స్మాల్ స్క్రీన్ బ్యూటీ అనసూయ గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఆమె టీవీ స్క్రీన్ పై కనిపించినా, బిగ్ స్క్రీన్ పై కనిపించినా.. అదంతా కాదు మొబైల్లో కనిపించినా సరే నెటిజన్స్ కన్నార్పకుండా చూస్తారు. ఆమె అందం అలాంటిది! దానికి యూత్ ఇచ్చే వాల్యూ అలాంటింది. ఎప్పుడూ కూడా ఏదో ఓ విధంగా సోషల్ మీడియాలో డిస్కషన్ లో ఉండే అనసూయ.. ఇప్పుడు మరోసారి గ్లామర్ షోతే కట్టిపడేస్తోంది. కుర్రాళ్లు ఆమెలో మాయలో పడిపోయారు, పడిపోతున్నారు. ప్రస్తుతం ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అనసూయ ఆ తర్వాత నటిగా మారింది. కానీ పెద్దగా అవకాశాలు రాలేదు. చిన్న చిన్న సినిమాల్లో ఏదో నామమాత్రంగా ఉండే రోల్స్ చేసింది. ఇక ఎప్పుడైతే ‘జబర్దస్త్’ షోకి యాంకర్ అయిందో ఆదే ఫేట్ మారిపోయింది. ప్రతి వారం కనిపిస్తూ, తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంట్లోనూ అనసూయ ఓ మనిషి అయిపోయింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఆమె క్రేజ్ రోజురోజుకీ పెరుగుతూ వస్తుందే తప్ప అస్సలు తగ్గడం లేదు. దానికి తోడు ఏదో విధంగా సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది.
ఇక తాజాగా ‘గాడ్ ఫాదర్’లో కనిపించిన అనసూయ… ప్రస్తుతం అమెరికా టూర్ లో ఉంది. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న నిక్కర్స్ వేసుకున్న కొన్ని ఫొటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇక తాజాగా హాఫ్ శారీలో నాభి కనిపిస్తున్న వీడియోని పోస్ట్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ కుదురుగా ఉండలేకపోతున్నారు. పూర్తిగా కంట్రోల్ తప్పిపోతున్నారు. దీంతో ఇదికాస్త వైరల్ గా మారింది. మరోవైపు అల్లు అర్జున్ ‘పుష్ప’ పార్ట్ 2 షూటింగ్ కోసం అనసూయ సిద్ధమవుతోంది. మరి అనసూయ లంగాఓణీ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.