బుల్లితెర ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్న వినోదాత్మక కార్యక్రమాలు రోజురోజుకూ కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. బుల్లితెర ప్రోగ్రామ్స్ అంటేనే సెలబ్రిటీల రచ్చ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. కొన్నిసార్లు విశేషంగా ఆకట్టుకున్నా.. మరికొన్నిసార్లు ఏదో విధంగా వివాదాలకు కారణం అవుతుంటారు. ప్రెజెంట్ టీవీ ఆడియెన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్న కార్యక్రమాలలో 'లేడీస్ అండ్ జెంటిల్ మెన్' ఒకటి.
వాళ్లిద్దరూ సీరియల్ యాక్టర్స్. ఎప్పటినుంచో బుల్లితెరపై నటిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా లైవ్ లోనే గొడవపడ్డారు. అది కాస్త ఇష్యూ అయింది. వీడియో కూడా వైరల్ గా మారింది.
తండ్రితో అనుబంధం అనేది మగ పిల్లల కంటే ఆడపిల్లలకు ఎక్కువగా ఉంటుంది. తండ్రి చనిపోతే మగ పిల్లలే బోరున ఏడుస్తారు. ఇక ఆడపిల్లల సంగతి అయితే చెప్పక్కర్లేదు. కానీ జబర్దస్త్ పవిత్ర మాత్రం తన తండ్రి చనిపోతే ఏడవలేదట. చనిపోయినందుకు చాలా హ్యాపీగా ఫీలయిందట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది.
జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా పేరొందిన పవిత్ర.. రియల్ లైఫ్ లో ఇప్పుడిప్పుడే ఆర్థికంగా స్థిరపడుతోందట. ఓవైపు టీవీ షోస్ చేస్తూనే.. మరోవైపు సొంతంగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది.
బుల్లితెర మీద మోస్ట్ పాపులర్ ఎంటర్‌టైన్‌మెంట్ షోగా నిలిచింది జబర్దస్త్. సుమారు పదేళ్లుగా ఈ షో ప్రేక్షకులను అలరిస్తోంది. జబర్దస్త్ సాధించుకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని.. ఎక్స్‌ట్రా జబర్దస్త్ కూడా స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ రెండు షోలు టాప్ రేటింగ్స్‌తో దూసుకుపోతున్నాయి. ఈ షోలు ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడంతో పాటు.. ఎంతో మంది ప్రతిభావంతులను తెర మీదకు తీసుకువచ్చింది. హైపర్ ఆది, ఫైమా, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర వంటి వాళ్లకు ఈ […]
జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న మేల్ కమెడియన్స్ తో పాటు లేడీ కమెడియన్స్ కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా లేడీ గెటప్స్ తర్వాత లేడీ కమెడియన్స్ వెలుగులోకి రావడం మొదలైంది. జబర్దస్త్ వేదికపై లేడీ కమెడియన్ గా పేరొందిన వారిలో పవిత్ర ఒకరు. సోషల్ మీడియాలో పాగల్ పవిత్రగా ఈమె ఫేమస్. అయితే.. జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ లతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఫెస్టివల్ స్పెషల్ ఈవెంట్స్ లాంటి ప్రోగ్రామ్స్ లో పవిత్ర […]