SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Bigg Boss Contestant Inaya Sultana Comments About Casting Couch Issue In Tollywood

క్యాస్టింగ్‌ కౌచ్‌పై ఇనయా ఒపెన్‌ కామెంట్స్‌.. ‘దానికి ఒప్పుకుంటే పెద్ద స్టార్‌ని అయ్యుండేదాన్ని’

  • Written By: Dharani
  • Updated On - Fri - 16 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
క్యాస్టింగ్‌ కౌచ్‌పై ఇనయా ఒపెన్‌ కామెంట్స్‌.. ‘దానికి ఒప్పుకుంటే పెద్ద స్టార్‌ని అయ్యుండేదాన్ని’

మీటూ ఉద్యమం ద్వారా ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఎందరో నటీమణులు వెల్లడించారు. ఇప్పటికి కూడా ఇలాంటి వేధింపులు ఉన్నాయి. ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా మందికి ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. తనకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యిందని.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో తనను కమిట్‌మెంట్‌ అడిగారని వెల్లడించింది బిగ్‌బాస్‌ సీజన్‌ 6 ఫేమ్ ఇనయా సుల్తానా. చివరి వరకు ప్రతి ఒక్క టాస్క్ లో గట్టి పోటీగా ఇస్తూ స్ట్రాంగ్ కంటెంట్ గా ఉన్నటువంటి ఇనయా.. 14వ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇలా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు ఇంటర్వ్యూలకు ఈ బ్యూటీ హాజరవుతున్నారు. ఈక్రమంలోనే ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన కామెంట్స్ చేశారు. ఆ వివరాలు..

బిగ్‌బాస్‌ హౌస్‌లో టాప్‌ కంటెస్టెంట్‌గా దూసుకెళ్లిన ఇనయ.. తప్పుకుండా టాప్‌ 5లో ఉంటుందని అందరు భావించారు. అయితే చివరి వారంలో ఎలిమినేట్ అయింది. బిగ్‌బాస్‌ కన్నా ముందు ఇనయా ఏవమ్‌ జగత్‌, బుజ్జీ ఇలా రా, నట రత్నాలు వంటి చిన్న సినిమాల్లో యాక్ట్‌ చేసింది. అయితే వాటి వల్ల రాని గుర్తింపు బిగ్‌ బాస్‌ ద్వారా సొంతం చేసుకుంది. ఇక ఆర్జీవీతో ఇనయా చేసిన డ్యాన్స్‌ వీడియో ఆమె పాపులారిటీని మరింత పెంచింది. ఆ సంగతి పక్కకు పెడితే.. ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించింది ఇనయా.

ఈ సందర్భంగా ఇనయా మాట్లాడుతూ.. ‘‘ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ లేదని నేను చెప్పను. ఉంది కానీ.. మనకు ఇష్టం లేకుండా బలవంతంగా మనతో ఏం చేయించలేరు. అలా నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ నాకు అవసరం లేదనుకుని వదిలేసుకున్నాను. ఎవరు డైరెక్ట్‌గా అడగరు. కానీ వాళ్ల మాటలు వింటే మనకు అర్థం అవుతుంది. నన్ను కమిట్‌మెంట్‌ అడిగారు. ఒప్పుకుంటే ఈపాటికి స్టార్‌ హీరోయిన్‌ని అయ్యుండేదాన్ని. కానీ నేను నా సొంత.. టాలెంట్‌తో నటిగా ఎదగాలని నా కోరిక. చిన్న చిన్న ప్రాజెక్ట్స్‌ చేసుకుంటున్నాను. నేనేం ఫీలవ్వడం లేదు.. చాలా సంతోషంగా ఉన్నాను’ అని చెప్పుకొచ్చింది.

‘‘ఎలాంటి కమిట్‌మెంట్‌లు లేకుండా సినిమాలు చేసుకుంటున్నాను. అయితే చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న వారంతా కమిట్‌మెంట్‌కు ఓకే చెబుతారని భావిస్తారు. కానీ అందరి విషయంలో అది నిజం కాదు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఇండస్ట్రీలో కొనసాగవచ్చని నేను నిరూపిస్తాను’’ అని ఇనయా చెప్పుకొచ్చింది.  మరి.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చిన ఇనయాకి ముందు ముందు కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది. బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫేమ్ తో ఆమెకు బాగానే అవకాశాలు వస్తాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఇనయా సుల్తానా చేసిన ఈ  కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Bigg Boss 6 Telugu
  • casting couch
  • Inaya Sultana
  • tollywood news
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • ‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

    ‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

  • షూటింగ్ టైంలో ఆ పని చేయమని దర్శకుడు ఒత్తిడి చేశాడు: ప్రముఖ నటి

    షూటింగ్ టైంలో ఆ పని చేయమని దర్శకుడు ఒత్తిడి చేశాడు: ప్రముఖ నటి

  • ఫోన్ చేసి ఛాన్స్ ఇస్తా అని చెప్పి కమిట్మెంట్ అడిగాడు: రెజీనా

    ఫోన్ చేసి ఛాన్స్ ఇస్తా అని చెప్పి కమిట్మెంట్ అడిగాడు: రెజీనా

  • చిరంజీవికి ఆపరేషన్.. అసలు ఏమైంది?

    చిరంజీవికి ఆపరేషన్.. అసలు ఏమైంది?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam