సీఎం మనవడు అంటే ఖచ్చితంగా లగ్జరీ కార్లలో షికార్లు, విలాసవంతమైన జీవితం.. ఎంత తిన్నా తరగని ఆస్తి ఇవే కదా అందరి మైండ్ లో రిజిస్టర్ అయ్యేది. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం అందుకు భిన్నం. మాజీ సీఎం మనవడు అయినప్పటికీ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. ఒకప్పటి సీఎం మనవడు అయి ఉండి సెక్యూరిటీ గార్డుగా పని చేయాల్సిన అవసరం ఏముంది? అసలు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఆ మాజీ సీఎం మనవడు ఎవరు? ఆ మాజీ సీఎం ఎవరు?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ సరికొత్త డిమాండ్ ను తెరమీదకు తీసుకొచ్చాడు. కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని పవన్ డిమాండ్ చేశారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడి ఎంతో సేవ చేశారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి రేండేళ్ల ముఖ్యమంత్రి సంజీవయ్య సేవలు చీరస్మరణీయమన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన సేవలు వెలకట్టలేనివని పవన్ గుర్తుచేశారు. ఎలాగైతే కడప జిల్లాకు వైఎస్ఆర్ కడప పెట్టుకున్నారో అలాగే కర్నూలు జిల్లాకు కూడా ఆయన పేరు […]
పవన్ కల్యాణ్.. పవర్ స్టార్.. జనసేన అధినేత.. పేరు మారుతుందేమో గానీ ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ మాత్రం మారదు. సినిమా చేసినా, రాజకీయం చేసినా.. ఆయన తీరే వేరు. హీరోగా, రాజకీయ నాయకుడిగా కంటే సాధారణ భారతీయ పౌరుడిగానే పవన్ కల్యాణ్‌కు అభిమానులు ఎక్కువ. ఎక్కడ ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే స్పందించడం. పేదలకు, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం.. నిస్సాహుయుల కోసం పోరాడటం అంటే ఆయనకు చాలా ఇష్టం. సామాజిక అంశాలపై ఎప్పుడూ పవన్ […]