Telugu News

playstore GET APP
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • OTT మూవీస్
  • రివ్యూలు
  • క్రీడలు
  • క్రైమ్
  • జాతీయం
  • ప్రపంచం
  • వైరల్
trending
  • #మీనా భర్త మృతి
  • #దిల్ రాజు
  • #ఇండియా Vs ఐర్లాండ్‌
  • #OTT మూవీస్
  • #ఫోటో స్టోరీస్
follow us:
  • Suman TV Fb
  • Suman TV Youtube
  • Suman TV Twitter
  • Suman TV Instagram
  • వార్తలు
    • ప్రపంచం
    • జాతీయం
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • క్రైమ్
    • వైరల్
  • క్రీడలు
    • ఐపీఎల్‌ 2022
  • సినిమా
    • రివ్యూలు
    • ఫోటోలు
    • బిగ్ బాస్ 5
    • బిగ్ బాస్ OTT
  • బిజినెస్
  • జీవన శైలి
    • ఆధ్యాత్మికత
    • ఆరోగ్యం
    • ట్రావెల్
    • ఫ్యాషన్
  • టెక్నాలజీ
  • మిస్టరీ
  • వీడియోలు
  • OTT మూవీస్
  • Telugu News
  • ⁄movies
  • ⁄Adivi Sesh Comments About His Love Breakup

Adivi Sesh: నేను లవ్‌ ఫెయిల్యూర్‌నే.. బ్రేకప్‌ స్టోరీపై నోరు విప్పిన అడవి శేష్‌!

    Published Date - Mon - 20 June 22
Adivi Sesh: నేను లవ్‌ ఫెయిల్యూర్‌నే.. బ్రేకప్‌ స్టోరీపై నోరు విప్పిన అడవి శేష్‌!

విభిన్నమైన పాత్రలు, కథలు ఎంచుకుంటూ.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకపోయినప్పటికి.. సక్సెస్‌ఫుల్‌ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఏ పాత్ర సెలక్ట్‌ చేసుకున్నా.. ప్రాణం పెట్టి చేస్తాడు. సినిమా ప్రారంభం నుంచి పూర్తయ్యేవరకు.. అన్ని తానే దగ్గరుండి చూసుకుంటాడు. సొంత డబ్బులు పెట్టి మరీ ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా చేస్తాడు. ఇక తాజాగా అడవి శేష్‌ నటించిన మేజర్‌ చిత్రం సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ సక్సెస్‌ మీట్‌లో అడవి శేష్‌ పలు ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. ఆ వివరాలు..

తాను అమెరికాలోనే పుట్టి పెరిగానని అడివి శేష్ తెలిపాడు. అక్కడే కొన్నాళ్లు ఉద్యోగం చేశానని.. ఆ తరువాత సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశానని అన్నాడు. తాను చిన్న క్యారెక్టర్లు చేస్తున్న సమయంలో ఓ టాలీవుడ్ స్టార్ హీరో కొడుకు క్రేజ్ చూసి.. తనకు కూడా ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని భావించానని తెలిపాడు. అలానే ఇప్పటివరకు తాను ఎన్నో డిఫరెంట్ రోల్స్ చేశానని.. తనకు ఓ ఫుల్‌టైమ్ లవ్ స్టోరీ చేయాలని ఉందని చెప్పాడు.ఘ

ఇది కూడా చదవండి: Anasuya: యాంకర్ అనసూయ హాట్ డ్యాన్స్! వీడియో వైరల్!

అలానే తన జీవితంలో కూడా లవ్‌ ఫెయిల్యూర్‌ ఉందని చెప్పుకొచ్చాడు. తాను అమెరికాలో ఉన్నప్పుడు ఓ పంజాబీ అమ్మాయిని ప్రేమించానని చెప్పాడు. అయితే కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయిందన్నాడు. తన పుట్టినరోజు నాడే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందని గుర్తుచేసుకున్నాడు. ఆ తర్వాత వేరే వారితో రిలేషన్‌లో ఉన్నా.. పెళ్లి వరకు తీసుకెళ్లే ధైర్యం రాలేదన్నాడు. ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలపైనే ఉందని చెప్పుకొచ్చాడు. మేజర్ హిట్ అందుకున్న అడివి శేష్.. త్వరలో గూఢచారి-2 మూవీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. మరి దీనిపై మీ అభిప్రాయానలు కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: Naga Chaitanya: మేజర్ హీరోయిన్‌తో ప్రేమలో అక్కినేని నాగచైతన్య?

Tags :

  • adivi sesh
  • Latest Telugu Movie News
  • Love Breakup
  • love failure
  • Major Movie

Related News

నరేష్‌ మూడో భార్య షాకింగ్‌ కామెంట్స్‌.. నేను ఇంకా ఆయన భార్యనే.. విడాకుల పేపర్లపై సంతకం చేయలేదు!

నరేష్‌ మూడో భార్య షాకింగ్‌ కామెంట్స్‌.. నేను ఇంకా ఆయన భార్యనే.. విడాకుల పేపర్లపై సంతకం చేయలేదు!

  • Srikanth Daughter Medha: శ్రీకాంత్‌ కుమార్తె మేధను చూశారా.. సంప్రదాయ దుస్తుల్లో ఎంత అందంగా మెరిసిపోతుందో!

    Srikanth Daughter Medha: శ్రీకాంత్‌ కుమార్తె మేధను చూశారా.. సంప్రదాయ దుస...

  • Daddy Movie Child Artist: చిరంజీవి “డాడీ” సినిమాలోని చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ!

    Daddy Movie Child Artist: చిరంజీవి “డాడీ” సినిమాలోని చిన్నార...

  • OTTలోకి అడవి శేష్‌ ‘మేజర్‌’ మూవీ.. అఫీషియల్ డేట్‌ ఫిక్స్‌!

    OTTలోకి అడవి శేష్‌ ‘మేజర్‌’ మూవీ.. అఫీషియల్ డేట్‌ ఫిక్స్‌!

  • Anchor Suma:అరుదైన వ్యాధితో బాధపడుతున్న యాంకర్‌ సుమ.. సరైన అవగాహన లేకే ఇలా అయ్యింది!

    Anchor Suma:అరుదైన వ్యాధితో బాధపడుతున్న యాంకర్‌ సుమ.. సరైన అవగాహన లేకే ఇ...

Web Stories

మరిన్ని...

బొద్దుగా, ముద్దుగా  హీరోయిన్ లావణ్య త్రిపాఠి! ఫోటోలు వైరల్!

బొద్దుగా, ముద్దుగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి! ఫోటోలు వైరల్!

భారతదేశ చరిత్రలో 10మంది గొప్ప రాజులు!

భారతదేశ చరిత్రలో 10మంది గొప్ప రాజులు!

అందాలతో అదరగొడుతున్న బిగ్‌బాస్  దివి వదత్య  ఫొటోస్

అందాలతో అదరగొడుతున్న బిగ్‌బాస్ దివి వదత్య ఫొటోస్

హీట్ పుట్టిస్తున్న మాళవికా మోహన్ లేటెస్ట్ పిక్స్!

హీట్ పుట్టిస్తున్న మాళవికా మోహన్ లేటెస్ట్ పిక్స్!

తాజా వార్తలు

  • Auto: కన్నతండ్రి దారుణం.. ఆటో సీటు కింద ఇద్దరు కూతుళ్ల శవాలు దాచి..

  • Allu Arjun: క్రేజీ అప్‌డేట్‌ : అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ ప్యాన్‌ ఇండియా మూవీ!

  • Medchal: ప్రేమలో పడ్డ 9వ తరగతి విద్యార్థులు.. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు, కానీ!

  • Bandla Ganesh Trolled: దిల్ రాజు తండ్రైతే వేరే నిర్మాతకి కంగ్రాట్స్ చెప్పిన బండ్ల గణేష్! ట్వీట్ వైరల్!

  • Comedian Prudhvi Raj: కమెడియన్‌ పృథ్వీ ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్‌ కళ్యాణ్‌ ఓడిన చోటే జనసేనను గెలిపిస్తా!

  • Video: వామ్మో.. మెరుపు వేగంతో టికెట్లు ఇస్తున్న రైల్వే ఉద్యోగి..! వీడియో వైరల్

  • Ek Nath Shinde: మహారాష్ట్ర సీఎంగా ఎక్‌నాథ్‌ షిండే ప్రమాణ స్వీకారం

Most viewed

  • పెళ్లి సంబంధాల పేరుతో మోసం-కిలాడీ లేడీ అరెస్ట్

  • దేశంలో అత్యంత ధనవంతు రాలు – బొడ్డు నాగలక్ష్మి

  • రఘురామకృష్ణరాజు అరెస్ట్ పై హైకోర్టు ఏం చెప్పబోతోంది

  • ఎంపీ రఘురామ కృష్ణరాజును ఎందుకు అరెస్టె చేశారంటే

  • యాంకర్ లాస్యకు ఎప్పుడూ అదే ద్యాస అంటున్న రవి

  • దగ్గుబాటి వారసుడికి నో చెబుతున్నహీరోయిన్లు, కారణం శ్రీరెడ్డి

  • కమల్ హాసన్ ను ఓడించిన మహిళ ఎవరో తెలిస్తే షాక్

Suman TV Telugu

More from us

SumanTVSumanTV EntertainmentSumanTV NewsSumanTv GoldSumanTV DailySumanTV MOMSumanTV LifeSumanTv LegalSumanTV MoneySumanTV SpiritualSumanTV EducationSumanTV TamilSumanTV VijayawadaSumanTV East GodavariSumanTV Vizag

Our Network

  • Suman TV Fb
  • Suman TV Twitter
  • Suman TV Instagram
  • Suman TV Youtube
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam
SumanTV About Us Contact Us Privacy Policy Disclaimer