Godfather Collections: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలమాళ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. చిరు నటనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. మాతృకలో లేని అద్భుతమైన సీన్లు గాడ్ ఫాదర్లో ఉండటం సినిమా విజయానికి ప్రధాన కారణం. దర్శకుడు మోహన్ రాజా ఒకరకంగా మ్యాజిక్ చేశారు. మాతృకతో ధీటుగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక, ఈ సినిమా మంచి కలెక్షన్లతో థియేటర్లలో దూసుకుపోతోంది. నాలుగు రోజుల్లోనే వంద కోట్ల రూపాయల మార్కును చేరింది. ఏడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా 41. 45 కోట్ల రూపాయల షేర్‌ను సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా 57.05 కోట్లను కొల్లగొట్టింది.
గాడ్ ఫాదర్ ఏడు రోజుల షేర్ వివరాలు :
ఇవి కూడా చదవండి: మోహన్ బాబు హీరోగా మలయాళ మూవీ రీమేక్! నిర్మాతగా మంచు విష్ణు!