SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Hero Vishnu Vishal Responds On Divorce Rumors

గుత్తా జ్వాలకు భర్త విడాకులు? అసలు విషయం చెప్పిన హీరో

సెలబ్రిటీలు విడిపోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. తాజాగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, హీరో విష్ణు విశాల్ విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలపై హీరో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

  • Written By: Nagarjuna
  • Published Date - Mon - 27 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
గుత్తా జ్వాలకు భర్త విడాకులు? అసలు విషయం చెప్పిన హీరో

భార్యాభర్తలు అన్నాక మనస్పర్థలు రావడం, విడిపోవడం సహజమే. అప్పటి వరకూ కనిపించిన దంపతుల ఫోటోలు.. సడన్ గా సోషల్ మీడియా నుంచి మాయమైపోతాయి. సోలోగా తీయించుకున్న ఫోటోలు మాత్రమే వారి వారి ఖాతాల్లో ఉంటాయి. దీంతో సోషల్ మీడియా థియేటర్స్ లో ‘అవును వాళ్లిద్దరూ విడిపోయారు’ అనే సినిమా తెగ ఆడేస్తుంటుంది. విడిపోవడమే కాదు.. కొన్ని ట్వీట్స్, పోస్టులు చూసి కూడా నెటిజన్స్ ‘అవును వాళ్లిద్దరూ విడిపోతున్నారు’ అంటూ వార్తలు ప్రచారం చేస్తారు. తాజాగా కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల విషయంలో ఇదే జరిగింది. వీరిద్దరూ విడిపోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం విష్ణు విశాల్ చేసిన ట్వీటే.

‘నేను ఎంతో ప్రయత్నించాను. కానీ ఓటమి చెందుతూనే ఉన్నాను. అయినా పర్లేదు. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్నాను. ఇదేమీ ఓటమి కాదు. పూర్తిగా నాదే తప్పు. అది ఒక మోసపూరిత ద్రోహం’ అంటూ లైఫ్ లైసెన్స్ హ్యాష్ ట్యాగ్ తో ఒక ట్వీట్ ని వదిలారు హీరో విష్ణు విశాల్. ఆ ట్వీట్ చూసి నెటిజన్స్ విడాకుల కథలు అల్లేశారు. విష్ణు, జ్వాల మధ్య ఏదో జరిగిందని.. విడాకులు తీసుకోబోతున్నారంటూ రూమర్లు సృష్టించారు. అయితే దీనిపై విష్ణు విశాల్ స్పందించారు. తన పాత ట్వీట్ ఉద్దేశం వేరే అని చెబుతూ ఒక ట్వీట్ చేశారు. కొన్ని రోజుల క్రితం తాను చేసిన ట్వీట్ ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆ ట్వీట్ కేవలం తన వృత్తిపరంగా చేసిందని, వ్యక్తిగత జీవితం గురించి ట్వీట్ చేయలేదని అన్నారు.

vishnu vishal

ఎవరికైనా మనం ఇవ్వగలిగే ఒక పెద్ద బహుమతి నమ్మకం మాత్రమే అని, ఒకవేళ ఆ నమ్మకాన్ని ఇవ్వడంలో ఫెయిల్ ఐతే మనల్ని మనమే నిందించుకుంటాం అని, మన పట్ల మనం మరీ కఠినంగా ఉండకూడదని, అదే మునుపటి ట్వీట్ అర్థమని అన్నారు. మొత్తానికి గుత్తా జ్వాల, విష్ణు విశాల్ విడిపోతున్నరని వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ క్లారిటీ ఐతే ఇచ్చారు. ఇక విష్ణు విశాల్ ప్రస్తుతం లాల్ సలాం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మరో హీరోగా విక్రాంత్ నటిస్తుండగా ఈ చిత్రాన్ని ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో రజినీకాంత్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. ఇక గుత్తా జ్వాల నితిన్ తో గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో ఒక పాటలో నర్తించిన విషయం తెలిసిందే.

Hey all
My tweeet few days back has been terribly misinterpreted..
It was on proffessional front n not personal at all..
The biggest gift that we give someone is TRUST
And when we fail we always blame ourselves..
We shudn be hard on ourselves
THATS ALL I MEANT
ALL IS WELL

— VISHNU VISHAL (VV) (@TheVishnuVishal) March 26, 2023

Tags :

  • divorce rumors
  • Gutta Jwala
  • Movie News
  • social media viral
  • Tweet Viral
  • Vishnu Vishal
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam