27 దేశాల్లో కంపెనీలు, వేల కోట్ల ఆస్తులు, అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉండే అవకాశం ఉన్నా.. ఇవేమీ తృప్తినివ్వని పేదవాడు అతను. అందుకే సింప్లిసిటీలోనే సిటీ లైఫ్ ని, లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తున్నారు. సాధారణ జీవితంలోనే జీవితం ఉందని నమ్మే సంపన్నుడి తమ్ముడి కథే ఇది.
సుధా మూర్తి గురించి తెలియని వారుండరు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి. ఈమె ఫేమస్ రచయిత్రి, గొప్ప మానవతా మూర్తి. అలాంటి వ్యక్తి ప్రముఖ వ్యాపార వేత్త టాటాపై కోపం వ్యక్తం చేశారంట.
ఆ మధ్య మధ్యతరగతి వారి కోసం టాటా నానో కారు వచ్చింది. మిడిల్ క్లాస్ వారు కారు ఎక్కాలన్న ఉద్దేశంతో లక్ష రూపాయల బడ్జెట్ లో కారు తయారు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత క్రమంగా అది పడిపోయిందనుకోండి. కానీ దాని మీద ఉన్న క్రేజ్ ఇప్పటికీ పోలేదు. అయితే టాటా కంపెనీ ఇప్పుడు భారత్ లో ఐఫోన్ల తయారీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భారత్ లో ఉన్న చైనా దేశానికి చెందిన ప్లాంట్ ను కొనుగోలు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇది నిజమైతే గనుక టాటా నిర్ణయం సామాన్యులకి వరంగా మారుతుందా? ఐఫోన్ ధరలు తగ్గుతాయా? సామాన్యుడు సైతం కొనేలా ధరలు ఉంటాయా?
అదృష్టం అంటే ఇతడిదే. కోట్ల రూపాయల జాక్‌పాట్ కొట్టాడు. ఆస్తి విషయంలో ఏకంగా నిమిషాల్లో రతన్ టాటాను మించిపోయాడు. అసలు ఆ స్టోరీ ఏంటంటే..!
భారత దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వ్యాపార రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన ప్రముఖుల్లో రతన్ టాటా ఒకరు. నాణ్యమైన ఉత్పత్తులతో మార్కెట్ లో తన కంటూ ఓ బ్రాండ్ ను క్రియేట్ చేశారు. ఆయనకు ఎందరో ఎన్నో బహుమతులు, ప్రశంలు ఇస్తూనే ఉంటారు. అయితే తాజాగా ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్.. రతన్ టాటాకు ఓ అరుదైన బహుమతి ఇచ్చారు.
రతన్ టాటా జనం మెచ్చిన పారిశ్రామికవేత్తగా ప్రసిద్ధి చెందారు. శత్రువులంటూ లేని వ్యాపారవేత్త. దేశం పట్ల భక్తి, సమాజం పట్ల బాధ్యత కలిగిన గొప్ప వ్యక్తిగా పేరొందారు. ఆయన ఉద్యోగుల పట్ల బాస్ లా కాకుండా.. తోటి ఉద్యోగిలానే ప్రవర్తిస్తారు. ఎంత డబ్బు సంపాదించినా గానీ నిరాడంబరంగా ఉంటారు. సాధారణ వ్యక్తిలా ఉంటారు. సాయం చేయడంలోనూ ముందుంటారు. విద్య, వైద్యం, రూరల్ డెవలప్మెంట్ వంటి వాటి కోసం టాటా గ్రూప్ కంపెనీల నుంచి వచ్చిన ఆదాయంలో 60 […]
టాటా నానో పేరు తెలియని జనం ఉండరు. మధ్యతరగతి వాళ్ళ బడ్జెట్ కారు. బైక్ మీద నలుగురు వెళ్లడం కష్టంగా ఉంది, ఒక కారు కొనుక్కోవాలి అని కలలు కనే మధ్యతరగతి కుటుంబాల వారి కోసం రతన్ టాటా సృష్టించిన బడ్జెట్ కారు ఈ నానో. ద్విచక్ర వాహనం ధరలో మిడిల్ క్లాస్ వారికి కారుని అందించాలన్న సంకల్పంతో రతన్ టాటా తయారుచేసిన కలల కారు ఈ నానో. 2008లో వచ్చిన ఈ కార్లు అందుబాటులోకి వచ్చాయి. […]
Goodfellows: రతన్ టాటా.. ఈ దేశంలో ఆయన పేరు తెలియని వారు దాదాపు ఉండరు. వ్యాపార వేత్తగానే కాదు.. సామాజిక వేత్తగానూ ఆయన సుపరిచితులు. రతన్ టాటా తన కంపెనీ సంపాదనలోని పెద్ద మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తూ ఉంటారు. కరోనా సమయంలోనూ ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టారు. దాదాపు 1000కోట్లకు పైగా ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. తాజాగా, మరో అద్బుతమైన కార్యక్రమానికి టాటా అండగా నిలిచారు. ఆ కార్యక్రమమే ‘‘ గుడ్ ఫెలోస్’’. దీన్ని టాటా మిత్రుడు […]
ఒకప్పుడు రతన్ టాటాను అవమానించిన ఫోర్డ్ కంపెనీకి సంబంధించిన కార్లు ఇకపై ఇండియాలో తయారవ్వవని ఆ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ సంస్థ తయారు చేసిన చివరి కారుని విడుదల చేసింది. ఎంతో కాలంగా భారత్ మార్కెట్ లో పట్టు సాధించాలని భావించిన ప్రముఖ అమెరికా ఆటో దిగ్గజం ఫోర్డ్ మోటార్ కంపెనీకి భారత్ లో కాలం చెల్లిందని అర్ధమైంది. అందుకే దాని అనుబంధ సంస్థ అయిన ఫోర్డ్ ఇండియా.. భారత్ లో […]
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఒక వ్యాపార వేత్తగానే కాకుండా సామాజిన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఎన్నో దాన ధర్మాలు చేసి ఎంతో మంది జీవితాలను నిలిపారు. ప్రజల్లో ఆయన గొప్ప పేరు సంపాదించారు. ఇటీవల ఆయనకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఆయన చేస్తున్న సేవలను గుర్తించి రతన్‌టాటా భారతరత్న అవార్డుకు అర్హుడంటూ సామాజిక కార్యకర్త రాకేష్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు […]