ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ ఒక బాబుని ఆశీర్వదిస్తున్నారు. ఎవరో గుర్తుపట్టారా? ఆ బాబు ఇప్పుడు ఒక సూపర్ స్టార్. హాలీవుడ్ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న హీరో. గుర్తుపట్టారా?
ఈ ఫోటోలో అబ్బాయిని గుర్తుపట్టారా? ఓ 15 ఏళ్ళ వయసు ఉంటుందేమో. ఓటు హక్కు రాని సమయంలో ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన హీరో. చిన్న వయసులోనే వయసుకు మించిన కథలను చేసి శభాష్ అనిపించుకున్న హీరో. అప్పుడు ఫ్యాక్షన్, యాక్షన్ సినిమాలు చేసి.. ఇప్పుడు లవర్ బాయ్ పాత్రలు చేయడం అతనికే చెల్లింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటన, డ్యాన్స్, కామెడీ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ని పండించగల ఆల్ […]
తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ‘చిరుత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి చిత్రం పెద్దగా పేరు తెచ్చుకోకపోయినా.. రాజమౌళి దర్శకత్వంలో ‘మగధీర’ చిత్రం బాక్సాఫీస్ షేక్ చేసింది. ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ వరుస హిట్స్ తో దూసుకు పోయాడు. రాజమౌళి దర్శకత్వంలో యన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ బ్లాక్ బస్టర్ విజయం అందుకొని కలెక్షన్ల […]