SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Netflix Gets Legal Notice Over Remarks On Actress Madhuri Dixit In The Big Bang Theory

స్టార్ హీరోయిన్​ను అవమానించిన నెట్​ఫ్లిక్స్.. లీగల్ నోటీసులు జారీ!

లక్షలాది మంది ఆరాధించే ఓ స్టార్​ హీరోయన్​ను ప్రముఖ ఓటీటీ సంస్థ అవమానించడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయంలో ఆ ఓటీటీ సంస్థకు లీగల్ నోటీసులు కూడా జారీ అయ్యాయి.

  • Written By: Nidhan Singh
  • Published Date - Tue - 28 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
స్టార్ హీరోయిన్​ను అవమానించిన నెట్​ఫ్లిక్స్.. లీగల్ నోటీసులు జారీ!

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో ఒకరైన మాధురీ దీక్షిత్​కు ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వయసు పెరుగుతున్నా ఇప్పటికీ వన్నె తగ్గని అందంతో అభిమానులను ఆకట్టుకుంటున్నారామె. పలు టెలివిజన్ డ్యాన్స్​ షోల్లో జడ్జిగా వ్యవహరిస్తున్న మాధురి.. అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నారు. అలాంటి మాధురీ దీక్షిత్​ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్ అవమానించిందని తెలుస్తోంది. నెట్​ఫ్లిక్స్​లో టెలికాస్ట్ అవుతున్న అమెరికన్ సిట్​కామ్ ‘ది బిగ్ బ్యాంగ్ థియరీ’లోని ఒక ఎపిసోడ్​పై ఇప్పుడు దుమారం రేగుతోంది.

‘ది బిగ్ బ్యాంగ్ థియరీ’లోని ఒక ఎపిసోడ్​లో మాధురీ దీక్షిత్​ను సూచించేందుకు ఒక ‘అవమానకరమైన పదాన్ని’ వినియోగించారని రాజకీయ విశ్లేషకుడు మిథున్ విజయ్ కుమార్ అంటున్నారు. ఈ మేరకు నెట్​ఫ్లిక్స్​పై ఆయన దావా వేశారు. ‘ది బిగ్ బ్యాంగ్ థియరీ’ సీజన్-2కు సంబంధించిన ఎపిసోడ్​ను తొలగించాలని లీగల్ నోటీసులో మిథున్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇక వివాదం విషయానికొస్తే.. ‘ది బిగ్ బ్యాంగ్ థియరీ’ రెండో సీజన్​లో షెల్డన్ కూపర్ పాత్రధారి మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్​ను మాధురీ దీక్షిత్​తో పోలుస్తాడు.

ఒక సన్నివేశంలో ఐశ్వర్యను పేదోడి ‘మాధురీ దీక్షిత్’ అని పేర్కొంటాడు. దీనికి మరో పాత్రధారి రాజ్ కూత్రపల్లి క్యారెక్టర్​ను పోషించిన కునాల్ నయ్యర్.. కుష్టురోగి వంటి మాధురీ దీక్షిత్​తో పోలిస్తే ఎలా? ఐశ్వర్య ఒక దేవత’ అని బదులిస్తాడు. అయితే, ఈ కామెంట్స్ మాధురీ దీక్షిత్​ను అగౌరవపరిచే విధంగా, ఆమెను అవమానపరిచేలా, పరువుకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని మిథున్ విజయ్ కుమార్ చెప్పారు. ఎపిసోడ్​ను తొలగించాలని లేదా మహిళల మీద వివక్షతను ప్రోత్సహించినందుకు గానూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజయ్ కోరారు. ఈ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Netflix Sued For Remark Against Madhuri Dixit In ‘The Big Bang Theory’ https://t.co/imN0QrM41g pic.twitter.com/8Kyd6sG5Z0

— NDTV News feed (@ndtvfeed) March 27, 2023

Tags :

  • Aishwarya Rai
  • bollywood
  • Legal Notices
  • madhuri dixit
  • Movie News
  • netflix
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • చంద్రయాన్ 3 పై సినిమా!.. హీరో ఎవరో తెలుసా?

    చంద్రయాన్ 3 పై సినిమా!.. హీరో ఎవరో తెలుసా?

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam