SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Is Anushka In Balakrishna Unstoppable Season 2

Anushka: బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ షో నుంచి అదిరిపోయే అప్డేట్‌.. ఆ లిస్ట్‌లో అనుష్క?!

  • Written By: Uppula Naresh
  • Published Date - Thu - 22 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Anushka: బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ షో నుంచి అదిరిపోయే అప్డేట్‌.. ఆ లిస్ట్‌లో అనుష్క?!

నందమూరి నటసింహం బాలకృష్ణకున్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్నారులు మొదలు.. ముసలి వారు వరకు బాలయ్యకు అభిమానులు ఉన్నారు. ఆయన పేరు విపడితే చాలు.. పూనకంతో ఊగిపోతారు. బాలయ్య అనగానే భారీ యాక్షన్‌ సీన్లు, మాస్‌ డైలాగ్‌లు ఇవే గుర్తుకు వచ్చేవి కొన్నాళ్ల క్రితం వరకు. కానీ ఆహా ఓటీటీ వేదికలో ప్రసారం అయిన అన్‌స్టాపబుల్‌ షో కొత్త బాలయ్యను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆయనలోని హ్యూమర్‌ యాంగిల్‌ని ప్రపంచానికి తెలియజేసింది. బాలకృష్ణ హోస్ట్‌గా షో అనగానే చాలా మంది.. ఆశ్చర్యపోయారు. ఆయన యాంకర్‌గా రాణించగలడా అని అనుమానం వ్యక్తం చేశారు. కానీ ప్రారంభం అయిన తర్వాత షో ఏ రేంజ్‌లో హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశవ్యాప్తంగా ఈ షోకి మంచి పేరు వచ్చింది. ప్రఖ్యాత ఐఎండీబీ( ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) లో కూడా టాప్ రేటింగ్ నమోదు చేసిన తెలుగు షోగా రికార్డులు సృష్టించింది.

అనస్టాపబుల్‌ మొదటి సీజన్ సూపర్ సక్సెస్ అవ్వడంతో సీజన్ 2 ని మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తుంది ఆహా టీం. ఇక సీజన్‌ 1లో మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ, నాని, విజయ్ దేవరకొండ వంటి స్టార్లు పాల్గొన్నారు. సీజన్‌ 2కి కూడా మరికొందరు స్టార్‌ హీరో, హీరోయిన్లను తీసుకురావడానికి ఆహా టీం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీజన్‌ 2లో మెగాస్టార్‌ చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ పాల్గొంటారని టాక్‌ రాగా.. తాజాగా అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 2కి సంబంధించి మరో క్రేజీ అప్డేట్‌ నెట్టింట వైరలవుతోంది. అదేంటంటే.. బాలయ్య షోలో అనుష్క పాల్గొనబోతున్నట్లు వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి.

anushka shetty

Join Our Whatsapp Channel

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ క్రేజ్‌ సంపాదించుకుంది అనుష్క. అరుధంతి, బాహుబిలి రెండు పార్ట్స్‌లో కీలక పాత్రలో నటించి.. లేడీ సూపర్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చింది. దాంతో మీడియాకు దూరంగా ఉంటుంది. సినిమాల సంగతి ఎలా ఉన్నా సరే అనుష్కకు చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ఆమెకు సంబంధించిన చిన్న అప్డేట్‌ అయిన సరే నిమిషాల్లో వైరలవుతోంది. జేజేమ్మ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని.. ఆమెని అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 2కి తీసుకువచ్చేందుకు ఆహా టీం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరి ఇంతకు అనుష్క ‘అన్ స్టాపబుల్’ లో పాల్గొనడానికి ఒప్పుకుంటుందా.. లేదా.. అనేది డౌటే. ఒకవేళ అనుష్క ఈ షోకి హాజరైతే మాత్రం ప్రేక్షకులకు పండగే అని చెప్పవచ్చు. మరి ఇంతకు అనుష్క అనస్టాపబుల్‌ షోకి వస్తుందా.. లేదా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

  • ఇది కూడా చదవండి: బాలక్రిష్ణ ‘అన్‌స్టాపబుల్‌’ సీజన్‌ 2 మొదటి గెస్ట్‌గా మెగస్టార్‌ చిరంజీవి
  • ఇది కూడా చదవండి: తర్వాత ఎపిసోడ్స్ గెస్టులు వీళ్లేనా?

 

Tags :

  • anushka
  • balakrishna
  • tollywood news
  • Unstoppable
  • Unstoppable Show
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ట్రోల‌ర్స్‌కి ఇచ్చి ప‌డేసిన డైరెక్టర్ హ‌రీష్ శంక‌ర్

    విజయ్ దేవరకొండకు హరీశ్ శంకర్ మద్దతు.. ట్రోలర్స్‌కు గట్టి సమాధానం!

  • పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

    పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862 గజాల స్థలాన్ని త్యాగం చేసిన నందమూరి బాలకృష్ణ

    కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ట్రోలర్స్ కి విజయ్ దేవరకొండ వార్నింగ్

    ట్రోలర్స్‌కు విజయ్ దేవరకొండ వార్నింగ్.. పెయిడ్ ట్రోలింగ్‌పై సంచలన వ్యాఖ్యలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

  • ఈసీ గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఏపీ.. ఎన్నికల కోడ్ అమలు!

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • మీ పిల్లల పేరుతో లక్షల సంపద.. మైనర్ డీమ్యాట్ అకౌంట్ గురించి తెలుసా?

  • ఫ్యూచర్ లో ఉండేవి ఈ మూడు ఉద్యోగాలే.. అసలు నిజం చెప్పిన AI ఎక్స్ పర్ట్

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam