, మూవీ యూనిట్‌ను దగ్గరకు తీసుకుని సంతోషంతో చిరునవ్వులు చిందించడం లాంటి సీన్స్‌తో సాగే ఈ వీడియో వైరల్ అవుతోంది.

ಹರಕೆ ತೀರಿಸಿದ ಕ್ಷಣಗಳು.
You surrender to the nature & worship the God, who has bestowed you with such success n freedom in life. #Kantara team witnessed the divine in real form & took the blessings of Daiva!@shetty_rishab #VijayKiragandur @gowda_sapthami @ChaluveG @Karthik1423 pic.twitter.com/vPn8mOoenR

— Hombale Films (@hombalefilms) January 20, 2023

Tags :

  • Hombale Films
  • Kantara Movie
  • Movie News
  • Rishab Shetty
  • Sapthami Gowda
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రాజమౌళి ఇప్పుడు సాధించిన ఘనతని 38 ఏళ్ల క్రితమే సాధించిన కె. విశ్వనాథ్!

రాజమౌళి ఇప్పుడు సాధించిన ఘనతని 38 ఏళ్ల క్రితమే సాధించిన కె. విశ్వనాథ్!

  • కె.విశ్వనాథ్ మృతిపట్ల కమల్ హాసన్ ఎమోషనల్ ట్వీట్!

    కె.విశ్వనాథ్ మృతిపట్ల కమల్ హాసన్ ఎమోషనల్ ట్వీట్!

  • కె. విశ్వనాథ్‌ మృతికి ప్రముఖల సంతాపం! జగన్‌,  NTRతో పాటు..

    కె. విశ్వనాథ్‌ మృతికి ప్రముఖల సంతాపం! జగన్‌, NTRతో పాటు..

  • కే. విశ్వనాథ్ చనిపోతూ చేసిన ఆఖరి పని ఏమిటో తెలుసా?

    కే. విశ్వనాథ్ చనిపోతూ చేసిన ఆఖరి పని ఏమిటో తెలుసా?

  • కళాతపస్వి కే. విశ్వనాథ్‌ మృతిపై చిరంజీవి ఎమోషనల్‌ ట్వీట్‌

    కళాతపస్వి కే. విశ్వనాథ్‌ మృతిపై చిరంజీవి ఎమోషనల్‌ ట్వీట్‌

Web Stories

మరిన్ని...

కాళ్లు చేతులు లేవు.. కానీ ప్రపంచానికి ప్రేరణగా నిలిచిన నిక్‌ వుజిసిక్‌!
vs-icon

కాళ్లు చేతులు లేవు.. కానీ ప్రపంచానికి ప్రేరణగా నిలిచిన నిక్‌ వుజిసిక్‌!

చూపులతో మత్తెక్కిస్తున్న శ్రీ లీల..
vs-icon

చూపులతో మత్తెక్కిస్తున్న శ్రీ లీల..

బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న హెబ్బా పటేల్..
vs-icon

బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న హెబ్బా పటేల్..

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!
vs-icon

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!

తాజా వార్తలు

  • అంగన్‌వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు.. పది/ఏడో తరగతిలో పాసైన మహిళలు అర్హులు…!

  • శుభ్‌ మన్ గిల్ పై ఫైర్ అయిన ఇషాన్ కిషన్! కారణం?

  • ధమాకా ప్లాన్.. రూ.151 ధరకే 8GB డేటా, డిస్ని+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం!

  • మారుతీ సుజుకీ నుంచి సరికొత్త కారు.. మిడిల్ క్లాస్ రేంజ్ లో అదిరిపోయే ఫీచర్లు..!

  • ప్రియుడి మైకంలో పడి బరితెగించిన భార్య! ఎంతకు తెగించిందంటే?

  • అంత్యక్రియలకు ముందు లేచి కూర్చున్న 109 ఏళ్ల బామ్మ

  • మరో వివాదంలో ‘‘లవ్‌టుడే’’ డైరెక్టర్‌ ప్రదీప్‌ రంగనాథన్‌..

Most viewed

  • స్త్రీలు పెట్టుకునే మల్లెపూల వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్.. మీకు తెలుసా?

  • కొడుకు ఉన్నా కూతురు చేతుల మీదగానే జమున అంత్యక్రియలు పూర్తి!

  • ఈ ఒక్కరోజే ఓటిటిలో రిలీజ్ అవుతున్న 19 సినిమాలు!

  • భారత్ మ్యాప్‌లో పాకిస్తాన్, చైనా పూర్తిగా ఉండవు.. కానీ శ్రీలంక ఎందుకు ఉంటుంది?

  • తారకరత్న..YCP ఎంపీ విజయసాయి రెడ్డికి దగ్గర బంధువు అని మీకు తెలుసా?

  • అతని కంటే బెటర్‌ ప్లేయర్‌ని చూడలేదు! భారత క్రికెటర్‌పై పాంటింగ్‌ ప్రశంసలు

  • వీడియో: ఎయిర్ పోర్టులో భార్యను హగ్ చేసుకొని ఏడ్చిన యాదమ్మ రాజు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam