SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Rbi Report About Savings And Term Deposit Numbers From 1983 To 2022

బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న సొమ్ము ఎంతో లెక్కలతో సహా బయటపెట్టిన ఆర్‌బీఐ!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Thu - 22 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న సొమ్ము ఎంతో లెక్కలతో సహా బయటపెట్టిన ఆర్‌బీఐ!

రూపాయి, రూపాయి పోగేసి కొందరు, వ్యాపారంలో రాణించి మరికొందరు, వృద్ధాప్యంలో ఆసరా కోసం ఇంకొందరు.. ఇలా వారి వారి భవిష్యత్ ఆర్థిక అవసరాలకు తగ్గట్టు బ్యాంకుల్లో పొదుపు చేస్తుంటారు. ఇందులో డబ్బును.. వారి సేవింగ్స్ ఖాతాల్లో ఉంచేవారు కొందరైతే, టర్మ్‌ డిపాజిట్లలో పొదుపు చేసేవారు మరికొందరు. ఇలా మన దేశంలో ప్రజలు బ్యాంకుల్లో వివిధ రూపాల్లో దాచుకున్న సొమ్ము ఎంతో తెలుసా..? రూ.1,35,59,212 కోట్లు. అక్షరాల్లో చెప్పాలంటే.. కోటీ 35 లక్షల కోట్ల పైచిలుకే. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ లెక్కలను వెల్లడించింది.

1983 నుంచి 2021–22 వరకు బ్యాంకుల్లో భారతీయులు డిపాజిట్‌ చేసిన సొమ్ము లెక్కలను ఆర్‌బీఐ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఆ మొత్తం కోటీ 35 లక్షల కోట్లని పేర్కొన్న ఆర్‌బీఐ, ఆ డబ్బును మన దేశ జనాభాతో సగటున లెక్కిస్తే ఒక్కొక్కరి సొమ్ము సుమారు లక్ష రూపాయలు అని తెలిపింది. 140 కోట్ల దేశ జనాభాలో.. 70% నిరుపేదలే, వారి ఖాతాల్లో పది వేలకు మించి పొదుపు చేసే అవకాశం లేదు. మరి.. ‘ఒక్కొక్కరి సొమ్ము సుమారు లక్ష రూపాయలు’ అని తెలపడం ఏ లెక్కనో.

1983–84లో భారతీయులు దాచుకున్న సేవింగ్స్‌ డిపాజిట్ల విలువ రూ.­17,811 కోట్లు. ఇందులో భార­తీయ బ్యాంకుల్లో రూ.17,430 కోట్లు ఉండగా.. విదేశీ బ్యాంకుల్లో రూ.381 కోట్లు దాచుకున్నట్లుగా తెలిపింది. ఆ లెక్కలు.. పదేళ్ల తర్వాత అంటే 1993–94లో రూ.71,151 కోట్లకు చేరగా, విదేశీ బ్యాంకుల్లో చేసిన డిపాజిట్లు రూ.1,718 కోట్లకు పెరిగాయి. మరో పదేళ్ల తర్వాత అంటే.. 2003–04 నాటికి రూ.3.85 లక్షల కోట్లు దాటగా, విదేశీ బ్యాంకుల్లో భారతీయులు చేసిన డిపాజిట్లు రూ.12,232 కోట్లకు చేరాయి. ఇక 2013–14 నాటికి సేవింగ్స్‌ రూ.20 లక్షల కోట్లు దాటాయి. ఇందులో భారతీయ బ్యాంకుల్లో రూ.19.6 లక్షల కోట్లకుపైగా ఉండగా.. విదేశీ బ్యాంకుల్లో రూ.40,390 కోట్లకు చేరాయి.

2014 నుంచి సేవింగ్స్‌ డిపాజిట్ల లెక్కలు టేబుల్ ఫార్మాట్ లో.. (రూ.కోట్లలో)

ఏడాది        భారత బ్యాంకుల్లో        విదేశీ బ్యాంకుల్లో         మొత్తం
2014–15           21,78,847                       41,046                           22,19,893
2015–16           24,92,846                      43,698                          25,36,544
2016–17           33,40,707                       52,876                          33,93,583
2017–18           35,99,341                       55,896                          36,55,237
2018–19          39,72,547                        58,630                          40,31,177
2019–20         42,85,362                        65,384                          43,50,746
2020–21         49,74,715                         81,092                           50,55,807
2021–22         55,94,034                        87,284                           56,81,318

2014 నుంచి టర్మ్‌ డిపాజిట్ల లెక్కలు టేబుల్ ఫార్మాట్ లో.. (రూ.కోట్లలో)

ఏడాది        90 రోజుల్లోపు      6 నెలలు–ఏడాది          5 ఏళ్లపైన
2014               3,64,909                   7,34,703                             7,73,620
2015               4,27,722                    7,19,993                             7,91,137
2016               4,35,318                    5,55,536                            8,47,659
2017               4,47,000                   8,40,158                            9,45,980
2018               4,25,420                   8,05,586                          10,00,865
2019               5,16,651                    6,19,998                             9,25,059
2020            10,84,623                   4,58,797                             9,93,286
2021             13,02,760                   7,96,325                             7,47,654

ఇక 2021-22 నాటికి, ఆరు నెలల లోపు, ఏడాది నుంచి రెండేళ్ల మధ్య, రెండేళ్ల నుంచి మూడేళ్ల మధ్య, మూడేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య.. ఇలా అన్నిరకాల టర్మ్‌ డిపాజిట్లు కలిపి షెడ్యూల్డ్‌ బ్యాంకుల్లో ఉన్న సొమ్ము రూ.78,77,894 కోట్లు అని రిజర్వుబ్యాంకు తన నివేదికలో పేర్కొంది. ఆర్‌బీఐ నివేదిక బహిర్గతం చేసిన ఈ లెక్కలపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: RBI: కొన్ని గంటల్లో ఈ బ్యాంక్‌ శాశ్వతంగా క్లోజ్.. అంతకుముందే మీ సొమ్ము తీసుకోండి!
  • ఇదీ చదవండి: Update your Aadhaar: ప్రజలకు ముఖ్య గమనిక.. ఆధార్ లో కీలక మార్పులు చేసిన UIDAI!

Tags :

  • banks
  • business news
  • RBI
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam