SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Do You Recognize This Kid Now He Is A Star Hero Jr Ntr

ఈ ఫోటోలో అబ్బాయిని గుర్తుపట్టారా? ఇప్పుడు ఇండస్ట్రీని దున్నేస్తున్న స్టార్ హీరో..

  • Written By: Nagarjuna
  • Published Date - Sun - 15 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఈ ఫోటోలో అబ్బాయిని గుర్తుపట్టారా? ఇప్పుడు ఇండస్ట్రీని దున్నేస్తున్న స్టార్ హీరో..

ఈ ఫోటోలో అబ్బాయిని గుర్తుపట్టారా? ఓ 15 ఏళ్ళ వయసు ఉంటుందేమో. ఓటు హక్కు రాని సమయంలో ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన హీరో. చిన్న వయసులోనే వయసుకు మించిన కథలను చేసి శభాష్ అనిపించుకున్న హీరో. అప్పుడు ఫ్యాక్షన్, యాక్షన్ సినిమాలు చేసి.. ఇప్పుడు లవర్ బాయ్ పాత్రలు చేయడం అతనికే చెల్లింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటన, డ్యాన్స్, కామెడీ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ని పండించగల ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న ప్రస్తుత తరం హీరో. మ్యాన్ ఆఫ్ మాసెస్ గా, బాక్సాఫీస్ కా బాప్ గా విపరీతమైన క్రేజ్ ఉన్నటువంటి హీరో. ఇతని సినిమా రిలీజ్ అయితే బాక్సాఫీస్ కడుపు నిండిపోతుంది. నటన చూసి అభిమానుల ఆకలి తీరిపోతుంది. ఎవరో ఐడియా వచ్చిందా?

వాచ్ లంటే చిన్నప్పటి నుంచి ఇష్టమే అనుకుంట. ఆ చేతికి వాచ్ చూశారా? వాచ్ లన్నా, బైక్ లన్నా బాగా ఇష్టం. అతను మరెవరో కాదు.. నందమూరి తారక రామారావు. ఇండస్ట్రీలో స్టూడెంట్ నంబర్ వన్.. అల్లరి రాముడు, థియేటర్ లో సీటీ కొట్టించగల సింహాద్రి, అభిమానుల మనసు దోచుకున్న యమదొంగ, ఏ పాత్ర అయినా అదుర్స్ అనిపించే నటుడు, బృందావనంలో కృష్ణుడు, బాక్సాఫిస్ బాద్ షా, టెంపర్ తోనూ మెప్పించగల సమర్థుడు.. వాట్ నాట్.. అతనొక ఆల్ రౌండర్. తెలుగు సినీ పరిశ్రమలో తన నటనతో తెలుగు వారి మనసులు గెలుచుకున్న యంగ్ టైగర్. ఈ పులికి ఆకలి ఎక్కువ. నటనకు ప్రాధాన్యత ఉన్న కథలను వేటాడడంలో దిట్ట. సింహాద్రి నుంచి మొన్న వచ్చిన ఆర్ఆర్ఆర్ వరకూ ఆ పులి వేట ఎలా ఉంటుందో చూసాం.

ntr

తెలుగు వాళ్ళు మాత్రమే చూసిన ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని.. ఆర్ఆర్ఆర్ సినిమాతో మొత్తం ప్రపంచమే చూసింది. ప్రపంచమే గొప్ప నటుడిగా ఎన్టీఆర్ ని కీర్తించింది. ఆస్కార్ పెర్ఫార్మెన్స్ అని అభిమానులు, సినీ ప్రముఖులు సైతం ప్రశంసించారు. అది తారక్ స్థాయి. అయినా గానీ ఒదిగి ఉండడం ఎన్టీఆర్ లక్షణం. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఒకటి, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒకటి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ వచ్చేవరకూ ఎన్టీఆర్ పాత ఫోటోలు, సినిమా పోస్టర్లు చూసుకుంటూ కాలం గడుపుతుంటారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పాత ఫోటోని ఒకటి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సెలబ్రిటీలకు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటోలు, త్రో బ్యాక్ ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలో తారక్ కి సంబంధించిన రేర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెరైటీ మ్యాగజైన్ చేసిన టాప్ 10 బెస్ట్ యాక్టర్ ప్రిడిక్షన్స్ ఫర్ ఆస్కార్స్ లో తారక్ 10వ స్థానంలో నిలవడం గర్వించతగ్గ విషయం. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి. 

Tags :

  • childhood pic
  • Jr ntr
  • Movie News
  • Rare Photo
  • Throwback Pic
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam