SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Nidhhi Agerwal Open Comments On Movie Offers

Nidhhi Agerwal: ఇండస్ట్రీలో అవకాశాలపై నిధి అగర్వాల్‌ ఓపెన్‌ కామెంట్స్‌!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Thu - 13 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Nidhhi Agerwal: ఇండస్ట్రీలో అవకాశాలపై నిధి అగర్వాల్‌ ఓపెన్‌ కామెంట్స్‌!

నిధి అగర్వాల్‌.. టాలీవుడ్‌ ప్రేక్షకుల్లో ఈ పేరు తెలియనివాళ్లు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన అందం, అభినయంతో ఎంతో మంది కుర్రకారును ఫ్యాన్స్‌ గా చేసుకుంది. సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్లానింగ్‌, పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్న తార నిధి అగర్వాల్‌. మున్నా మైఖేల్ అనే హిందీ సినిమాతో తన కెరీర్‌ ప్రారంభించింది. టైగర్‌ షార్ఫ్‌ సరసన నటించి మెప్పించిన ఈ భామ ఆ తర్వాత టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అక్కినేని నాగచైతన్య సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. పూరీ జగన్నాథ్‌- రామ్‌ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ని స్ట్రాంగ్‌ చేసుకుంది. తమిళ్‌ సినిమాల్లోనూ నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కోలీవుడ్‌లోనూ అభిమానులను సొంతం చేసుకుంది.

ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇండస్ట్రీ, తన కెరీర్‌కి సంబంధించి కొన్ని ఓపెన్‌ కామెంట్స్‌ కూడా చేసింది. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. “ఇండస్ట్రీలో టాలెంట్‌ చూసి అవకాశాలు ఇచ్చేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అందరూ హీరోయిన్‌ అందంగా ఉందా లేదా? అనేదే చూస్తారు. ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో హీరోయిన్‌ పని గ్లామర్‌ షో చేయడమే. ప్రేక్షకులు కూడా థియేటర్లకు వచ్చేది కూడా గ్లామర్‌ కోసమే. అందుకే నేను కూడా గ్లామర్‌ షో చేసేందుకు వెనుకాడను, కాదని చెప్పను. ఎవరైనా డైరెక్టర్‌ పెద్ద హీరోల సినిమాల్లో అవకాశం ఇచ్చేందుకు వస్తే నేను రెమ్యూనరేషన్‌ కోసం డిమాండ్‌ చేయను. వాళ్లు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను. కాకపోతే నా మినిమం అమౌంట్‌ ఇంత అని చెప్తాను. ఎందుకంటే పెద్ద హీరోతో సినిమా చేస్తే తర్వాత తప్పకుండా అవకాశాలు వస్తాయని నాకు తెలుసు” అంటూ నిధి అగర్వాల్‌ తన సక్సెస్‌ మంత్రాన్ని బయటపెట్టింది.

 

View this post on Instagram

 

A post shared by SIIMA (@siimawards)

ఇంక సినిమాల విషయానికి వస్తే.. నిధి అగర్వాల్‌ ప్రస్తుతం ఫుల్‌ జోష్‌లో ఉంది. పవన్‌ కల్యాణ్‌ సరసన హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో నర్తకీ మణిగా కనిపించబోతోంది. పవన్‌ మూవీ వచ్చే మార్చ్‌ నెలలో విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది. ఇంక తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో కలగ తలైవన్‌ అనే సినిమాలో నటించబోతోంది. అంతేకాకుండా నిధి అగర్వాల్‌ ఇంకో బంపర్‌ ఆఫర్‌ కూడా కొట్టేసిందని చెబుతున్నారు. అదేంటంటే.. ప్రభాస్‌ తో కలిసి నటించే ఛాన్స్‌ ఈ అమ్మడుకు దక్కిందని తెలుస్తోంది. ప్రభాస్‌- మారుతి సినిమాలో మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా ఫైనల్‌ అయినట్లు టాలీవుడ్‌ వర్గాల్లో టాక్‌ జోరుగా సాగుతోంది. అదే జరిగితే ఈ అమ్మడు త్వరలోనే స్టార్ హీరోయిన్‌ హోదాని పొందటం ఖాయంగా కనిపిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal)

 

View this post on Instagram

 

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal)

 

View this post on Instagram

 

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal)

 

View this post on Instagram

 

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal)

 

View this post on Instagram

 

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal)

  • ఇదీ చదవండి: రేపు ఒక్కరోజే ఓటిటిలో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు!
  • ఇదీ చదవండి: ఇంటికి పిలిచి అది చూపించమన్నాడు! దర్శకుడి బాగోతం బయటపెట్టిన నటి!
  • ఇదీ చదవండి: బీచ్ లో బికినీ వేసి రచ్చలేపిన రష్మిక.. ఫోటోలు వైరల్!

Tags :

  • Hari Hara Veera Mallu
  • Movie News
  • Nidhhi Agerwal
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam