బుల్లితెర పాపులర్ షో ‘బిగ్ బాస్’ దేశవ్యాప్తంగా ఎంత పేరు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్ని భాషల్లో కూడా బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. అలాగే తెలుగులో సైతం ఎంతో క్రేజ్ ను తెచ్చుకుంది. ఇప్పటికే బిగ్ బాస్ 6 సీజన్లు పూర్తి చేసుకుని 7వ సీజన్ లోకి త్వరలోనే అడుగుపెట్టబోతోంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 7కు హోస్ట్ ఎవరు అన్న ప్రశ్న ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఎన్టీఆర్, నాని, […]
సెలబ్రిటీల పెళ్లి వార్తలు వినేందుకు అభిమానులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ప్రస్తుతం బ్యాచిలర్స్ గా ఉన్న హీరోలలో ఎప్పుడెప్పుడు ఎవరి పెళ్లి వార్త ముందుగా వస్తుందో అని వెయిట్ చేస్తున్నారు. ఈ వరుసలో డార్లింగ్ ప్రభాస్, శర్వానంద్, సాయిధరమ్ తేజ్, అడివి శేష్.. ఇలా పెద్ద లిస్టే ఉంది. కానీ.. కెరీర్ లో బిజీ అయ్యేసరికి పెళ్లి గురించి ప్రశ్న ఎదురైనప్పుడల్లా క్లారిటీ ఇవ్వకుండా ఏదోకటి చెప్పి.. తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు హీరోలు. ఇటీవల ఓ టీవీ […]
సినీ ఇండస్ట్రీలో గతకొన్ని రోజులుగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నవంబర్, డిసెంబర్ రెండు నెలల వ్యవధిలో కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు వంటి ప్రముఖ నటులు కన్ను మూశారు. నెలన్నర వ్యవధిలో ముగ్గురు ప్రముఖులు కన్నుమూయడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఇండస్ట్రీకి చెందిన వారు మృతి చెందిన సమయంలో.. అభిమానులే కాక.. ఇండస్ట్రీకి చెందిన వారంతా వెళ్లి నివాళులు అర్పిస్తారు. అయితే గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను జాగ్రత్తగా […]
టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ నాగ్ కి నోటీసులు జారీ చేయడం గమనార్హం. మరి నాగ్ కి నోటీసులు జారీచేసింది ఎవరు? అనంటే.. విషయం తెలుగు రాష్ట్రాలలో కాదు. గోవాలోని ఓ గ్రామంలో నాగార్జునకి సంబంధించిన ఓ కొత్త ఇంటి నిర్మాణ పనులను ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ అనుమతులు లేకుండా జరుపుతున్నారని ఆరోపణలతో నోటీసులు జారీచేశారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ […]
బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనం నిర్వహిస్తున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు సీఎం జగన్ ను నేరుగా కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం జగన్ కు సోషల్ మీడియా వేదికగా కూడా పెద్ద ఎత్తున సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో, కింగ్ అక్కినేని నాగార్జున.. […]
బుల్లితెరపై ఎన్నో షోలు వస్తున్నాయ్.. పోతున్నాయ్.. కానీ వాటిల్లో కొన్నిమాత్రమే ప్రేక్షకుల అభిమానాన్ని కొల్లగొడతాయి. అలా అభిమానుల హృదయాలను దోచుకున్న షో ‘బిగ్ బాస్’. గత ఐదు సీజన్లుగా అలరిస్తూ వస్తున్న ఈ షో తాజాగా ఆరో సీజన్ కు ముగింపు పలికింది. బిగ్ బాస్ సీజన్ 6 కు మెుదట్లో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ రాను రాను పాజిటీవ్ టాక్ వచ్చింది. ఇక ఆదివారం జరిగిన బిగ్ బాస్ 6 ఫినాలేలో సింగర్ రేవంత్ విజేతగా […]
సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు. టాలీవుడ్ ప్రేక్షకులు అలనాటి అగ్రతారల్లో మరో తారను కోల్పోయారు. ధైర్యానికి నిలువెత్తు రూపం ఆయన. టాలీవుడ్‌లో డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరో, నిర్మాత ఎవరంటే తడుముకోకుండా కృష్ణపేరే చెబుతారు. బుధవారం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు, టాలీవుడ్ సెలబ్రిటీలు అంతా కృష్ణ పార్థివదేహాన్ని దర్శించుకుని నివాళులర్పించారు. మోహన్ బాబు, కోటా శ్రీనివాసరావు లాంటి సీనియర్ నటులు వెక్కి వెక్కి ఏడ్చేశారు. బడా స్టార్ల […]
ఈ ఫోటోలో ఉన్న పిల్లల్ని గుర్తుపట్టారా? ఓ కుర్రాడు తన చేతిలో ఒక రెండు, మూడేళ్ళ పిల్లాడిని ఎత్తుకున్న ఫోటో అది. ఆ ఎత్తుకున్నది ఎవరో కాదు, టాలీవుడ్ మన్మధుడు నాగార్జున. ఆ విషయం ఫోటో చూస్తేనే అర్ధమవుతుంది. మరి నాగ్ చేతిలో ఉన్న ఆ బుజ్జోడు ఎవరో గుర్తుపట్టారా? రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చక్కని ప్రేమకథతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నాగార్జునతో కలిసి ఒక […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. అనుకున్న ఆదరణ రాలేదని షో నిర్వాహకులు, హోస్ట్ నాగార్జునానే చాలా సందర్భాల్లో ఒప్పుకున్నారు. అయితే ఈ సీజన్‌లో మీకు ఫుడ్ పెట్టడం కూడా దండగే అని ముఖంమీదే చెప్పేసి.. గేట్ ఓపెన్ చేసి ఇక దయచేయండి అంటూ చెప్పడం చూశాం. నాగార్జున కూడా మీరు గేమ్ ఆడటానికి వచ్చినట్లు లేదు.. ఏదో వెకేషన్‌కి వచ్చినట్లు ఉన్నారు అంటూ చురకలు అంటించాడు. ఇవన్నీ జరిగిన తర్వాత నుంచి హౌస్‌లో కాస్త కొట్టుకోవడం, […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. కాస్త ఆసక్తిగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వారం వీకెండ్ ఎపిసోడ్‌లో మళ్లీ నాగార్జున క్లాసులు పీకడం ప్రారంభించాడు. ముందుగా సింగర్ రేవంత్‌కు హోస్ట్ నాగార్జున గట్టిగానే క్లాస్ పీకాడు. సంచాలక్‌గా నీకు ఇచ్చిన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించావా అంటూ సూటిగా ప్రశ్నించాడు. అయితే రేవంత్ సంచాలక్‌గా ఎలా ఆడాడు అంటూ ఇంట్లోని సభ్యులను అడగ్గా… ఆదిరెడ్డి బాగుందన్నాడు. అందుకు నాగ్ నీకు ఫేవరబుల్‌గా ఉంది కాబట్టి బాగుందంటున్నావ్. రోహిత్‌కి ఫేవర్‌బుల్‌గా […]