SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Pathan Movie Besharam Rang Controversy

షారుఖ్‌ ఖాన్‌ సినిమాలోని ‘బేషరమ్‌ రంగ్‌’ పాటపై వివాదానికి కారణమేంటి?

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Sat - 17 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
షారుఖ్‌ ఖాన్‌ సినిమాలోని ‘బేషరమ్‌ రంగ్‌’ పాటపై వివాదానికి కారణమేంటి?

కొన్ని నెలలుగా బాలీవుడ్‌ సినిమాలు వివాదాస్పదం అవుతున్నాయి. అలాగే సోషల్‌ మీడియాలో సినిమాలను బాయ్‌కాట్‌ చేయాలనే ట్రెండ్‌ కూడా బాగా నడుస్తోంది. తాజాగా ఈ బాయ్‌కాట్‌ సెగ ప్రముఖ నటుడు షారుఖ్‌ ఖాన్‌, స్టార్‌ నటి దీపికా పదుకునె కలిసి నటించిన పఠాన్‌ సినిమాను తాకింది. యశ్‌రాజ్‌ ఫిలింమ్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమా 2023 జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. సినిమా రిలీజ్‌కు ముందు చిత్ర యూనిట్‌ ఈ సినిమాలోని ఒక పాటను యూట్యూబ్‌లో విడుదల చేసింది. సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రేపేందుకు విడుదల చేసిన ఈ పాట ప్రస్తుతం వివాదాస్పదం అవుతోంది. సినిమాకు బజ్‌ తెచ్చేందుకు రిలీజ్‌ చేస్తే.. సినిమాకే తలనొప్పిగా మారింది పఠాన్‌ మూవీలోని ‘బేషరమ్‌ రంగ్‌’ సాంగ్‌.

హిందీలో ‘బేషరమ్‌ రంగ్‌’గా రిలీజ్‌ అయిన ఈ పాట తెలుగులో ‘నా నిజం రంగు’గా విడుదలైంది. అయితే.. ఈ పాటలో దీపికా పదుకునె ఒక పార్టీలో డాన్స్‌ వేస్తూ ఉంటుంది. అయితే.. పాట చివర్లో దీపికా ధరించిన డ్రెస్‌ కలర్‌పై ప్రస్తుతం వివాదం రాజుకుంది. ఆరెంజ్‌ కలర్‌ డ్రెస్‌ ధరించిన దీపికాను షారుఖ్‌.. వెనుక నుంచి గట్టిగా హత్తుకున్న దృశ్యాలు పాటలో చూడొచ్చు. అయితే.. పాటకు బేషరమ్‌ రంగ్‌ అని పేరు పెట్టి.. దీపిక కాషాయం రంగు దుస్తులు ధరించడంపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ రంగును అసభ్యకరంగా ధరించడంతో పాటు, పాటకు బేషరమ్‌ రంగ్‌ (సిగ్గులేని రంగు) పేరు పెట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ.. కొంతమంది సోషల్‌ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా నటుడు షారుఖ్‌ ఖాన్‌ క్షమాపణ చెప్పి.. సినిమాలోని బేషరమ్‌ రంగ్‌ పాటలో ఆరెంజ్‌ కలర్‌ డ్రెస్‌ వేసుకున్న దృశ్యాలను తొలగించాలని కొన్ని హిందు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో షారుఖ్‌తో పాటు దీపికా దిష్టిబొమ్మలను సైతం దహనం చేశారు. అయితే.. పాటలో పలు రకాల రంగుల డ్రెస్సులను దీపికా ధరించినా.. ఆరెంజ్‌ కలర్‌పై మాత్రం చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో ఆ దృశ్యాలు తొలగించకుంటే.. సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ట్విట్టర్‌లో ‘బాయ్‌కాట్‌ పఠాన్‌’ హ్యాష్‌ట్యాగ్‌ను సైతం ట్రెండింగ్‌ చేస్తున్నారు. మరి ఈ వివాదం నుంచి పఠాన్‌ సినిమా ఎలా బయటపడుతుందో చూడాలి. మరి ఈ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Tags :

  • Besharam Rang
  • Deepika padukone
  • Latest Movie News
  • Pathan Movie
  • Shah Rukh Khan
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఈ ఫోటోలో ఉన్న పాపను గుర్తు పట్టారా? పాన్ వరల్డ్ యాక్ట్రెస్!

ఈ ఫోటోలో ఉన్న పాపను గుర్తు పట్టారా? పాన్ వరల్డ్ యాక్ట్రెస్!

  • Cricket World Cup 2023: వరల్డ్ కప్ ప్రోమో రిలీజ్! తళుక్కున మెరిసిన బాలీవుడ్ బాద్ షా

    Cricket World Cup 2023: వరల్డ్ కప్ ప్రోమో రిలీజ్! తళుక్కున మెరిసిన బాలీవుడ్ బాద్ షా

  • ఆ విషయంలో బాలయ్యని కాపీ కొట్టిన షారుఖ్ ఖాన్! గమనించారా?

    ఆ విషయంలో బాలయ్యని కాపీ కొట్టిన షారుఖ్ ఖాన్! గమనించారా?

  • బ్రేకింగ్: బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌కు యాక్సిడెంట్!

    బ్రేకింగ్: బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌కు యాక్సిడెంట్!

  • మతిపోగొడుతున్న ‘ప్రాజెక్ట్‌ K’ నటీనటుల రెమ్యూనరేషన్‌ వివరాలు!

    మతిపోగొడుతున్న ‘ప్రాజెక్ట్‌ K’ నటీనటుల రెమ్యూనరేషన్‌ వివరాలు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam