లక్షలాది మంది ఆరాధించే ఓ స్టార్ హీరోయన్ను ప్రముఖ ఓటీటీ సంస్థ అవమానించడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయంలో ఆ ఓటీటీ సంస్థకు లీగల్ నోటీసులు కూడా జారీ అయ్యాయి.
ఇండస్ట్రీలో వరుస మరణాలు సినీ ప్రేక్షకులను, అభిమానులను కుదిపేస్తున్నాయి. ఇటీవల ప్రముఖ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ మృతిచెందిన వార్తను మరువకముందే ఇండస్ట్రీలో మరో విషాద వార్త బయటకు వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ కుటుంబంలో విషాదం నెలకొంది.
హీరోహీరోయిన్ ముద్దు పెట్టుకోవడం ఇప్పుడు పెద్ద విషయమేం కాదు. సినిమాలు, వెబ్ సిరీసుల్లో ఈ తరహా సీన్స్ మనం ఎప్పటికప్పుడూ చూస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇది చాలా సాధారణ విషయమైనప్పటికీ.. ఓ ఇరవై ఏళ్లు, అంతకంటే ముందే దీన్నో ఓ వింతలా చూసేవారు. ఒకవేళ తమ సినిమాలో ముద్దు సన్నివేశాలుంటే.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా గొప్పగా చెప్పుకునేవారు. అలా గత కొన్నేళ్ల నుంచి మాత్రం ఇలాంటి సీన్స్.. ఆలోవర్ ఇండియన్ మూవీస్ లో చాలా […]
సెలబ్రిటీలు తమ స్టార్ డమ్ కి తగ్గట్లు అన్ని సౌకర్యాలు ఉండాలని అనుకుంటారు. అలాంటి వాటిల్లో ఇళ్లు కూడా ఒకటి. దాని కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. సొంత ఇల్లు లేదా అద్దె ఇల్లు ఏదైనా వారి అభిరుచికి తగినట్లు ఉండే ఇంటిని ఎంపిక చేసుకుంటారు. తాజాగా ఓ హీరోయిన్ కొత్త ఇంట్లో చేరనుంది. ఇందులో ఆశ్చర్యం ఏముందని మీరు అనుకోవచ్చు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఆ హీరోయిన్ ఓ కొత్త ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు […]
భారత దేశపు ప్రముఖ బాలివుడ్ నటి. 1980ల నుండి 1990ల వరకు ఆమె హిందీ సినీ పరిశ్రమలో అగ్రగామి నటి. మంచి నాట్యకారిణిగా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించడమే కాకుండా తన నటనకి గాను విమర్శకులతో ఎన్నో ప్రశంసలు అందుకుని బాలివుడ్ లోని అత్యంత ఉన్నతమైన నటీమణులో ఒకరు. 2008వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆమెను పద్మ శ్రీ బిరుదుతో సత్కరించారు. మాధురీ దీక్షిత్ పుట్టిన రోజు నేడు. మాధురీ దీక్షిత్ 1967 మే 15న మరాఠీ […]