టాలీవుడ్ లో హీరోయిన్స్ తో పోటీగా టీవీ యాంకర్లు సైతం గ్లామర్ ని ఒలకబోస్తున్నారు. ఇదివరకు గ్లామర్ గురించి మాట్లాడితే హీరోయిన్స్ పేర్లే ఎక్కువగా వినిపించేవి. కానీ.. ఈ మధ్యకాలంలో టీవీ యాంకర్స్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పేర్లే ట్రెండ్ అవుతున్నాయి. అందుకు కారణం.. గ్లామర్ షో. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.. యాంకర్ శ్రీముఖి. అద్భుతమైన ఎనర్జీతో టీవీ షోలను, అవార్డు ఫంక్షన్లను విజయవంతం చేసే శ్రీముఖి.. గ్లామర్ షో పరంగా హద్దులు చెరిపేసిందనే చెప్పాలి. ఎందుకంటే.. సోషల్ మీడియాను తన హాట్ హాట్ అందాలతో హీటెక్కించేస్తోంది ఈ యాంకరమ్మ.
చూడటానికి క్యూట్ గా, మాట్లాడితే శివంగిలా కనిపించే శ్రీముఖి.. అందాలను ఆరబోయడంలో బాలీవుడ్ తారలను మించిపోతుంది. గతంలో బొద్దుగా కనిపించి అలరించింది.. ఇప్పుడు సన్నగా నాజూకుగా మారి కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. అయితే.. టీవీ షోల ద్వారా యాంకర్ గా వెలుగులోకి వచ్చిన శ్రీముఖి.. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అంతేగాక అడపాదడపా సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్, హీరోయిన్ రోల్స్ కూడా చేస్తోంది అమ్మడు. ఈ క్రమంలో శ్రీముఖి తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. మొన్నటివరకూ ఎద అందాలతో ఊరించిన శ్రీముఖి.. ఈసారి ఏకంగా థైస్ ని చూపించి మాయచేసేసింది.
ప్రస్తుతం వైరల్ అవుతున్న శ్రీముఖి వీడియో చూసి గ్లామర్ ప్రియులంతా పండుగ చేసుకుంటున్నారు. అందులోను మిలియన్స్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన శ్రీముఖి.. ఇదేదో సినిమాలలో చేసుంటే హీరోయిన్ గా కంటిన్యూ అయ్యుండేదానివి కదా.. అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే.. వంకాయ రంగు టాప్ మాత్రమే ధరించిన శ్రీముఖి.. బాటమ్ లో ఏమి వేయకపోవడమే నెటిజన్లకు పిచ్చెక్కిస్తున్న పాయింట్. ఇక ఈ వీడియోలో గ్లామర్ షో చేస్తూనే శ్రీముఖి.. అందాలను ఆదమరచి డాన్స్ చేయడం కిక్కిచ్చే అంశం. మరి యాంకర్ శ్రీముఖి కాస్త.. హీరోయిన్లను మించిన అందాల గనిగా చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి శ్రీముఖి అందాల షో ఎంతవరకు అభిమానులలో కుంపట్లు రేపుతుందో!
bOOba Queen 👑🥵😋#sreemukhi 🔥🔥 pic.twitter.com/bqFeO1i0WZ
— J@gadeesh 😼🕺 (@JagguFcuk) October 9, 2022