SumanTV
Get App
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Gunasekhar Son In Law Ravi Prakhya Background

గుణశేఖర్ అల్లుడు ‘రవి ప్రఖ్యా’ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

  • Written By: Nagarjuna
  • Published Date - Sat - 3 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
గుణశేఖర్ అల్లుడు ‘రవి ప్రఖ్యా’ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

టాలీవుడ్ దర్శకుడు, నిర్మాత గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో నీలిమ.. రవి ప్రఖ్యాల వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి వేడుకకు సంబంధించిన లైవ్ స్ట్రీమింగ్ ను గుణశేఖర్ యూట్యూబ్ ఛానల్ లో ప్రసారం చేశారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. నీలిమను పెళ్లాడిన వరుడు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆయన ఏం చేస్తారు? అని నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. 

గుణశేఖర్ అల్లుడు హైదరాబాద్ కి చెందిన ప్రముఖ విద్యావేత్త, బిజినెస్ మేన్ కుమారుడు. శ్రీ శక్తి గ్రూప్ అధినేత డాక్టర్ రామకృష్ణ పింజల, సత్య పింజల కుమారుడు ఈ రవి ప్రఖ్యా. రామకృష్ణ పింజలకు హైదరాబాద్ లో పలు విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలతో పాటు కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి. తండ్రికి సంబంధించిన వ్యాపార సంస్థలు, విద్యాసంస్థల బాధ్యత రవి ప్రఖ్యపై ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నీలిమ విషయానికొస్తే.. సినిమాలపై ఉన్న ఆసక్తితో తండ్రి బాటలోనే నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. అనుష్క లీడ్ రోల్ లో నటించిన రుద్రమదేవి సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు సమంత లీడ్ రోల్ లో నటిస్తున్న శాకుంతలం సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Director GunaseKhar’s Daughter Marriage – Gallery

#GunaseKhar https://t.co/rhAYT72rXN pic.twitter.com/wfEmGdU9XD

— Social News XYZ ­® (@SocialNewsXYZ) December 2, 2022

Tags :

  • Gunasekhar
  • Neelima Guna
  • Ravi Prakhya
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Dil Raju: నా 25 ఏళ్ల కెరీర్​లో ‘శాకుంతలం’ పెద్ద ఝలక్ ఇచ్చింది: దిల్ రాజు

Dil Raju: నా 25 ఏళ్ల కెరీర్​లో ‘శాకుంతలం’ పెద్ద ఝలక్ ఇచ్చింది: దిల్ రాజు

  • Gunasekhar: శాకుంతలం రిజల్ట్ తో గుణశేఖర్‌ని టార్గెట్ చేసిన బాలయ్య ఫ్యాన్స్!

    Gunasekhar: శాకుంతలం రిజల్ట్ తో గుణశేఖర్‌ని టార్గెట్ చేసిన బాలయ్య ఫ్యాన్స్!

  • Shaakuntalam: సమంత ‘శాకుంతలం’ కలెక్షన్స్.. తొలి రోజు కేవలం అన్ని కోట్లే!

    Shaakuntalam: సమంత ‘శాకుంతలం’ కలెక్షన్స్.. తొలి రోజు కేవలం అన్ని కోట్లే!

  • Shaakuntalam: ఆ OTTలోకి శాకుంతలం.. స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచి అంటే!

    Shaakuntalam: ఆ OTTలోకి శాకుంతలం.. స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచి అంటే!

  • Samantha: నా జీవితాన్ని నాశనం చేసే ఛాన్స్ ఇవ్వకూడదనే ఇలా చేస్తున్నా: సమంత

    Samantha: నా జీవితాన్ని నాశనం చేసే ఛాన్స్ ఇవ్వకూడదనే ఇలా చేస్తున్నా: సమంత

Web Stories

మరిన్ని...

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam