SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » tv shows » Is Jabardasth Fame Pavitra Ready To Get Marriage

వీడియో: పెళ్లి పీటలు ఎక్కనున్న జబర్దస్త్‌ పవిత్ర.. వరుడేవరంటే!

  • Written By: Dharani
  • Published Date - Fri - 9 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: పెళ్లి పీటలు ఎక్కనున్న జబర్దస్త్‌ పవిత్ర.. వరుడేవరంటే!

బుల్లితెర మీద మోస్ట్‌ పాపులర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ షోగా నిలిచింది జబర్దస్త్‌. సుమారు పదేళ్లుగా ఈ షో ప్రేక్షకులను అలరిస్తోంది. జబర్దస్త్‌ సాధించుకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని.. ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ కూడా స్టార్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ రెండు షోలు టాప్‌ రేటింగ్స్‌తో దూసుకుపోతున్నాయి. ఈ షోలు ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వడంతో పాటు.. ఎంతో మంది ప్రతిభావంతులను తెర మీదకు తీసుకువచ్చింది. హైపర్‌ ఆది, ఫైమా, సుడిగాలి సుధీర్‌, గెటప్‌ శ్రీను, చమ్మక్‌ చంద్ర వంటి వాళ్లకు ఈ షో లైఫ్‌ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక జబర్దస్త్‌ షో ప్రారంభంలో కేవలం మేల్‌ కమెడియన్లు మాత్రమే ఉండేవారు. ఆడవారి గెటప్‌లు కూడా వాళ్లే వేసేవారు. అయితే ప్రస్తుతం ట్రెండ్‌ మారింది. లేడీ కమెడియన్లు కూడా జబర్దస్త్‌, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ షోలలో లేడీస్‌ కూడా రాణిస్తూ.. లేడీ కమెడియన్లుగా గుర్తింపు పొందుతున్నారు. వీరిలో రోహిణి, ఫైమా, పవిత్రల పేర్లు ప్రధానంగా చెప్పవచ్చు.

అలాగే ‘జబర్దస్త్’లో ప్రేమ జంటలకు కూడా ఫుల్ క్రేజ్ ఉంటుంది. సుధీర్-రష్మీ జోడీకి ఎంత గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ తర్వాత ఇమ్మాన్యూయేల్-వర్ష జంట కూడా ఆరేంజ్‌లోనే ఫేమస్‌ అయ్యింది. ఇలాంటి జంటల్లో కొందరు నిజ జీవితంలో పెళ్లిళ్ళు కూడా చేసుకుంటున్నారు. రాకింగ్‌ రాకేష్‌-సుజాత త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో జబర్దస్త్‌ జోడీ పెళ్లికి రెడీ అవుతోందట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఇంతకు పెళ్లి చేసుకోబోతున్న ఆ జంట ఎవరంటే.. పవిత్ర, తేజ. ఇదేంటి వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం ఏంటి.. కనీసం ప్రేమలో ఉన్నట్లు ఎప్పుడు చెప్పలేదు కదా.. ఇంత సడెన్‌గా పెళ్లి ఏంటి అంటూ నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు.

Paagal Pavithraa

‘జబర్దస్త్’లో చిన్న కంటెస్టెంట్‌గా వచ్చి మంచి కమెడియన్స్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు తేజ, పవిత్ర. షోలతో పాటు.. యూట్యూబ్‌లో చానెల్‌ ఒపెన్‌ చేసి.. వీడియోలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తుంది. కొన్ని రోజుల క్రితమే.. పవిత్ర తన ఇంటిని రినోవేట్‌ చేసిన వీడియోని షేర్‌ చేయగా.. అది తెగ వైరలయ్యింది. ఇక తాజాగా మా పెళ్లి షాపింగ్‌ పేరుతో మరో వీడియోని పోస్ట్‌ చేసింది పవిత్ర. దీనిలో ఆమెతో పాటు తేజ కూడా ఉండటంతో.. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారేమో అనుకున్నారు నెటిజనులు.

ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి ఓ షాపింగ్‌ మాల్‌కు వెళ్తారు. ‘‘మాకు పెళ్లి కుదిరింది. అందుకే పెళ్లి చీరలు కోసం షాపింగ్ చేయడానికి వచ్చాం’’ అంటూ వీడియోని ప్రారంభిస్తారు. ఇక అక్కడ వీరు చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. పవిత్రను టార్గెట్ చేసి.. వరుస పంచ్‌లు వేస్తూ తేజ చేసిన కామెడీ సూపర్‌.. అంతేకాక షాపింగ్‌ మాల్‌ సిబ్బందికి వీరికి మధ్య జరిగిన సంభాషణలు కూడా కామెడీగా సాగాయి.

Paagal Pavithraa

తేజ ఎంత చిరాకు తెప్పించినా పవిత్ర మాత్రం.. షాపింగ్ పూర్తి చేసి.. తేజకు తెలియకుండా.. అతడి కార్డ్‌ నుంచే బిల్లు కట్టి.. రివేంజ్‌ తీర్చుకుంది. ఇక వీడియో చూసిన వారు నిజంగానే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా ఏంటి అంటూ అనుమానం వ్యక్తం చేయసాగారు. అయితే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత వీరికి నిజంగా పెళ్లి ఫిక్స్ అవ్వ లేదని, ప్రమోషన్‌ వీడియో కోసం ఇలా పెళ్లి పేరుతో షాపింగ్ చేశారని అర్థం అవుతోంది. దీనిపై కొందరు విమర్శలు చేస్తున్నారు. పెళ్లిని ఎగతాళి చేయడం మీకు బాగా అలవాటయ్యింది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Tags :

  • jabardasth
  • Jabardasth Pavithra
  • marriage
  • tollywood news
  • Video Viral
Read Today's Latest tv showsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

    యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • ‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

    ‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

  • ప్రేమ పేరుతో మోసం?.. జబర్దస్త్ ఆర్టిస్ట్ నవసందీప్ పై యువతి ఫిర్యాదు?

    ప్రేమ పేరుతో మోసం?.. జబర్దస్త్ ఆర్టిస్ట్ నవసందీప్ పై యువతి ఫిర్యాదు?

  • బ్రహ్మానందం ఇంట పెళ్ళి సందడి!.. భారీగా తరలి వచ్చిన సినీ ప్రముఖులు

    బ్రహ్మానందం ఇంట పెళ్ళి సందడి!.. భారీగా తరలి వచ్చిన సినీ ప్రముఖులు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam