సీఎం మనవడు అంటే ఖచ్చితంగా లగ్జరీ కార్లలో షికార్లు, విలాసవంతమైన జీవితం.. ఎంత తిన్నా తరగని ఆస్తి ఇవే కదా అందరి మైండ్ లో రిజిస్టర్ అయ్యేది. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం అందుకు భిన్నం. మాజీ సీఎం మనవడు అయినప్పటికీ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. ఒకప్పటి సీఎం మనవడు అయి ఉండి సెక్యూరిటీ గార్డుగా పని చేయాల్సిన అవసరం ఏముంది? అసలు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఆ మాజీ సీఎం మనవడు ఎవరు? ఆ మాజీ సీఎం ఎవరు?
కొంతమంది చేయని నేరానికి శిక్ష అనుభవిస్తుంటారు.. ముఖ్యంగా దొంగతనం విషయంలో తాము చేయలేదని చెప్పినా వారిపై దాడులు చేస్తుంటారు. తీరా నిజం తెలిసిన తర్వాత అయ్యో పాపం అంటుంటారు.
కొంతమంది బతుకుదెరువు కోసం సొంతవాళ్లను విడిచి వేరే రాష్ట్రానికి, ఇతర దేశాలకు వలస వెళ్తుంటారు. ఎంత కష్టమైనా వారి కుటుంబం కోసం రాత్రింబవళ్లు పనిచేస్తారు. ఈ క్రమంలో వారి జీవితాల్లో సంతోషమనేదే లేకుండా పోతుంది. అలా పరాయి దేశం వెళ్లిన ఓ వ్యక్తికి.. అతడి కంపెనీ ఉద్యోగులు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ మద్య కొంతమంది ప్రతి చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం.. మనస్థాపానికి గురి కావడం జరుగుతుంది. కొన్నిసార్లు మానసిక పరిస్థితి బాగాలేని సైకోలు రోడ్లపైకి వచ్చి తెగ హల్చల్ చేస్తుంటారు. ఆ సమయంలో వారి చేతిలో ఏదైనా వస్తువు ఉన్నా కూడా వాటితో ఎదుటివారిపై దాడులు చేస్తుంటారు.
సోషల్ మీడియా.. దీని ప్రాభవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతా రీల్స్, ఫన్నీ వీడియోలతో సెలబ్రిటీలు అయిపోవాలనే చూస్తున్నారు. కొందరు సరదాకి ఈ పనులు చేస్తుంటే.. ఇంకొందరు రీల్స్ చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. చాలా మంది ఇలాంటి వీడియోల ద్వారా మంచి గుర్తింపు, అభిమానులను, ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు. కానీ, కొందరు మాత్రం పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లుగా చేస్తున్నారు. ఎవరో ఫేమస్ అయ్యారని వీళ్లు కూడా సెలబ్రిటీలు అయిపోవాలని వీడియోలు చేస్తున్నారు. అయితే […]
దొంగ వెధవలు కదండీ.. కాళ్ళూ, చేతులూ బాగున్నా కూడా ఎందుకు కష్టపడాలి అని దిక్కుమాలిన సిద్ధాంతం ఒకటి పెట్టుకుంటారు. కష్టపడాలనుకుంటే 8 గంటలు పని చేయాలి. అదే జేబులు కత్తిరించే పనులు, బైక్ దొంగతనాలు లాంటివైతే 8 గంటలు కష్టపడాల్సిన పని లేదు. జస్ట్ అలా వెళ్లి ఇలా వచ్చేయచ్చునని అనుకుంటారు. అందుకే బస్టాండుల్లోనూ, రైల్వేస్టేషన్ల లోనూ, రద్దీ ప్రదేశాల్లోనూ తమ హ్యాండ్ వాటం చూపిస్తుంటారు. ఇన్నాళ్లు దొంగలు రాత్రుళ్ళు మాత్రమే దొంగతనాలు చేసేవారు. ఇప్పుడు జనరేషన్ […]
సాధారణంగా మనల్ని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిన వ్యక్తికి మనం ఏమిస్తాం. ఓ కౌగిలింత.. లేదా షేక్ హ్యాండ్ ఇచ్చి కృతజ్ఞతలు చెబుతాం. కొద్దిగా డబ్బున్న వారైతే తమకు తోచినంత చేతికి ఇస్తారు. కానీ గురుగ్రామ్ కు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన ప్రాణాలు కాపాడిన వ్యక్తిని అనుకోని విధంగా ట్రీట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. వరుణ్ నాథ్ గురుగ్రామ్ […]
Viral Video: ఓ సెక్యూరిటీ గార్డు ఎంతో ధైర్య సాహాసాలు చూపించాడు. దొంగతనానికి వచ్చిన దొంగలతో వీరోచితంగా పోరాడాడు. కత్తితో నరికినా వెనక్కు తగ్గలేదు. ధైర్యంగా ఎదుర్కొని వారిని తరిమేశాడు. ఈ సంఘటన పంజాబ్‌లో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పంజాబ్‌లోని మోగా జిల్లా, ధరాపూర్ గ్రామంలోని ఓ ఆఫీస్‌లో మందర్ సింగ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. బుధవారం ముగ్గురు దుండగులు మాస్కులతో ఆఫీసు ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఇది గమనించిన మందర్ వారిని అడ్డుకున్నాడు. […]
సాధారణంగా మనం ఎంతో ఇష్టంగా ఏదైనా వస్తువుని కొన్నప్పటికీ.. దాన్ని కొంత కాలం తర్వాత పెద్దగా పట్టించుకోం. ఎందుకంటే దాన్ని చూసి చూసి బోర్ కొడుతుందని అంటుంటారు. కానీ ఓ వ్యక్తికి బోర్ కొట్టిందని ఓ బొమ్మను పాడు చేసాడు. ఏం చేయాలో తోచక ఖాళీగా ఉంటూ ఒక పెన్ తీసుకుని ఆ పెయింటింగ్ పైన కళ్ళు గీసాడు. తర్వాత ఆ సెక్యూరిటీ గార్డు ఎంత పొరపాటు చేశాడో.. దాని వల్ల ఎంత నష్టం వచ్చిందో తెలిసి […]