SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2023 » Ambati Rayudu Responded Over Cold War Between Sunil Gavaskar Issue

గవాస్కర్‌- రాయుడు కోల్డ్ వార్! క్లారిటీ ఇచ్చిన రాయుడు!

తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు.. భారత క్రికెట్ అభిమానులకు కూడా అంబటి రాయుడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టీమిండియాలో స్థానం కోల్పోయినా.. ఐపీఎల్లో చెన్నై తరఫున రాయుడు రాణిస్తున్నాడు. తాజాగా మ్యాచ్ లో రాయుడు విఫలం కావడంతో సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు.

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sat - 29 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Ambati Rayudu: గవాస్కర్‌- రాయుడు కోల్డ్ వార్! క్లారిటీ ఇచ్చిన రాయుడు!

క్రికెట్‌ ప్రేక్షకులకు అంబటి రాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు అయితే అసలు పరిచయమే అక్కర్లేదు. టీమిండియాలో స్థానం కోల్పోయినా కూడా ఐపీఎల్ లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున ఇరగదీస్తున్నాడు. అయితే గత కొన్ని మ్యాచుల్లో మాత్రం అంబటి రాయుడు కాస్త పేలవంగా బ్యాటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. రాజస్థాన్ తో గత మ్యాచ్ లో తలపడినప్పుడు కూడా రాయుడు కేవలం 2 బంతులు మాత్రమే ఎదుర్కొని డకౌట్ గా పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో గవాస్కర్ కామెంట్రీ చేస్తూ చెన్నై ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి రాయుడు- గవాస్కర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అసలు ఏం జరిగిందంటే.. రాజస్థాన్ జట్టు చెన్నైకి 203 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఆ మ్యాచ్ లో చెన్నై 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో అంబటి రాయుడు అవుటైన సమయంలో సునీల్ గవాస్కర్‌ కామెంటరీలో ఉన్నారు. బ్యాటు తీసుకుని మైదానంలోకి రావడం మాత్రమే కాదు.. బ్యాటింగ్ కూడా చేయాలి అంటూ కామెంట్ చేశారు. కానీ, ఇక్కడ అలా జరగడంలేదన్నారు. ఇప్పటికే పృథ్విషా పరుగులు చేయకుండా అవుటవ్వడం చూస్తున్నాం. ఇప్పుడు రాయుడు కూడా ఫేస్ చేసిన రెండో బంతికే డకౌట్ గా పెవిలియన్ చేరాడు అంటూ సన్నీ వ్యాఖ్యానించాడు. అయితే మ్యాచ్ తర్వాత అంబటి రాయుడు ఒక ట్వీట్‌ చేశాడు. అది సన్నీ కోసమే అంటూ నెట్టింట అభిప్రాయాలు వెల్లువెత్తాయి.

In life and sport ups and downs are a constant part. We need to be positive and keeping working hard and things will turn around.. results are not always a measure of our effort. So always keeping smiling and enjoy the process.. pic.twitter.com/1AYAALkGBM

— ATR (@RayuduAmbati) April 28, 2023

మ్యాచ్ తర్వాత అంబటి రాయుడు.. “జీవితమైనా ఆటైనా గెలుపోటములు సహజం. పరిస్థితులు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. అలాంటి సమయాల్లోనే మనం పాజిటివ్ గా ఆలోచించాలి. రిజల్ట్‌ అనేది మన ప్రయత్నానికి కొలమానం కాదు. ఎప్పుడూ కష్టపడుతూనే ఉండాలి” అంటూ ట్వీట్ చేశాడు. అది గవాస్కర్‌ కోసమే చేశాడంటూ ప్రచారం మొదలైంది. దానిపై రాయుడు క్లారిటీ ఇచ్చాడు. తాను ఆ ట్వీట్‌ చేసింది దిగ్గజ క్రికెటర్‌ గవాస్కర్‌ ని ఉద్దేశించి కాదంటూ చెప్పుకొచ్చాడు. తన ఫీల్డింగ్ విషయంలో సన్నీ అభిప్రాయాలను గౌరవిస్తానంటూ తెలిపాడు. కానీ, ఫీల్డింగ్ కి రావాలా? వద్దా? అనేది ప్లేయర్‌ డెసిషన్ తీసుకోలేడు అంటూ పోస్ట్ చేశాడు. అంబటి రాయుడు– గవాస్కర్ ని ఉద్దేశించి అనలేదు అని క్లారిటీ ఇచ్చినా కూడా. కొందరు మాత్రం కావాలనే రాయుడు అలా అన్నాడు అంటూ ప్రచారం చేస్తున్నారు.

What nonsense… my tweet has nothing to do with the great mr Gavaskars comments.. his opinions are well respected and in regards to my fielding . A player doesn’t decide if he wants to field or not.

— ATR (@RayuduAmbati) April 28, 2023

Tags :

  • ambati rayudu
  • Cricket News
  • IPL 2023
  • Sunil Gavaskar
Read Today's Latest ipl 2023NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

SIIMA అవార్డ్స్ 2025లో మెరిసిపోయిన మీనాక్షి చౌదరి
vs-icon

SIIMA అవార్డ్స్ 2025లో మెరిసిపోయిన మీనాక్షి చౌదరి

మతిపోగొడుతున్న  ఆషిక రంగనాథ్...
vs-icon

మతిపోగొడుతున్న ఆషిక రంగనాథ్...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

తాజా వార్తలు

  • మ్యాచ్ ఆడినప్పుడు లేని తప్పు..షేక్ హ్యాండ్ ఇస్తే తప్పయిపోయిందా

  • రచ్చ రేపుతున్న షేక్ హ్యాండ్ వివాదం, అక్కడ నో చెప్పి..ఇక్కడ కరచాలనం

  • ఏపీ తెలంగాణకు భారీ వర్షసూచన, ఇవాళ రేపు హైదరాబాద్‌‌ను ముంచెత్తనున్న వర్షాలు

  • పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు బిగ్ అప్‌డేట్, అడ్వాన్స్ బుకింగ్స్ డేట్, ఏపీలో ఫస్ట్ షో ఎప్పుడో తెలుసా

  • బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 డేంజర్ జోన్‌లో ఎవరున్నారు

  • ఏపీకు భారీ వర్షసూచన, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

  • మళ్లీ అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన

Most viewed

  • సైలెంట్‌గా ఓటీటీలో వచ్చేసిన పరదా, మిరాయ్ ఏ ఓటీటీలో

  • మిరాయ్ నుంచి ఆ సూపర్ హిట్ సాంగ్ ఎందుకు తొలగించారు

  • అందరూ ఆమెపై పగబట్టేశారా, రీతూకు గాయం, ఏడ్చేసిన షైనీ

  • నానో బనానా ఏఐ ట్రెండ్ ఏంటో తెలుసా, మీ ఫోటో ఇలా క్రియేట్ చేసుకోండి

  • చర్చ రేపుతున్న ట్రంప్-మోదీ ట్వీట్స్, అమెరికాను నమ్మొచ్చా

  • బాలయ్య కెరీర్‌లో అత్యధిక ధర, అఖండ 2 ఓటీటీ హక్కులు ఎవరికి

  • మళ్లీ అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam