గ్లామర్ విషయంలో సీనియర్ బ్యూటీస్.. ఫామ్ లో హీరోయిన్స్ ఎవరైనా ఒకటే. గ్లామర్ ప్రియులు ఏ బ్యూటీనైనా సరే అందాల వల విసిరితే తమలో కలిపేసుకుంటారు. అభిమాన హీరోయిన్స్ కొత్తగా ఏమేం ఫోటోలు, వీడియోలు పెట్టారని చూసేసి లైక్స్ కొట్టేస్తున్నారు. తాజాగా సీనియర్ నటి చీరకట్టులో పెట్టిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నాయి.
సినీ ఇండస్ట్రీకి సంబంధించి గ్లామర్ విషయంలో సీనియర్ బ్యూటీస్.. ఫామ్ లో హీరోయిన్స్ ఎవరైనా ఒకటే. గ్లామర్ ప్రియులు ఏ బ్యూటీనైనా సరే అందాల వల విసిరితే తమలో కలిపేసుకుంటారు. గతంలో న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ లో మాత్రమే హీరోయిన్ల గ్లామరస్ ఫోటోలు చూసేందుకు వీలుండేది. కానీ.. ఇప్పుడలా కాదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అందరి చేతిలోకి ఇంటర్నెట్ వచ్చేసింది. ఇంకేముంది వెంటనే ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లాంటివి ఓపెన్ చేసి.. అభిమాన హీరోయిన్స్ కొత్తగా ఏమేం ఫోటోలు, వీడియోలు పెట్టారని చూసేసి లైక్స్ కొట్టేస్తున్నారు. లైక్స్ విషయంలో సీనియర్ బ్యూటీస్, కొత్త హీరోయిన్స్ అని అసలు చూడరు.
తాజాగా సీనియర్ నటి చీరకట్టులో పెట్టిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నాయి. సినీ ప్రేక్షకులందరికీ రవీనా టాండన్ గురించి పరిచయం అక్కర్లేదు. 90స్ లో బాలీవుడ్ ని తన గ్లామర్ తో ఒక ఊపు ఊపేసిన హీరోయిన్స్ లో ఈమె ఒకరు. తెలుగులో కూడా రెండు మూడు హిట్ సినిమాలు చేసింది. అయినప్పటికీ.. బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టి.. స్టార్డమ్ సంపాదించుకుంది. ఇక పెళ్లయ్యాక హీరోయిన్ గా సినిమాలు తగ్గించేసింది. ఆ తర్వాత అడపాదడపా గెస్ట్ రోల్స్ లో మెరుస్తూ వస్తోంది. కాగా.. గతేడాది కేజీఎఫ్ 2 మూవీలో రమికా సేన్ పాత్రలో తన పవర్ ఫుల్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది.
సినిమాల పరంగా ఎలాంటి రోల్స్ చేసినా.. పర్సనల్ లైఫ్ వేరుగా ఉంటుంది. లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి వయసుతో సంబంధం లేదు కదా.. రవీనాకి టీనేజ్ కూతురు కూడా ఉంది. ప్రస్తుతం రవీనా వయసు 48 ఏళ్ళు. ఈ వయసులో కూడా చెక్కు చెదరని అందాన్ని మెయింటైన్ చేస్తోంది బ్యూటీ. అందుకు సాక్ష్యంగా రవీనా పోస్ట్ చేసిన రీసెంట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సారీలో కూడా హాట్ నెస్ ని పండించే కళ కొందరికి మాత్రమే ఉంటుంది. ఆ ఆర్ట్ రవీనాలో పుష్కలంగా ఉంది. అందుకే చీరకట్టి కూడా నెట్టింట సెగలు రేపుతోంది. అయితే.. సారీ కట్టింది కానీ.. జాకెట్ ధరించడం మరిచిపోయిందా లేక ట్రీట్ ఇవ్వాలని అలానే దిగిందా? అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మరి రవీనా కొత్త ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.