స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రలో నటించిన తాజా మూవీ "శాకుంతలం". మైథలాజికల్ డ్రామా జానర్ లో దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాని తెరకెక్కించారు. కాగా.. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమాని నీలిమ గుణ నిర్మించారు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది.
సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోలు ఒకే వేదిక మీద దర్శనం ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఒకవేళ.. ఇద్దరు స్టార్లు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే.. ఇక అభిమానులు పండగ చేసుకుంటారు. తాజాగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబులు ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించి.. అభిమానులకు కనువిందు చేశారు. ఇంతకు ఈ ఇద్దరు స్టార్లు.. ఎక్కడ కలిశారు.. ఏ వేదికపై ఈ సీన్ చోటు చేసుకుంది అంటే.. దర్శకుడు గుణశేఖర్.. కుమార్తె […]
టాలీవుడ్ దర్శకుడు, నిర్మాత గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో నీలిమ.. రవి ప్రఖ్యాల వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి వేడుకకు సంబంధించిన లైవ్ స్ట్రీమింగ్ ను గుణశేఖర్ యూట్యూబ్ ఛానల్ లో ప్రసారం చేశారు. […]
తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక మార్కు క్రియేట్ చేసుకున్నాడు గుణశేఖర్. చూడాలని ఉంది, ఒక్కడు, అర్జున్ వంటి కమర్షియల్ చిత్రాలతో పాటు.. రుద్రమదేవి, శాంకుతలం వంటి హిస్టారికల్ మూవీని కూడా తెరకెక్కించారు. ఇక గుణశేఖర్ సినిమాలు అంటే.. భారీ బడ్జెట్, సెట్స్‌తో విజువల్ ఫీస్ట్‌గా తెరకెక్కిస్తారు. ప్రస్తుతం గుణశేఖర్.. సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే.. తాజాగా గుణశేఖర్ ఇంట పెళ్లి బాజాలు […]
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన పెద్ద కుమార్తె నీలిమ గుణ వివాహం శుక్రవారం జరగనుంది. ఆమె పెళ్లికూతురిలా ముస్తాబైంది. మరికొద్ది గంటల్లో వివాహ బంధంలోకి అడుగు పెట్టనుంది నీలిమ. రవిప్రఖ్యా అనే ప్రముఖ వ్యాపారవేత్తను నీలిమా వివాహం చేసుకోనుంది. వీరి వివాహం శుక్రవారం ఫలక్ నుమా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రస్తుతం […]
సినీ ప్రముఖుల ఇంట శుభకార్యాలు అంటే చాలా సందడిగా ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి వేడుక అంటే కనుల విందుగా ఉంటుంది. పెళ్లి అనేది మన సంస్కృతిలో అత్యంత వైభవమైన వేడుక. ఆకాశమంత పందిరి వేసి.. భూదేవంత పీట వేసి అంగరంగ వైభవంగా జరపాలని ప్రతీ తండ్రి, తల్లి భావిస్తారు. ఈ విషయంలో సినిమా వాళ్ళు ఏ మాత్రం తగ్గకుండా ఘనంగా నిర్వహిస్తారు. సినీ నీలాకాశంలో ఉండే స్టార్లు కూడా ఈ వేడుకకు విచ్చేస్తారు. అందుకే సినీ ప్రముఖుల […]