SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Rahul Dravid Comments Over Umran Malik Debut In Ind Vs Sa Series

Dravid: అందరికీ ఆవకాశాలు రావాలంటే కష్టం! ఉమ్రాన్ మాలిక్ పై ద్రవిడ్ షాకింగ్ కామెంట్స్!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Wed - 8 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Dravid: అందరికీ ఆవకాశాలు రావాలంటే కష్టం! ఉమ్రాన్ మాలిక్ పై ద్రవిడ్ షాకింగ్ కామెంట్స్!

సౌత్‌ ఆఫ్రికా టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా 5 టీ20ల సిరీస్‌ జూన్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఢిల్లీ వేదికగా ఇరు జట్లు తొలి టీ20లో తలపడనున్నాయి. అయితే సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ యువ పేసర్.. జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ ప్రెస్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ కు తుదిజట్టులో చోటుదక్కడం కష్టంగానే కనపిస్తోంది. మరోవైపు టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్‌ సైతం పరోక్షంగా ఉమ్రాన్‌ మాలిక్ కు చోటు కల్పించడం కష్టమనే చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ లో హైదరాబాద్‌ తరఫున అత్యధిక వేగంగా బంతులు సంధించిన ఉమ్రాన్‌ ను టీమిండియాలో చూడాలని ఎంతో మంది కోరుకున్నారు. కాకాపోతే అది నెరవేరడానికి ఇంకా సమయం పట్టేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఐపీఎల్‌ 2022 సీజన్లో ఉమ్రాన్‌ మాలిక్‌ అత్యధికంగా 150 కి.మీ.కు పైగా వేగంతో 31 బంతులు సంధించాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో జరగపోయే టీ20 సిరీస్‌ కు అతడిని కూడా ఎంపిక చేశారు. టీమిండియాతో కలిసి ఉమ్రాన్‌ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశాడు. మంగళవారం మీడియాతో మాట్లాడిన కోచ్ రాహుల్ ద్రావిడ్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టు చాలా పెద్దదని.. అందరికీ తుది జట్టులో స్థానం కల్పించడం కుదిరే పని కాదని స్పష్టం చేశాడు.

 DRAVID UMRAN MALLIK

Snapshots from #TeamIndia‘s training session ahead of the 1st T20I against South Africa.#INDvSA @Paytm pic.twitter.com/wA8O1Xr0i7

— BCCI (@BCCI) June 8, 2022

‘ఐపీఎల్‌ లో ఎంతో మంది భారత బౌలర్లు మంచి పేస్ తో బౌలింగ్ చేయడం నన్ను ఆకట్టుకుంది. వాళ్లంతా టెస్టుల్లోనూ అదే పేస్ తో బౌలింగ్‌ చేస్తారని కోచ్‌ గా ఆశిస్తున్నా. ఉమ్రాన్‌ మాలిక్ బౌలింగ్ లో మంచి పేస్‌ ఉంది. అతను చాలా వేగంగా బంతులు వేస్తున్నాడు. కాకపోతే ఇంకా ఉమ్రాన్‌ మాలిక్‌ ఇంకా కుర్రాడే.. రోజురోజుకూ నేర్చుకుంటూ మెరుగవుతున్నాడు.’

💬 💬 “A dream come true moment to get India call up.”

Umran Malik speaks about the excitement on being a part of the #TeamIndia squad, Day 1 at the practice session, his idols and goals ahead. 👍 👍 – By @28anand

Full interview 🎥 🔽 #INDvSA | @Paytm pic.twitter.com/V9ySL4JKDl

— BCCI (@BCCI) June 8, 2022

‘మాకైతే ఉమ్రాన్‌ మాలిక్‌ జట్టులో ఉండటం సంతోషంగా ఉంది. కాకపోతే ఉమ్రాన్‌ కు ఈ సిరీస్ లో ఎన్ని మ్యాచ్ లు ఆడే అవకాశం వస్తుందో కచ్చితంగా చెప్పలేము. మేము రియాలిటీకి తగ్గట్లు ఆలోచించాల్సి ఉంటుంది. మా జట్టు చాలా పెద్దది.. తుది జట్టులో అందరికీ అవకాశం కల్పించడం సాధ్యం కాదు. అర్షదీప్ సింగ్ రూపంలో మరో చక్కని పేసర్ జట్టులో అందుబాటులో ఉన్నాడు’ అంటూ రాహుల్ ద్రావిడ్‌ వ్యాఖ్యానించాడు.

Team India’s coach Rahul Dravid on Umran Malik 🗣️#INDvSA | #Cricket #INDvsSA pic.twitter.com/kkZtOb39tI

— Sports Freak (@OfficialSfreak) June 8, 2022

అయితే రాహుల్ ద్రావిడ్‌ వ్యాఖ్యలు మొత్తం కూడా ఈ సిరీస్ లో ఉమ్రాన్‌ మాలిక్‌ అవకాశం దక్కేలా లేదనే హింట్ ఇచ్చినట్లుగా ఉన్నాయి. ఈసారికి ఉమ్రాన్‌ కు బదులు అర్షదీప్ కు అవకాశం కల్పిస్తామన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఉమ్రాన్‌ మాలిక్‌ టీమిండియా తరఫున బౌలింగ్‌ చేస్తే చూడాలని ఆశపడిన ఎంతో మంది ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందేనని తెలుస్తోంది. ఉమ్రాన్ మాలిక్ కు అవకాశం కల్పించకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

#TeamIndia Head Coach, Rahul Dravid is excited to have someone of @hardikpandya7‘s quality in the side. 👍 👍#INDvSA | @Paytm pic.twitter.com/dszAELbKwy

— BCCI (@BCCI) June 7, 2022

  • ఇదీ చదవండి: ఫామ్‌లో లేక పోయినా.. కింగ్ కోహ్లీ రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది!
  • ఇదీ చదవండి: సచిన్, విరాట్ కాదు.. అతడే నా ఆరాధ్య క్రికెటర్: హార్ధిక్ పాండ్యా

Tags :

  • debut
  • Ind vs SA
  • Rahul Dravid
  • Team India
  • Umran Malik
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Rahul Dravid: ఆసియా కప్ కి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు రీ ఎంట్రీ! హింట్ ఇచ్చిన కోచ్ ద్రావిడ్

Rahul Dravid: ఆసియా కప్ కి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు రీ ఎంట్రీ! హింట్ ఇచ్చిన కోచ్ ద్రావిడ్

  • Rahul Dravid: వెస్టిండీస్ పై సిరీస్ ఓడిన భారత్.. కోచ్ ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    Rahul Dravid: వెస్టిండీస్ పై సిరీస్ ఓడిన భారత్.. కోచ్ ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Yuvraj Singh: టీమిండియా బలహీనంగా ఉంది.. వరల్డ్ కప్ గెలిచే సీన్ లేదు: యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

    Yuvraj Singh: టీమిండియా బలహీనంగా ఉంది.. వరల్డ్ కప్ గెలిచే సీన్ లేదు: యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

  • హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

    హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

  • హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీతోనే ఓటమి.. ఈ తప్పు గమనించారా?

    హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీతోనే ఓటమి.. ఈ తప్పు గమనించారా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam