SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Will Tata Nano Reintroduced As Nano Ev

మళ్ళీ రాబోతున్న టాటా కలల కారు.. మిడిల్ క్లాస్ వారికి పండగే ఇక!

  • Written By: Nagarjuna
  • Updated On - Thu - 22 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మళ్ళీ రాబోతున్న టాటా కలల కారు.. మిడిల్ క్లాస్ వారికి పండగే ఇక!

టాటా నానో పేరు తెలియని జనం ఉండరు. మధ్యతరగతి వాళ్ళ బడ్జెట్ కారు. బైక్ మీద నలుగురు వెళ్లడం కష్టంగా ఉంది, ఒక కారు కొనుక్కోవాలి అని కలలు కనే మధ్యతరగతి కుటుంబాల వారి కోసం రతన్ టాటా సృష్టించిన బడ్జెట్ కారు ఈ నానో. ద్విచక్ర వాహనం ధరలో మిడిల్ క్లాస్ వారికి కారుని అందించాలన్న సంకల్పంతో రతన్ టాటా తయారుచేసిన కలల కారు ఈ నానో. 2008లో వచ్చిన ఈ కార్లు అందుబాటులోకి వచ్చాయి. మొదట్లో వీటి డిమాండ్ బాగా ఉండేది. ఎగబడి కొనుగోళ్లు చేశారు. అయితే రాను రాను క్రేజ్ తగ్గడంతో 2018లో నానో కార్ల తయారీని నిలిపివేసింది టాటా మోటార్స్ కంపెనీ. దీంతో చాలా మంది నిరుత్సాహపడ్డారు. నానో కారు మళ్ళీ వస్తే బాగుణ్ణు అని అనుకునేవారు చాలా మంది ఉంటారు.

అలాంటి వారి కోసం టాటా కంపెనీ మరోసారి నానో కారుని తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసారి సరికొత్త ఫీచర్స్ తో అందుబాటులోకి వస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పెరుగుతున్న పెట్రోల్ ధరల దృష్ట్యా విద్యుత్ వాహనాలని కొనుగోళ్లపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలో నానో కారు ఎలక్ట్రిక్ వేరియంట్ లో తీసుకొస్తే.. మిడిల్ క్లాస్ వారికి బాగా ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. అందుకే నానో ఈవీ మోడల్ ని అందుబాటులోకి తెచ్చేందుకు కంపెనీ ప్రయత్నాలు చేపట్టిందట. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ లో కార్ల విక్రయాల్లో టాటా కంపెనీ వాటా 80 శాతంగా ఉంది. నెక్సాన్ ఈవీ, టిగార్ ఈవీ, టియాగో ఈవీ వాహనాల విక్రయాల్లో టాటానే నంబర్ వన్ గా ఉంది.

ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో టాటా కంపెనీ భవిష్యత్తులో మరిన్ని కార్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ క్రమంలో మిడిల్ క్లాస్ వారి బడ్జెట్ కారుని ఎలక్ట్రిక్ వేరియెంట్ లో తీసుకురావాలని యోచిస్తుంది. అయితే పాత డిజైన్ లో కాకుండా ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టు డిజైన్ లో మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధునాతన ఫీచర్స్ తో, సరికొత్త డ్యాష్ బోర్డుతో మరింత స్టైలిష్ గా నానోని డిజైన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం కలిగిన 17 కిలో వాట్ హవర్ బ్యాటరీ, పవర్ ఫుల్ మోటార్ తో దీన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. సిటీల్లో తిరిగేలా ఈ కారుని తయారు చేస్తున్నారట.

ఒకవేళ ఇదే గనుక నిజమైతే టాటా కంపెనీ విడుదల చేయబోతున్న 10 ఈవీ కార్లలో నానో ఈవీ కూడా ఉండే అవకాశం ఉంది. టాటా తయారుచేస్తున్న 10 ఈవీ మోడల్స్ రాబోయే 5 ఏళ్లలో లాంచ్ అవ్వనున్నాయి. అయితే నానో కారు ఈ లోపే వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. నానో కారు ధర కూడా 2 నుంచి 3 లక్షల మధ్యలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ బడ్జెట్ లో కనుక టాటా కంపెనీ కారు అందిస్తే.. మిడిల్ క్లాస్ వారికి పండగే. పెట్రోల్ బాధ ఉండదు. ఎంచక్కా కుటుంబంతో కలిసి ఊర్లు వెళ్ళచ్చు.

మిడిల్ క్లాస్ వారికి చౌక ధరకే కారు అందించాలన్న రతన్ టాటా సంకల్పం కూడా నెరవేరుతుంది. పైగా పెట్రోల్ ధరల భారం ఉండదు. ఇప్పుడు నానో కారు విలువ ప్రతీ ఒక్కరికీ తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో నానో కారు అవసరం ఈ మిడిల్ క్లాస్ వారికి ఉంది. అయితే టాటా మోటార్స్ దీని గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. కానీ టాటా మోటార్స్.. నానో ఎలక్ట్రిక్ వెర్షన్ ని తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.

Tags :

  • business news
  • Electric Vehicles
  • Nano car
  • Nano EV
  • national news
  • Ratan Tata
  • Tata Motors
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

    TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam