SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » bigg boss 6 telugu » Nagarjuna Serious On Captain Adi Reddy About Surya Arohi Issue

Adi reddy: కెప్టెన్‌ ఆదిరెడ్డిపై నాగార్జున ఫైర్‌.. ఏం పీకావ్ అంటూ..!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sat - 1 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Adi reddy: కెప్టెన్‌ ఆదిరెడ్డిపై నాగార్జున ఫైర్‌.. ఏం పీకావ్ అంటూ..!

బిగ్ బాస్‌ తెలుగు సీజన్‌ 6.. నాలుగు వారాలు పూర్తి చేసుకుంటోంది. నాలుగో వారం కొత్త కెప్టెన్‌గా కీర్తీ భట్‌ ఛార్జ్‌ తీసుకుంది. హోటల్ వర్సెస్‌ హోటల్‌, పంచ్‌ పడుద్ది, బ్లాక్‌ బస్టర్‌ ఇలా మూడు లెవల్స్‌ లో ఈ కెప్టెన్సీ టాస్క్‌ సాగింది. ఈ టాస్కుల్లో అద్భుతమైన ప్రదర్శనతో కీర్తీ భట్‌ బిగ్ బాస్ హౌస్ కొత్త కెప్టెన్‌గా అవతరించింది. ఆదిరెడ్డి దగ్గరి నుంచి పగ్గాలు అందుకుని కెప్టెన్‌గా బాధ్యతలు ప్రారంభించింది. ఇంక మూడోవారంలో ఆదిరెడ్డి కెప్టెన్సీ విషయానికి వస్తే.. కామన్‌ మ్యాన్‌ నుంచి కంటెస్టెంట్‌గా, కంటెస్టెంట్‌ నుంచి కెప్టెన్‌ అయ్యాను, లవ్‌ యూ కవిత అంటూ ఎంతో ఎమోషనల్ అయిపోయాడు. మరి.. కెప్టెన్సీ విషయానికి వస్తే మాత్రం ఉడాల్‌ మామ ఢమాల్‌ అనిపించాడని టాక్‌ వచ్చింది. ఆదిరెడ్డి గేమ్‌ మైండ్‌తో కాకుండా మనసుతో ఆడుతున్నాడంటూ కామెంట్‌ చేస్తున్నారు.

కెప్టెన్సీ విషయానికి వస్తే.. ఆదిరెడ్డి హిట్‌ మాత్రం కాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఆదిరెడ్డి పనులు చక్కగా చేయించాడేమో గానీ, పనిష్మెంట్ల విషయంలో మాత్రం తేలిపోయాడు. రేవంత్‌ అయితే నిద్రపోయి కూడా నేను పడుకున్నా అని ప్రూఫ్‌ ఏంటి అంటూ వాదించాడు. అంతేకాకుండా.. నిన్న చేసినదానికి ఇప్పుడు ఎందుకు పనిష్మెంట్‌ ఇస్తావ్? ఇలా ఆర్గూ చేసుకుంటూ పోయాడు. ఆదిరెడ్డి ఏమో టాస్క్‌ ఆడున్నారు.. అప్పుడు పనిష్మెంట్‌ అంటే ఎలా అని లైట్‌ తీసుకున్నాడు. ఆ పాయింట్‌నే రేవంత్‌ లేవనెత్తాడు. ఆ ఒక్కటే కాకుండా ఆదిరెడ్డి చాలా సందర్భాల్లో చూసీ చూడనట్లుగా వ్యవహరించాడు. అంతేకాదు.. అసలు కెప్టెన్‌ ఆదిరెడ్డినేనా అనే అనుమానం కూడా కలగక మానదు. అయితే ఇప్పుడు ఆ అతి మంచితనమే ఆదిరెడ్డికి క్లాస్‌ పీకేదాకా తీసుకెళ్లింది.

 

View this post on Instagram

 

A post shared by Adi Reddy (@adireddyofficial)

విషయం ఏంటంటే.. హౌస్‌లో గత కొద్ది రోజులుగా ఆర్జే సూర్య- ఆరోహీల మధ్య ఏదో నడుస్తోంది. వాళ్లు ఊరికే తిట్టు కుంటున్నారు, తెగ ఏడ్చేస్తున్నారు. అయితే ఇటీవల తినే సమయంలో సూర్య- ఆరోహీకి గొడవ జరిగింది. ఆరోహీ తినకుండా ప్లేట్ తీసుకుని పక్కన పెట్టుకుంటుంది. ఏందుకు అని అడిగితే నేను తర్వాత తింటా అంటూ వెళ్లిపోతుంది. ఇంక కోపంతో ఊగిపోయిన సూర్య తినే తినే అన్నం తీసుకెళ్లి డస్ట్ బిన్‌లో పడేశాడు. ఆ విషయం నెగెటివ్ అవుతుందని ఆరోహి అనగా.. నేను తినేదేగా పడేశాను. నాకేగా ఆకలి అంటూ మాట్లాడాడు. అయితే ఆ విషయంపై నాగార్జున క్లాస్‌ పీకాడు. ఒక్క సూర్యాకే కాదు.. ఆదిరెడ్డికి కూడా పడింది. తినే విషయంలో నేను పనిష్మెంట్‌ ఇవ్వలేను.. తినడానికి సరిగ్గా తిండి లేదు అని చెప్పావ్. మరి.. సూర్యా అలాగ అన్నం పారేస్తుంటే కెప్టెన్‌గా ఉండి నువ్వు ఏం పీకుతున్నావ్? అంటూ నాగార్జున ఫుల్ ఫైర్‌ అయిపోయాడు. అయితే అందుకు ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక ఆదిరెడ్డి అలా చూస్తూ ఉండిపోయాడు.

  • ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ షోలో అశ్లీలత.. ఘాటుగా స్పందించిన ఏపీ హైకోర్టు!
  • ఇదీ చదవండి: రేవంత్ కి బిగ్ బాస్ బిగ్ సర్ ప్రైజ్… ఇక్కడి నుంచే భార్యని ఆశీర్వదించి!
  • ఇదీ చదవండి: బిగ్ బాస్ హౌసులో ‘కార్తీకదీపం’ సిస్టర్స్.. హిమ ఇక్కడ శౌర్య అక్కడ

Tags :

  • Adi Reddy
  • akkineni nagarjuna
  • Arohi Rao
  • Bigg Boss 6 Telugu
  • RJ Surya
Read Today's Latest bigg boss 6 teluguNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆగస్టు 29న అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్!

ఆగస్టు 29న అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్!

  • Bigg Boss Telugu 7: ఈసారి జంటల మధ్యే గొడవలు.. బిగ్ బాస్ 7లో ఇదే హైలైట్..

    Bigg Boss Telugu 7: ఈసారి జంటల మధ్యే గొడవలు.. బిగ్ బాస్ 7లో ఇదే హైలైట్..

  • నాగ్‌కు వైష్ణవి చైతన్య హగ్! సుమకు దండేసిన విరాజ్ అశ్విన్!

    నాగ్‌కు వైష్ణవి చైతన్య హగ్! సుమకు దండేసిన విరాజ్ అశ్విన్!

  • ఆ స్టార్ హీరోతో నాగార్జున మూవీ! ఆనందంలో అక్కినేని ఫ్యాన్స్..

    ఆ స్టార్ హీరోతో నాగార్జున మూవీ! ఆనందంలో అక్కినేని ఫ్యాన్స్..

  • Bigboss7: టీజర్‌లోని ‘కుడి ఎడమైతే’కి అర్థం చెప్పిన నాగార్జున! ఈ సీజన్ ఎలా ఉండబోతుందంటే..

    Bigboss7: టీజర్‌లోని ‘కుడి ఎడమైతే’కి అర్థం చెప్పిన నాగార్జున! ఈ సీజన్ ఎలా ఉండబోతుందంటే..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam