అత్యవసరంగా రైలు ప్రయాణం చేయాలా..? మీ వద్ద టిక్కెట్ కు సరిపడా డబ్బులు లేవా! అయినా బెంగ అక్కర్లేదు. ప్రయాణీకులకు మరింత సులభతరమైన సేవలను అందించేందుకుగాను ఐఆర్‌సీటీసీ సరికొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది.
నిరుద్యోగులకు ఏపీ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి మే 19న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళా ద్వారా హెట్రో డ్రగ్స్, దక్కన్ ఫైన్ కెమికల్స్, అపోలో ఫార్మసీ, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ తదితర సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు.
ప్రభాస్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ టీమ్ బంపరాఫర్ ప్రకటించింది. ఆ వివరలు..
ఇప్పుడు ఆన్ లైన్ చెల్లింపులు ఎంతగానో పెరిగిపోయాయి. ఎంత చిన్న మొత్తం అయినా యూపీఐ యాప్స్ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. వాటిలో ముఖ్యంగా పేటీఎంకు ఎక్కువ ఆదరణ ఉంది. పైగా పేటీఎం సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా మరికొన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
క్యాష్ లెస్ ట్రాన్సక్షన్స్, యూపీఐ చెల్లింపులు చేసే వారికి పేటీఎం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే బిల్ పేమెంట్స్, లోన్స్ వంటి వాటి కోసం కూడా పేటీఎంని ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఈ పేటీఎం యూజర్లకు ఇవి మంచిరోజులనే చెప్పాలి.
యూపీఐ పేమెంట్స్ విషయంలో ఇకపై ఛార్జీల మోత మోగనుంది. ఈ సమయంలో పేటీఎం తమ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ కస్టమర్ల కోసం ఒక కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మీ కోసం..
ఊరు వెళ్లాలని టికెట్ బుక్ చేసుకున్నారు. కానీ ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. టికెట్ క్యాన్సిల్ చేద్దామంటే డబ్బులు పూర్తిగా రావు. బస్ ఆపరేటర్లు ఛార్జీలు విధిస్తారు. విమానం టికెట్ కొన్నా ఇదే పరిస్థితి. అయితే ఇక నుంచి ఆ బాధలు ఉండవు. ఇలా చేస్తే టికెట్ క్యాన్సిల్ చేసినా మీ డబ్బు మీకు పూర్తిగా వచ్చేస్తుంది. అదెలాగో మీరే చూడండి.
దేశంలో నగదురహిత లావాదేవీలు భారీగా పెరిగాయ్. చెల్లింపుల విషయంలో ప్రజలు డిజిటల్ పేమెంట్స్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ఇలా చాలానే సంస్థలు ఈ డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నాయి.
నిత్యావసర వస్తువులలో గ్యాస్ సిలిండర్ కూడా ఒకటి. ఉదయాన్నే లేవగానే స్టవ్ వెలిగించాల్సిందే. ఎందుకంటే ఆహారం వండుకోవాలి కదా. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ సిలిండర్ తప్పక ఉంటుంది. ఎల్పీజీ సిలిండర్ అయిపోయిన తర్వాత మళ్లీ బుక్ చేస్తుంటారు. ఇలా గ్యాస్ బుకింగ్‌పై ఆఫర్లు పొందొచ్చు. ప్రముఖ పేమెంట్స్ యాప్ ‘పేటీఎం’ గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై పలు రకాల ఆఫర్లు అందిస్తోంది. వీటి ద్వారా రూ. 5 నుంచి రూ. 1000 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. […]
ఒకప్పుడు ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తులకు డబ్బులు ఇవ్వాలంటే షర్ట్ ఏసుకోవాలి, ప్యాంట్ ఏసుకోవాలి, స్కూటర్ స్టార్ట్ చేయాలి, బ్యాంకుకెళ్ళాలి, డిపాజిట్ ఫార్మ్ రాయాలి, డబ్బులు కట్టాలి, అవి వాళ్ళ అకౌంట్ లో పడాలి. మళ్ళీ వాళ్ళు షర్టు, ప్యాంటు, స్కూటరు, బ్యాంకు, విత్ డ్రా పెద్ద ప్రాసెస్ ఉండేది. ఆ తర్వాత డెబిట్ కార్డులొచ్చాక రాసుడు ప్రక్రియ పోయి ఏటీఎం నుంచి తీసుడు, ఆన్ లైన్ లో గీకుడు ప్రక్రియ మొదలైంది. ఎప్పుడైతే పెద్ద నోట్ల […]