SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » business » Amazon Great Indian Festival Sale Begins Septmber 23

మరికొద్ది రోజుల్లో అమెజాన్ సేల్.. ఆ వస్తువులపై అద్భుతమైన ఆఫర్లు!

  • Written By: Mallikarjun Reddy
  • Updated On - Tue - 13 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మరికొద్ది రోజుల్లో అమెజాన్ సేల్.. ఆ వస్తువులపై అద్భుతమైన ఆఫర్లు!

ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అనేక ఆఫర్లతో, డిస్కౌట్లతో ఎప్పటికప్పుడు కస్టమర్లను ఆకర్షిస్తుంటుంది. తాజాగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కు సిద్ధమైంది. ఈ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. అయితే అమెజాన్ ప్రైమ్ యూజర్లకు మాత్రం ఒక రోజు ముందే సేల్ లో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. అయితే ఈ ఫెస్టివల్ సేల్ ఎన్ని రోజులు ఉంటుందనే విషయంపై మాత్రం ప్రస్తుతానికి స్పష్టత లేదు. వారం పాటు సేల్ ఉంటుందని టాక్ తెలుస్తోంది. ఈ సారి సేల్ లో ఏ ఏయే వస్తువులపై ఎంత డిస్కౌంట్ లభించనుందో తెలుసుకుందాం.

Advertisement

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెల్ భాగంగా ప్రతి సంవత్సరం లాగాగనే ఈసారి కూడా తన కస్టమర్లకు భారీ తగ్గింపులను ఇవ్వనుంది. ఈ సేల్ లో బట్టలు, యాక్సిసరీస్ , గాడ్జెట్లు, ఇతర ఉత్పత్తులు ప్రత్యేక డిస్కౌంట్స్ లో కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ లో భాగంగా ఎస్బీఐ క్రెడిట్/ డెబిట్ కార్డు దారులకు 10% డిస్కౌంట్ లభిస్తుంది. డెబిట్/క్రెడిట్ కార్డ్ లపై నో కాస్ట్ ఈఎంఐ పొందవచ్చు. ఈ సేల్ ను శామ్ సంగ్ గెలాక్సీ, ఐకూ స్పాన్సర్ చేస్తున్నాయి. వన్ ప్లస్ ,షావోమి, శామ్ సంగ్, ఐకూ మొబైల్స్ పై డిస్కౌట్లు లభించనున్నాయని అమెజాన్ టీజ్ చేస్తోంది. వీటితో పాటు ఐఫోన్ 13,12, ఐకూ 9T, వన్ ప్లస్ CE2 లైట్, నార్డ్-2 వంటి మొబైల్స్ పై కూడా ఆఫర్లు ఉండే అవకాశం ఉంది. అయితే మీరు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమయ్యే వరకు వేచి ఉండలేకపోతే, ప్రస్తుతం అమెజాన్ లో లైవ్ అవుతున్న కిక్ స్టార్టర్ డీల్ లనుచూడవచ్చు.

ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్‌లు మరిన్నింటిపై కూడా భారీ తగ్గింపుతో గొప్ప డీల్‌లు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ప్రతి 6 గంటలకు కొత్త ఆఫర్‌లు అందుబాటులోకి రానుండడంతో, కస్టమర్‌లు గొప్ప ఓపెనింగ్ డే డీల్‌లను ఆశించవచ్చు. అయితే మరోవైపు అమెజాన్ కు పోటీగా ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ తో ముందుకు రానుంది. సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ జరగనుంది. మరి.. అమెజాన్ అందిచనున్న ఈ అద్బుత ఆఫర్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: ఇక నుంచి బ్యాంక్ సేవలు ఉచితం కాదు.. ప్రతీ సేవకూ ఛార్జీల మోతే!
  • ఇదీ చదవండి: ఆ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే.. రూ. 10 లక్షల వరకు బహుమతులు!

Tags :

  • amazon
  • business news
  • Great indian Festival Sale
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • నేపాల్‌లో మరోసారి వరద బీభత్సం.. ఇళ్లు ధ్వంసం, 3 బ్రిడ్జిలు గల్లంతు!

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రాజ్ భవన్ మార్చ్ వేళ ఉద్రిక్తత.. వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్

  • 69వ గ్రామీ అవార్డ్స్ పరిశీలన జాబితాలో ధురంధర్ 2 మ్యూజిక్ ఆల్బమ్?

  • వారణాసిలో సరికొత్త భాష? మహేష్ బాబు, రాజమౌళి మూవీపై ఆసక్తికర అప్‌డేట్

Most viewed

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి సడెన్ గుడ్‌బై.. BCCI మీటింగ్‌లో ఏం జరిగింది?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam