SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Former Ap Chief Minister Grandson Working As A Security Guard

సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న ఏపీ మాజీ సీఎం మనవడు!

సీఎం మనవడు అంటే ఖచ్చితంగా లగ్జరీ కార్లలో షికార్లు, విలాసవంతమైన జీవితం.. ఎంత తిన్నా తరగని ఆస్తి ఇవే కదా అందరి మైండ్ లో రిజిస్టర్ అయ్యేది. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం అందుకు భిన్నం. మాజీ సీఎం మనవడు అయినప్పటికీ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. ఒకప్పటి సీఎం మనవడు అయి ఉండి సెక్యూరిటీ గార్డుగా పని చేయాల్సిన అవసరం ఏముంది? అసలు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఆ మాజీ సీఎం మనవడు ఎవరు? ఆ మాజీ సీఎం ఎవరు?

  • Written By: Nagarjuna
  • Published Date - Mon - 26 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Ex CM Grandson As Security Guard:సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న ఏపీ మాజీ సీఎం మనవడు!

రాజకీయమంటే వ్యాపారమైపోయింది. ప్రజా సేవ చేసినందుకు లక్షలు జీతమిస్తున్నా గానీ సరిపోక కోట్లు దోచుకుతినే రాజకీయ నాయకులు ఉన్నారు. చిన్న చిన్న పదవుల్లో ఉన్న వారే కోట్లు వెనకేసుకుంటున్నారు. ఏమీ లేని స్థితి నుంచి వచ్చి కోట్ల సంపాదనలో మునిగితేలుతున్నారు. తరతరాలకు ఎంత తిన్నా తరగని ఆస్తులను పోగేసుకుంటున్నారు. నిత్యం ఇలాంటి ఆరోపణలు ఎన్నో చూస్తున్నాం. ఒక సాదా సీదా రాజకీయ నాయకుడే కోట్లు వెనకేసుకుంటుంటే.. ఇక సీఎం హోదాలో ఉన్న వారు ఇంకెంత డబ్బు వెనకేసుకుంటారు. దోచుకునే స్వభావం లేకపోయినా.. ఏదో వ్యాపారం చేసి తమ తర్వాత తరాలకు ఆస్తులు పోగేయాలి కదా. కానీ రాజకీయం అంటే ప్రజా సేవ అని నమ్మారు కాబట్టే కొంతమంది హంగూ, ఆర్భాటాలకు పోకుండా జీవించారు.

ప్రజల డబ్బుని వృధా చేయకూడదని చెప్పి కొంతమంది నాయకులు పెద్ద పదవుల్లో ఉన్నా కూడా ద్విచక్ర వాహనాల మీదే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తారు. హోదా పెద్దదైనా గానీ ఇంకా సాధారణ జీవితం గడిపే నాయకులు ఉన్నారు. ఈరోజుల్లో పదవి వస్తే రాజకీయ నాయకుల బంధువులకు కూడా కోట్లు సంపాదించుకునే అవకాశం వస్తుంది. అలాంటిది ఒకప్పటి సీఎం మనవడు అయి ఉండి ఎటువంటి ఆస్తి లేకపోగా.. ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఏఐసీసీ అధ్యక్షుడిగా పని చేసిన దామోదరం సంజీవయ్య మనవడే ఈయన. ఈయన పేరు శ్రీధర్ గాంధీ. ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. దామోదరం సంజీవయ్య ఏపీ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పని చేశారు.

AP CM

Join Our Whatsapp Channel

ఉమ్మడి ఏపీకి తొలి దళిత ముఖ్యమంత్రి ఈయనే. అప్పటి నాయకులు ఎంత నిజాయితీగా ఉండేవారో అని చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం. ఆస్తులు పోగేసుకోవడమే లక్ష్యంగా పని చేయకుండా.. ఆప్తులను పోగేసుకోవడమే లక్ష్యంగా పని చేసిన మహానుభావుల్లో దామోదరం సంజీవయ్య ఒకరు. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఆయన మనవడిని ఇంటర్వ్యూ చేయగా.. ఆయన ఎల్ అండ్ టీ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నానని వెల్లడించారు. సీనియారిటీని బట్టి సూపర్వైజర్ క్యాడర్ వస్తుందని.. కాంట్రాక్ట్ ఉద్యోగం అని అన్నారు. నిజాయితీగా ఒక పూట తిన్నా చాలని.. ఈ ఉద్యోగం పట్ల సంతోషంగా ఉన్నానని అన్నారు. తన తండ్రి రిటైర్ అయ్యాక కాంగ్రెస్ పార్టీలో పని చేశారని.. అయితే తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చి తమ ఇంటి పెద్దలకు చెడ్డ పేరు తెస్తానేమో అన్న భయంగా ఉందని అన్నారు.

ఎన్నికల సమయంలో అందరూ వస్తారని.. కానీ ఎవరూ సహాయం చేయరని అన్నారు. గతంలో రాహుల్ గాంధీ కూడా వచ్చారని అన్నారు. ఎన్నికల సమయంలో కొందరు ఓటుకు డబ్బులు ఇచ్చారని.. కానీ ఆ డబ్బులను వెనక్కి ఇచ్చేశారని శ్రీధర్ గాంధీ సతీమణి వెల్లడించారు. ఈమె గతంలో కాంట్రాక్ట్ నర్సుగా పని చేశారు. శ్రీధర్ గాంధీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పారు. ఇంకా ఒక ఏడాది మాత్రమే సర్వీస్ ఉందని అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈయన వీడియో వైరల్ అవుతోంది. మరి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న ఏపీ మాజీ సీఎం మనవడు శ్రీధర్ గాంధీ వ్యక్తిత్వంపై మీ అభిప్రాయమేమిటి? అవకాశం ఉండి కూడా రాజకీయాల్లోకి రాకుండా.. దామోదరం సంజీవయ్య పేరు వాడుకోకుండా పేదరికమే ఆస్తిగా సాధారణ జీవితాన్ని గడుపుతున్న శ్రీధర్ గాంధీపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

ఉమ్మడి ఆంధ్ర సీఎం గా & ఏఐసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య గారి మనవడు, ప్రస్తుతం సెక్యూరిటీ గార్డు గా పనిచేస్తున్నాడు.

ఇప్పుడు మన సీఎం మనవడు ఏం చేస్తున్నాడు? pic.twitter.com/432L8ymgbK

— Dr. Chiguru Prashanth (@prashantchiguru) June 25, 2023

Tags :

  • Andhra Pradesh
  • Damodaram Sanjivayya
  • Former Congress Minister
  • Security Guard
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రాయలసీమ రైజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

రాయలసీమ రైజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

  • పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

    పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

    కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

    బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam