గ్లామర్ విషయంలో సీనియర్ బ్యూటీస్.. ఫామ్ లో హీరోయిన్స్ ఎవరైనా ఒకటే. గ్లామర్ ప్రియులు ఏ బ్యూటీనైనా సరే అందాల వల విసిరితే తమలో కలిపేసుకుంటారు. అభిమాన హీరోయిన్స్ కొత్తగా ఏమేం ఫోటోలు, వీడియోలు పెట్టారని చూసేసి లైక్స్ కొట్టేస్తున్నారు. తాజాగా సీనియర్ నటి చీరకట్టులో పెట్టిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నాయి.
బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ గురించి తెలియని వారుండరు. హిందీలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి ఉత్తరాది ఆడియెన్స్‌ను ఆమె ఉర్రూతలూగించారు. అందం, అభినయంతో ప్రేక్షకులను తనవైపునకు తిప్పుకున్నారు. డ్యాన్స్‌లోనూ అదరగొట్టి భేష్ అనిపించుకున్నారు. ‘ఆకాశవీధిలో’, ‘బంగారుబుల్లోడు’ లాంటి చిత్రాలతో తెలుగులోనూ అలరించారు. 90వ దశకంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన రవీనా టాండన్.. ఆ తర్వాత కాలంలో చిత్రాలను తగ్గించారు. అయితే ఇటీవల ‘కేజీఎఫ్ 2’ చిత్రంతో మరోసారి ఆమె ప్రేక్షకులను పలకరించారు. […]
సినీ ఇండస్ట్రీలోకి వారసుల ఎంట్రీ అనేది సర్వసాధారణంగా జరిగే విషయమే. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీల వారసులు.. హీరో, హీరోయిన్లగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో కొందరు త్వరగా ఇండస్ట్రీ నుంచి కనుమరుగై పోయారు. మరికొందరు మాత్రం స్టార్ డమ్ సంపాదించి ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. ఇలా కేవలం హీరో, హీరోయిన్ల పిల్లలే కాకుండా నిర్మాతలు, డైరెక్టర్లు, స్టార్ కెమెరామెన్ ల పిల్లలకు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలానే బుల్లితెర నటీనటుల పిల్లల […]
సాధారణంగా సినీ సెలబ్రిటీలు కెరీర్ లో ఫేస్ చేసిన చేదు అనుభవాలను ఏదొక టైంలో బయట పెడుతుంటారు. ఇటీవల సీనియర్ నటి రవీనా టాండన్ తన జీవితంలో మర్చిపోలేని ఓ వీరాభిమానిని గుర్తుచేసుకుంది. అతని వల్ల తనకు చేదు అనుభవాలు ఎదురయ్యాయని, వాటిని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పిందట. మరి రవీనా మర్చిపోలేని స్థాయిలో ఆ అభిమాని ఏం చేశాడు అనే వివరాల్లోకి వెళ్తే.. 1990లలో స్టార్ హీరోయిన్ గా రవీనా కెరీర్ లో పీక్స్ లో ఉన్నప్పుడు […]
KGF అనగానే డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్ ల పేర్లే ముందుగా గుర్తొస్తాయి. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్, సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ, ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణిల పేర్లు గుర్తొస్తాయి. అయితే.. వీరంతా కలిసి తక్కువ బడ్జెట్ లో కేజీఎఫ్-2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ పేరు మార్మోగిపోయే రేంజిలో విజయాన్ని నమోదు చేశారు. ఈ సినిమా విజయంలో మేజర్ పార్ట్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కే దక్కుతుందని చెప్పాలి. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు సినిమాలను, ఇటు రాజకీయాలను బ్యాలన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘భీమ్లా నాయక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన పవన్.. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా కంప్లీట్ చేస్తున్నాడు. ఆ సినిమా అనంతరం డైరెక్టర్ హరీష్ శంకర్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా చేయనున్నాడు. గబ్బర్ సింగ్ తర్వాత వీరి కాంబినేషన్ వస్తున్న సినిమా కాబట్టి ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో […]
Raveena Tandon: ‘‘కేజీఎఫ్’’ సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వటంతో మరోసారి నేషనల్ టాల్క్‌గా మారారు సీనియర్ హీరోయిన్ రవీనా టండన్. ‘‘ఫత్తర్ కే ఫూల్’’ అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చారామె. మొదటి సినిమాతోటే ఫిల్మ్‌ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. హిందీతోపాటు సౌత్‌లో కూడా సినిమాలు చేశారు. తెలుగులో ‘‘రథసారథి’’ ఆమె మొదటి సినిమా. బంగారుబుల్లోడు, ఆకాశ వీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలు చేశారు. ఇప్పటి వరకు దాదాపు 50కిపైగా సినిమాల్లో నటించారు. పదికిపైగా టీవీషోలు […]
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పై KGF నటి రవీనా టాండన్ ప్రశంసలు కురిపించారు. పుష్ప సినిమాలో నచ్చారంటూ ఆమె ట్విట్టర్ లో తెలిపింది. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన KGF-2 మూవీ సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఊహించని రీతిలో విజయ పరంపరను కొనసాగిస్తోంది. దీంతో ఈ మూవీ విజయంపై పలువురు నటీనటులు అభినందనలు తెలిపారు. ఇది […]
ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టోర్నీ మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలువకపోయినా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం భారీ రేంజ్ లో ఉంటుంది. తాజాగా.. ఆ అభిమానుల జాబితాలోకి కేజీఎఫ్- 2 చిత్ర యూనిట్ చేరిపోయింది. మంగళవారం(ఏప్రిల్ 19).. ఆర్సీబీ జట్టు, లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడుతోంది. ఈ మ్యాచుకు కేజీఎఫ్- 2 సినిమాలో నటించిన.. అధీర(సంజయ్ దత్), రమికా సేన్(రవీనా […]
కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఐదోరోజు కూడా రాఖీ భాయ్ హవా ఏ మాత్రం తగ్గలేదు. నాలుగు రోజుల్లోనే 500 కోట్ల క్లబ్ చేరిన ఈ సినిమా ఐదో రోజు మరో రికార్డు క్రియేట్ చేసింది. కలెక్షన్స్ 600 కోట్ల గ్రాస్ ను దాటి ఇంకా దూసుకుపోతోంది. ఇంక కలెక్షన్స్ విషయంలో బాలీవుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే సోమవారం రోజు కూడా 25 కోట్లు దాటి వసూళ్లు రాబట్టింది. […]