SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Details About Paytm Upi Lite Payments

Paytm నుంచి కొత్త పేమెంట్ ఆప్షన్.. ఇక నుంచి పిన్ లేకుండానే..!

దేశంలో నగదురహిత లావాదేవీలు భారీగా పెరిగాయ్. చెల్లింపుల విషయంలో ప్రజలు డిజిటల్ పేమెంట్స్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ఇలా చాలానే సంస్థలు ఈ డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నాయి.

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Mon - 20 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Paytm నుంచి కొత్త పేమెంట్ ఆప్షన్.. ఇక నుంచి పిన్ లేకుండానే..!

నగదురహిత లావాదేవీలు దేశంలో ఎంతగానో పెరిగిపోయాయి. ఎలా అయితే లావాదేవీల కోసం నోట్లు లేకుండా డిజిటల్ చెల్లింపులు పెరగాలని కేంద్రం కోరుకుందో.. అలాగే డిజిటల్ చెల్లింపులు ఎంతగానో పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు టీ షాప్ దగ్గర కూడా ఈ డిజిటల్ చెల్లింపులే చేస్తున్నారు. అంటే రోజులో ఏ చిన్న అవసరం ఉన్నా కూడా యూపీఐ చెల్లింపులే చేస్తున్నారు. అన్నిసార్లు పిన్ కొట్టడం అంటే కాస్త ఇబ్బందనే చెప్పాలి మరి. అందుకే ఇప్పుడు పేటిఎం ఒక కొత్త పేమెంట్ విధానాన్ని తీసుకొచ్చింది. కేవలం ఒక్క క్లిక్ తోనే మీరు పేమెంట్ చేయచ్చు. అయితే ఆ విధానం ఏంటి? పేమెంట్ ఎలా చేయాలి? ఎంత వరకు పేమెంట్ చేసేందుకు ఆస్కారం ఉంది అనే విషయాలు తెలుసుకుందాం.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ ఒక కొత్త పేమెంట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ సహాయంతో యూపీఐ లైట్ అనే పేమెంట్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా మీరు కేవలం ఒకే ఒక్క క్లిక్ తో డబ్బు పంపవచ్చు. అందుకు ఎలాంటి పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ యూపీఐ లైట్ ద్వారా ఒకసారి గరిష్టంగా రూ.200 వరకు పంపవచ్చు. ఈ విధానాన్ని చిన్న మొత్తంలో చేసే చెల్లింపుల కోసమే ప్రత్యేకంగా ప్రవేశ పెట్టారు. ఈ యూపీఐ లైట్ వాలెట్ లో మీరు గరిష్టంగా రూ.2 వేలు యాడ్ చేసుకోవచ్చు. రోజులో రెండుసార్లు వాలెట్ లో నగదు యాడ్ చేయవచ్చు. ఒక రోజులో గరిష్టంగా మీరు రూ.4 వేలను ఈ యూపీఐ లైట్ ద్వారా చెల్లింపులు చేసేందుకు వీలుంటుంది.

ఈ లైట్ వల్ల మరో ముఖ్యమైన ఉపయోగం కూడా ఉంది. అదేంటంటే.. మీరు చేసే లావాదేవీలు మీ బ్యాంక్ ఖాతాలో కచ్చితంగా కనిపిస్తాయి. అయితే మీరు చేసే రూ.5, రూ.20, రూ.100 వంటి చిన్న లావాదేవీలు మీ ఖాతా పుస్తకంలో కనపడాలి అనుకోరు. దానివల్ల పాస్ బుక్ మొత్తం ఈ చిన్న చిన్న చెల్లింపులే ఉంటాయి. అయితే మీరు ఈ యూపీఐ లైట్ ని వాడటం వల్ల మీరు వాలెట్ నుంచి చెల్లింపులు చేస్తారు. మీ కోర్ బ్యాంక్ తో సంబంధం లేకుండా ఈ చెల్లింపులు జరుగుతాయి. ఇవి మీ బ్యాంక్ అకౌంట్ లో కూడా కనిపించవు. పైగా ఈ యూపీఐ లైట్ ద్వారా చెల్లింపులు కూడా ఫెయిల్ అవకాశం ఉండదని పేటీఎం చెబుతోంది. మరి.. ఈ యూపీఐ లైట్ అనేది వినియోగదారులకు ఉపయోగంగా ఉంటుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

UPI Lite Launched :

Make payments of upto Rs.200 without entering UPI Pin using UPI Lite

For now it’s available for selected bank accounts like HDFC and selected UPI Apps like Paytm (Version 10.23.0)#UPILite pic.twitter.com/xJexnHn6S0

— TechGlare Deals (@Tech_glareOffl) February 20, 2023

Tags :

  • business news
  • Cashless Transactions
  • Paytm
  • UPI
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam