SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Real Facts Behind Ram Charan And Jr Ntr Holding Jenda In Rrr Movie

RRR పాటలో హీరోలు పట్టిన జెండా అసలు కథ ఏంటంటే?

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Mon - 14 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
RRR పాటలో హీరోలు పట్టిన జెండా అసలు కథ ఏంటంటే?

మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో RRR సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కోసం గతంలో రాజమౌళి భారీ ఎత్తున ప్రమోషన్స్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే విడుదల వాయిదా పడటంతో అదంతా వృథా అయ్యింది. ఇప్పుడు మార్చి 25న విడుదల కానుండటంతో మళ్లీ ప్రమోషన్స్‌ జోరందుకున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్, టీజర్లు సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన విషయం తిలిసిందే. తాజాగా జెండా పాట కూడా అభిమానుల్లో అంచనాలను పెంచుతోంది. అయితే రామ్ చరణ్‌– ఎన్టీఆర్‌ చేతిలో ఉన్న ఆ జెండా ఏంటి? అనే ప్రశ్న ప్రేక్షకుల్లో మొదలైంది. అసలు ఆ జెండా వెనుకున్న అసలు కథ ఏంటో చూద్దాం.

ఇదీ చదవండి: బాహుబలి-3 పై రాజమౌళి క్రేజీ అప్ డేట్! త్వరలోనే అంటూ..

రామ్ చరణ్‌-ఎన్టీఆర్ చేతిలో ఉన్నది ఇప్పటి మన జెండా కాదు. ఈ కథ స్వాతంత్ర్యానికి ముందు జరిగింది కాబట్టి.. పాటలో కనిపించిన జెండా 1907 సంవత్సరానికి చెందినది. మొదట 1906లో పైభాగంలో కాషాయం, మధ్యలో పసుపు, కింది భాగంలో ఆకుపచ్చతో ఓ జెండాను రూపొందించారు. మధ్యలో వందే మాతరం అని హిందీలో రాసి ఉండేది. ఆ తర్వాత 1907లో పైభాగంలో ఆకుపచ్చ, మధ్యలో పసుపు, కింది భాగంలో ఎరుపు రంగులతో మధ్యలో వందే మాతరం అని హిందీలో రాసిన జెండాను రూపొందించారు. ప్రస్తుతం పాటలో రామ్ చరణ్- తారక్ పట్టుకున్న జెండా అదే.

The RRR flag is the original story!

ఈ జెండా 1907 నుండి 1917 కాలం వరకు మన జెండాగా కొనసాగింది. 1917లో బ్రిటిష్ జెండాను పోలిన ఓ జెండాను రూపొందించారు. మళ్లీ 1921లో తెలుపు, ఎరుపు, ఆకుపచ్చతో మరో జెండాను తయారు చేశారు. దానికి మధ్యలో రాట్నాన్ని ఉంచారు. 1931లో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో రాట్నం గుర్తుతో జెండాను అభివృద్ధి చేశారు. ఇక స్వాతంత్ర్యం తర్వాత అదే జెండాను రాట్నం బదులుగా అశోక చక్రం గుర్తుతో మన జాతీయ జెండాను రూపొందించారు. ఇదండి రామ్ చరణ్‌- ఎన్టీఆర్ పట్టుకున్న జెండా వెనకున్న అసలు కథ. RRR చిత్రం ఎలా ఉండబోతోంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • flag
  • Jr ntr
  • rajamouli
  • RAM CHARAN
  • RRR
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

    మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

  • రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

    రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

  • రామ్ చరణ్-ఉపసానల బేబీని చూశారా..? అయితే ఇదిగో ఫోటో

    రామ్ చరణ్-ఉపసానల బేబీని చూశారా..? అయితే ఇదిగో ఫోటో

  • దేవర సినిమాలో ఎన్టీఆర్ అత్తగా ఒకప్పటి స్టార్ హీరోయిన్!

    దేవర సినిమాలో ఎన్టీఆర్ అత్తగా ఒకప్పటి స్టార్ హీరోయిన్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam