చిత్ర పరిశ్రమ అంటేనే గ్లామర్ కు పెట్టింది పేరు. తమ అంద చందాలతో ప్రేక్షకుల మనసు దోచే హీరోయిన్స్ కే ఇండస్ట్రీ పట్టం కడుతుంది. హీరోయిన్ ల లుక్ పోయినా.. కొద్దిగా బొద్దుగా ఉన్నా వారు ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అవుతారు. అందుకే ఫిజిక్ మెయింటైన్ చెయ్యడానికి హీరోయిన్స్ తెగ కసరత్తులు, డైటింగ్ లు చేస్తూంటారు. తాజాగా కింగ్ నాగర్జున బ్యూటీ తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. ఎవరా బ్యూటీ? వివరాల్లోకి వెళితే.. 'మెుదటి సినిమా' అనే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రి ఇచ్చింది పూనమ్ బజ్వా. క్యూట్ లుక్స్ తో తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో మెరిసినా గాని అమెకు అంతగా పేరు రాలేదు. కింగ్ నాగార్జున నటించిన 'బాస్' చిత్రంలో నటించిన బజ్వా తన గ్లామర్ తో కుర్రాళ్ల గుండెల్లో నిలిచింది. ప్రస్తుతం ఆమెకు తెలుగులో సినిమాలు లేవు. కానీ మలయాళంలో బిజీగానే ఉన్న ఈ అమ్మడు అక్కడ రెండు సినిమాలు చేస్తోంది. తాజాగా పూనమ్ బజ్వా తన గ్లామర్ డోస్ మరింత పెంచింది. సోషల్ మీడియా వేదికగా తన అంద చందాలతో కుర్రాకారు మతులు పోగొడుతోంది. అందులో భాగంగానే తాజాగా మేకప్ రూంలో దిగిన ఫొటోలను షేర్ చేసింది ఈ భామ. ఈ ఫొటోల్లో అమ్మడు మరింతగా రెచ్చిపోయింది. తన ఎద అందాలను చూపిస్తూ.. అభిమానులను పిచ్చెక్కిస్తోంది. చిత్రాలు లేనప్పుడు ఇలా హాట్ హాట్ పిక్స్ తో మేకర్స్ దృష్టిలో పడాలని కొందరు హీరోయిన్స్ చేస్తుంటారని నెటిజన్స్ అంటున్నారు. అలాగే బజ్వా సీనియర్ హీరోలతోనే ఎక్కువ సినిమాలు చెయ్యడంతో ఈమెను 'అంకుల్స్ లవర్'గా నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. మరి కవ్వించే తన అందాలతో యుత్ ని రెచ్చగొడుతున్న పూనం బజ్వా పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) ఇదీ చదవండి: Krishna Vamsi: రమ్యకృష్ణతో విభేదాలు.. కృష్ణవంశీ ఏమన్నారంటే! ఇదీ చదవండి: Divorce: విడాకుల బాటలో మరో టాప్ టాలీవుడ్ డైరెక్టర్ దంపతులు!