SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » ipl 2022 » Ravi Shastri Predicts Srh Pacer Umran Malik Future In Indian Cricket

SRHలో ఇరగదీస్తున్న ఈ యంగ్‌స్టర్‌ పై రవిశాస్త్రి ప్రశంసలు!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Fri - 1 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
SRHలో ఇరగదీస్తున్న ఈ యంగ్‌స్టర్‌ పై రవిశాస్త్రి ప్రశంసలు!

ఐపీల్‌ 2022 సీజన్ ఫుల్‌ జోష్ తో కొనసాగుతోంది. ప్రతి మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగుతోంది. భారీ లక్ష్యాలు నమోదు చేయడమే కాదు.. వాటిని ఛేదించి ఔరా అనిపిస్తున్నారు. అసలు ఐపీఎల్‌ అంటేనే న్యూ టాలెంట్‌ హంట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఐపీఎల్‌ వల్ల ఎందరో గొప్ప ప్లేయర్లు క్రికెట్‌ ప్రపంచానికి, టీమిండియాకు పరిచయం అయ్యారు. ఇంకా వస్తూనే ఉన్నారు. ఆ జాబితాలోకి సన్ రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకు చెందిన ఓ యంగ్‌ ప్లేయర్‌ పేరు మాత్రం అతి త్వరలో చేరుతుందని రవిశాస్త్రి ఆకాంక్షింస్తున్నాడు.

ఇదీ చదవండి: ఒక వ్యక్తిని ఇంతలా అభిమానిస్తారా? ఆర్సీబీ మ్యాచ్ లో CSK ఫ్యాన్స్‌ రచ్చ

అతను మరెవరో కాదు.. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌. సునాయాసంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బాల్ ను సంధించగలడు. గత సీజన్ చివరిలో ఉమ్రాన్‌ మాలిక్‌ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో హైదరాబాద్ టీమ్ యాజమాన్యానికి సోషల్ మీడియానే కాదు.. మాజీలు సైతం చురకలు అంటించారు. ఇంత టాలెంట్ ఉన్న బౌలర్‌ ను ఇంతకాలం ఎందుకు పరిచయం చేయలేదని ప్రశ్నించారు. ఈ సీజన్ లో మాత్రం ఉమ్రాన్‌ రూ.4 కోట్లతో రిటైన్ చేసుకుని మొదటి మ్యాచ్‌ నుంచి అవకాశం కల్పిస్తున్నారు.Srhbowlerజట్టు అవకాశం కల్పించిన విధంగానే మొదటి మ్యాచ్‌ లో రాజస్థాన్‌ ఆటగాళ్లను ఉమ్రాన్‌ కాస్త ఇబ్బంది పెట్టగలిగాడు. నాలుగు ఓవర్లలో 39 పరుగులు ఇచ్చినా కూడా.. రెండు కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకుని అభిమానులను ఆకట్టుకున్నాడు. జోస్‌ బట్లర్, పడిక్కల్‌ వంటి విధ్వంసకర బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలమయ్యాడు. ఆ టాలెంట్ చూసే.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం హిందీ కామెంటేటర్ గా ఉన్న రవిశాస్త్రి.. రాజస్థాన్ vs హైదరాబాద్‌ మ్యాచ్‌ లో రవిశాస్త్రి కామెంటేటర్‌ గా వ్యవహరిస్తున్న సమయంలో ప్రస్తావించాడు. ‘ఉమ్రాన్‌ మాలిక్‌ అతి త్వరలోనే టీమిండియాలో చోటు దక్కించుకుంటాడు. అతను సరైన ఏరియాలో బాలింగ్ చేస్తే ఎంతో మంది బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలడు. సెలక్టర్లు అతడిని క్లోజ్‌ గా గమనిస్తుండాలి’ రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రవిశాస్త్రి కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. రవిశాస్త్రి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Kavya Maran
  • Ravi Shastri
  • SRH
  • sunrisers hyderabad
  • Umran Malik
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నెట్టింట వైరల్ అవుతున్న వెడ్డింగ్ పిక్స్..

అనిరుధ్‌తో ఏడడుగులు వేసిన కావ్యా మారన్.. గ్రీస్‌లో రాయల్ వెడ్డింగ్! రిసెప్షన్ ఎప్పుడంటే?

  • గ్రీస్‌లో అనిరుధ్ పెళ్లి థలైవా, స్టాలిన్ సందడి

    గ్రీస్‌లో కావ్య మారన్ – అనిరుధ్ పెళ్లి సందడి.. నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్!

  • అనిరుధ్ – కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

    అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • K L Rahul: ఆసియా కప్ లో రాహుల్ ని ఆడించొద్దు.. భారత మాజీ కోచ్ సంచలన వ్యాఖ్యలు

    ఆసియా కప్ లో రాహుల్ ని ఆడించొద్దు.. భారత మాజీ కోచ్ సంచలన వ్యాఖ్యలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • షిరిడీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సింపుల్ లుక్‌లో వైరల్ వీడియోలు!

  • కఠిన డైట్‌తో 22 కేజీలు తగ్గిన కీరవాణి.. బిఫోర్ & ఆఫ్టర్ ఫోటోలు వైరల్!

  • సంతానం లేదని నిత్యం వేధింపులు.. చివరికి భర్తను కత్తితో చంపిన భార్య!

  • మల్లన్న కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చిన్నారికి తీవ్ర గాయాలు!

  • లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ట్విస్టులు.. ఇట్లు అర్జున మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

  • బంగాళాఖాతంలో మరో తుపాను అలజడి.. ఏపీ, తమిళనాడుకు భారీ వర్ష సూచన! అక్వాన్ అలర్ట్

  • రూ.200 లాటరీ టికెట్‌తో రూ.1.5 కోట్లు.. ఆడబిడ్డ పుట్టిన వేళ తండ్రికి అదృష్టం!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • లిఫ్ట్ అడుగుతుందా? హాయ్ చెబుతుందా? కారులోని డ్రైవర్‌కు సైగలు చేసిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో! 🐻

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam