SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Allahabad High Court Rejects Pil To Open Taj Mahal 22 Rooms

Taj Mahal: తాజ్ మహల్ లో 22 గదులను తెరిపించాలన్న పిల్‌.. తిరస్కరించిన హైకోర్టు!

  • Written By: Rama Krishna
  • Updated On - Thu - 29 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Taj Mahal: తాజ్ మహల్ లో  22  గదులను తెరిపించాలన్న పిల్‌..  తిరస్కరించిన హైకోర్టు!

ప్రపంచంలో అద్భుత కట్టడాల్లో ఒకటైన తాజ్‌మహల్‌ గత కొంత కాలంగా రక రకాలుగా చర్చ జరుగుతోంది. గత కొంత కాలంగా తాజ్ మహల్‌లో ఉన్న గదుల్లో హిందువులకు సంబంధించిన ఎన్నో విగ్రమాలు దాచి ఉంచారని వాటిని బయటకు తీయాలని కొన్ని వర్గాల వారు వాదిస్తూ వస్తున్నారు. తాజ్‌మహల్‌లో ప్రస్తుతం కొన్ని గదులు మూసి ఉంచారని వాటిని తెరిపించాల్సిందిగా అలహాబాద్‌ హైకోర్టు పిల్ దాఖలు చేశారు. తాజాగా ఆ పిల్ ని గురువారం తిరస్కరించింది.

ఈ నేపథ్యంలో పిల్ దాఖలు చేసిన పిటీషన్ దారుపై లక్నో బెంచ్‌ న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక చారిత్రక కట్టడంపై ఆరోపణలు చేసే ముందు అన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. పూర్తి స్థాయి పరిశోధన చేసిన తర్వాతే.. పిల్ వేయాలని పిటిషనర్‌ని మందలిచింది. అంతే కాదు ఈ నిర్మాణం ఎవరు నిర్మించారు.. ఎవరు ఎందుకు కట్టించారన్న విషయంపై పూర్తిగా తెలుసుకోవాలని చివాట్లు పెట్టింది. కాగా, తాజ్‌మహల్‌ ముంతాజ్‌ స్మారకం కాదని ఒకప్పటి హిందూ దేవాలయమని  ప్రచారంలో ఉంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇది చదవండి: ఆధార్ – పాన్ లింక్ చేయలేదా? అయితే.. ఇకపై లావాదేవీలు చేయడం కష్టమే..!
  • ఇది చదవండి: Nalgonda: తాను చనిపోతూ.. ఐదుగురి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్!

Join Our Whatsapp Channel

Tags :

  • Allahabad High Court
  • Rejects Pil
  • taj mahal
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Gyanvapi Masjid Case: జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో పురావస్తు శాఖ సర్వే..

జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో పురావస్తు శాఖ సర్వే..

  • అలాంటి అబ్బాయిలతో సహజీవనం చట్టబద్దం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు

    అలాంటి అబ్బాయిలతో సహజీవనం చట్టబద్దం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు

  • ఆగ్రాలో హై టెన్షన్! తాజ్‌మహల్‌ మునిగిపోనుందా?

    ఆగ్రాలో హై టెన్షన్! తాజ్‌మహల్‌ మునిగిపోనుందా?

  • Adipurush: ఆదిపురుష్‌ సినిమాలో డైలాగ్స్‌పై హైకోర్టు ఆగ్రహం.. ఇలాంటివి ఎలా పెడతారంటూ..

    ఆదిపురుష్‌ సినిమాలో డైలాగ్స్‌పై హైకోర్టు ఆగ్రహం.. ఇలాంటివి ఎలా పెడతారంటూ..

  • అమ్మపై ప్రేమను కురిపించిన కుమారుడు.. ఏకంగా తాజ్ మహాల్ కట్టి..

    అమ్మపై ప్రేమను కురిపించిన కుమారుడు.. ఏకంగా తాజ్ మహాల్ కట్టి..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

Most viewed

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam