SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Ab De Villiers Reacts On His Comparison With Suryakumar Yadav

AB de Villiers: విరాట్‌ కోహ్లీకి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు: ఏబీ డివిలియర్స్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Tue - 23 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
AB de Villiers: విరాట్‌ కోహ్లీకి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు: ఏబీ డివిలియర్స్‌

క్రికెట్‌లో ఏబీ డివిలియర్స్‌ ఒక సంచలనం.. తనకు మాత్రమే సాధ్యమైన 360 డిగ్రీ యాంగిల్‌ బ్యాటింగ్‌తో క్రికెట్‌ రూపురేఖలనే మార్చేసిన ఆటగాడు. బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతూ.. గ్రౌండ్‌కు అన్ని వైపులా సిక్సులు కొట్టి.. సాంప్రదాయ షాట్లకు తూట్లుపొడిన విధ్వంసకర ఆటగాడు. అందుకే అతన్ని అంతా మిస్టర్‌ 360 ప్లేయర్‌ అంటూ పిలుస్తారు. తన డిఫరెంట్‌ బ్యాటింగ్‌ స్టైల్‌తో క్రికెట్‌ అభిమానులను ఎంతగానో అలరించిన డివిలియర్స్‌ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయిపోయిన తర్వాత.. అతన్ని ఆటను అభిమానులు మిస్‌ అవుతున్నారు.

ఈ క్రమంలో టీమిండియా యువ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ తన సహజశైలిలో ఆడుతూ డివిలియర్స్‌ను తలపిస్తున్నాడు. డివిలియర్స్‌ను అనుకరించాలనే ఉద్దేశం అతనిలో ఏ కోసనా కనిపించదు కానీ.. అతను ఆడుతుంటే మాత్రం డివిలియర్స్‌ను చూసినట్లే ఉంటుంది. అందుకే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌, దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్‌ సైతం ఇటివల సూర్యకుమార్‌ యాదవ్‌ను ఏబీ డివిలియర్స్‌తో పోల్చాడు. అంతకు ముందు నుంచే సూర్యకుమార్‌ యాదవ్‌ను ఇండియన్‌ మిస్టర్‌ 360 ప్లేయర్‌ అంటూ అభిమానులు పిలుచుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌ యాదవ్‌ను తనతో పోల్చడంపై ఏకంగా డివిలియర్స్‌ స్పందించాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ చాలా బాగా ఆడతాడని, అతని బ్యాటింగ్‌ చూసేందుకు తానెంతో ఇష్టపడతానని డెవిలియర్స్‌ వెల్లడించాడు. దీంతో సూర్యను తనతో పోల్చడంపై ఏబీడీ సంతోషంగానే ఉన్నట్లు అర్థమవుతోంది. ఇక త్వరలో ఆసియా కప్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో విరాట్‌ కోహ్లీ ఫామ్‌పై మరోసారి తీవ్ర స్థాయిలో చర్చ మొదలైంది. ఈ విషయంపై కూడా డివిలియర్స్‌ స్పందించాడు. ‘విరాట్‌ కోహ్లీతో నేను రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటాను. అయినా అతనో ప్రపంచ స్థాయి అత్యుత్తమ ఆటగాడు. ఎలా ఆడాలో, ఏం చేయాలో అతని ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. అతనికి అన్ని తెలుసు​. అలాగే ఫామ్‌ కోల్పోవడం అనేది తాత్కాలికమే. అతను తిరిగి ఫామ్‌ను తప్పకుండా అందుకుంటాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిని అతను అధిగమిస్తాడు. అతనికి నా అవసరం ఏమి లేదు.’ అని డెవిలియర్స్‌ వెల్లడించాడు.

Join Our Whatsapp Channel

కాగా చాలా కాలంగా ఫామ్‌ లేమితో ఇబ్బంది పడుతున్న కోహ్లీ.. వెస్టిండీస్‌, జింబాబ్వే టూర్‌లకు విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే ఆసియా కప్‌లో అతని ప్రదర్శన ఆధారంగానే టీ20 వరల్డ్‌ కప్‌లో అతని చోటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. కోహ్లీ ఆసియా కప్‌లో ఎలా ఆడతాడనే దానిపైనే అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. మరి సూర్యకుమార్‌ యాదవ్‌ను డివిలియర్స్‌తో పోల్చడం, కోహ్లీ కమ్‌బ్యాక్‌ గురించి డివిలియర్స్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: వీడియో: డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఒక రేంజ్‌లో రచ్చ చేసిన టీమిండియా ఆటగాళ్లు!

AB De Villiers said, “Suryakumar Yadav looks a fine player, I enjoy watching him bat”. (To NDTV).

— Mufaddal Vohra (@mufaddal_vohra) August 22, 2022

“Suryakumar (Yadav) scores 360 degrees around the ground, a bit like an AB de Villiers did.” 💬

Ricky Ponting praised the India star on The ICC Review 👇https://t.co/wvMmw4iMtI

— ICC (@ICC) August 16, 2022

AB de Villiers opines on Virat Kohli’s form.

📷: IPL/BCCI#ABdeVilliers #ViratKohli #CricketTwitter pic.twitter.com/A8ThmS6NAx

— CricTracker (@Cricketracker) August 22, 2022

AB de Villiers opens up about Virat Kohli’s rough patch.#ABdeVilliers #ViratKohli #India #Cricket #RCB #CricketWinner pic.twitter.com/2yEOHYrMFK

— Cricket Winner (@cricketwinner_) August 22, 2022

Tags :

  • AB de Villiers
  • Cricket News
  • Suryakumar Yadav
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పంజాబ్ కు పాండ్య,ముంబైకి అర్ష్ దీప్..

హార్దిక్ పాండ్యకు ముంబై గుడ్‌బై? పంజాబ్‌కు హార్దిక్.. ముంబైకి అర్ష్‌దీప్!

  • వీరేంద్ర సెహ్వాగ్ తనయుడి వీరవిహారం.. U-19లో అద్భుత ప్రదర్శన

    తండ్రికి తగ్గ తనయుడు.. సెహ్వాగ్ కొడుకు 160 పరుగుల విధ్వంసం! భారత్‌కు సెమీస్ బెర్త్

  • టెస్ట్ క్రికెట్‌కు షమీ రిటైర్మెంట్..వైట్ జెర్సీకి వీడ్కోలు

    టెస్ట్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ రిటైర్మెంట్.. 13 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు..!

  • పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

    పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam