సెలబ్రిటీలు విడిపోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. తాజాగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, హీరో విష్ణు విశాల్ విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలపై హీరో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
సినీ ఇండస్ట్రీలోకి కొత్త ట్రెండ్ వచ్చింది. అదే న్యూడ్ ఫొటో షూట్. ఏ ముహూర్తాన రణవీర్ సింగ్ ఈ ట్రెండ్ ను మొదలుపెట్టాడో కానీ.. ఒక్కో హీరో ఇదే పనిలో మునిగిపోతున్నారు. ఇప్పటికే న్యూడ్ గా రణవీర్ సింగ్ ను చూసి.. భీ చీ ఏంటీ దరిద్రం మాకు అనుకుంటున్న నెటిజన్లకు.. నేను కూడా రణవీర్ సింగ్ ను ఫాలో అవుతున్నాను అంటూ కోలీవుడ్ స్టార్ హీరో విష్ణు విశాల్ నగ్నంగా ఫోజులిచ్చి సంచలనం సృష్టించాడు. ఈ […]