అయాన్ ముఖర్జీ కలల ప్రాజెక్ట్ ‘బ్రహ్మాస్త్ర’ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ లాంటి ఎంతో గొప్ప స్టార్ కాస్టింగ్‌తో ఈ సినిమాని తెరకెక్కించారు. రూ.410 కోట్ల భారీ బడ్జెట్ తో బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివను తెరకెక్కించారు. పురాణాల్లో ఉన్న అస్త్రాలను వాటికి అధిపతి అయిన బ్రహ్మాస్త్రం గురించే ఈ కథ మొత్తం నడుస్తుంది. అసలు బ్రహ్మాస్త్రానికి రణబీర్ కపూర్‌కి ఏంటి సంబంధం? అసలు దానిని ఎవరు చేజిక్కించుకోవాలని చూస్తున్నారు? దానిని వీళ్లంతా కలిసి ఎలా కపాడగలిగారు అనేదే కథ. అయితే ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్లు చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. వాటిని బట్టి సినిమా ఎలా ఉందో చూద్దాం. బ్రహ్మాస్త్ర సినిమా కచ్చితంగా విజువల్ వండర్ అంటూ కితాబిస్తున్నారు. సినిమా అన్ని పాత్రల్లో అమితాబ్ బచ్చన్, షారుక్ పాత్రలు సినిమాలో కీలకమే కాకుండా.. ఎంతో ఆకట్టుకుంటాయంటున్నారు. కొన్ని చోట్ల మాత్రం వీఎఫ్ఎక్స్ కాస్త నిరాశ పరిచినట్లు టాక్ వినిపిస్తోంది. కింగ్ నాగార్జున పాత్ర ఎంతో ఆకట్టుకుంటుందని, ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉందంటూ చెబుతున్నారు. పురాణాల్లో ఉన్న అంశాలను కథ రూపంలో తెరకెక్కించిన తీరు అద్భుంతంగా ఉందంటున్నారు. రణబీర్- అలియా జోడీ, వారి మధ్య లవ్ ట్రాక్ హైలెట్ అంటున్నారు. మొత్తానికి సినిమా మంచి టాక్ అయితే లభించింది. అయితే బాయ్ కాట్ గ్యాంగ్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించడం సినిమా ట్రోల్ చేయడం చేస్తూనే ఉన్నారు. బ్రహ్మాస్త్ర సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. #Brahmastra Review: The best thing is #AyanMukerji has utilised each actor in a good way. For eg: #Nagarjuna's character is very good & is not a filler to make the film star-studded ✌️ His words for VFX stands true & visually #Brahmāstra stands out #BrahmastraReview pic.twitter.com/ycLzAj50NM — Kumar Swayam (@KumarSwayam3) September 8, 2022 Brahmastra Part One: Shiva absolutely blew me away. My first experience with a Bollywood movie and this has me all in. It feels very Avengers/Marvel and the 2 hour and 40 minute runtime actually flew by. Packed with action and gorgeous visuals, it's a must watch!#Brahmastra pic.twitter.com/hYPF579te8 — Tessa Smith - Mama's Geeky (@MamasGeeky) September 8, 2022 HUGE day for the entire Indian film industry today, and not just #Bollywood. Team #Brahmastra has done its job in bringing film to the audience, now looking forward to a true entertainer. If that turns out to be the case, there won’t be anything stopping this biggie. Fingers — #TutejaTalks (@Tutejajoginder) September 9, 2022 What a true entertainer #Brahmastra is! It is a film which should set new standards in Hindi Film Industry. There was one thing that I did not like about it, which I cannot tell because it is a spoiler. Now please give us part 2 already! #AyanMukerji @aliaa08 #BrahmastraReview pic.twitter.com/EAGRHXaW6v — Agamjot Singh (@agamjot__singh) September 9, 2022 7:30 am shows are full #Brahmastra pic.twitter.com/5UT7UXIDeZ — Luv (@Joosofoos) September 9, 2022 Standing ovation and Cheerful Claps by the audience clearly states that the film is blockbuster .. Congratulations Team #Brahmastra ⭐⭐⭐⭐(4.5/5)#BrahmastraReview pic.twitter.com/ucUsqOoP7Z — Sentinel ! (@KattarKapoor) September 9, 2022 #Brahmastra has been watched and it deserves a theatre watch. #AyanMukerji has delivered what he promised he will. The movie is not flawless ofcourse, but this #AliaBhatt and #RanbirKapoor starrer is good. Watch out for the full review! #BrahmastraReview pic.twitter.com/dstypgdR1H — Sanchita Jhunjhunwala (@sanchita2627) September 8, 2022 Claps all around, people are proud that we now have this kind of film in bollywood truly a visually cinematic experience ever!! #Brahmāstra will do wonders at box office for sure pic.twitter.com/d3LWL73TXo — Kabir (@justKabirr) September 8, 2022 #Brahmastra kudos to the team for attempting to build a solid astraverse universe! An immersive experience — Bhavna Agarwal (@filmybugB) September 8, 2022 Dubai: After watching #Brahmastra I can tell you that it totally lives up to the expectations and does justice to the humongous hype! if you want a Detailed #BrahmastraReview right now then please comment else I’m gonna post my review tomorrow morning at 9am. Let me know! — Nishit Shaw (@NishitShawHere) September 8, 2022