SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Woman Pti Climbed Water Tank In Mohali

Viral Video: వీడియో: పెట్రోల్‌ బాటిల్‌తో వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన లేడీ టీచర్లు. కారణం ఏంటంటే!

  • Written By: venkybandaru
  • Published Date - Wed - 5 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Viral Video: వీడియో: పెట్రోల్‌ బాటిల్‌తో వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన లేడీ టీచర్లు. కారణం ఏంటంటే!

Viral Video: తమకు న్యాయం చేయాలంటూ ఓ ఇద్దరు లేడీ ఫిజికల్‌ ట్రైనింగ్‌ ఇన్‌ట్రక్టర్లు వినూత్న నిరసనకు దిగారు. ఏకంగా పెట్రోల్‌ బాటిల్‌తో వాటర్‌ ట్యాంకు ఎక్కారు. తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన పంజాబ్‌లోని మొహాలిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌లోని మొహాలికి చెందిన సిప్పీ శర్మ, ఆమె స్నేహితురాలు ప్రైవేట్‌ పాఠశాలలో ఫిజికల్‌ ట్రైనింగ్‌ ఇన్‌ట్రక్టర్లుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో జాబ్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. గత సంవత్సరం ఉద్యోగాల కోసం వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో గత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్యోగాలు తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే, వారు ఆశించినట్లు ఏమీ జరగలేదు. తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం పోయి ఆప్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా ఆ ఇద్దరికీ ప్రభుత్వ స్కూళ్లలో ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చింది. కానీ, అలా జరగలేదు. నెలలు గడుస్తున్నా ఉద్యోగాల ఊసే లేకుండా పోయింది. దీంతో సిప్పీ శర్మ, ఆమె స్నేహితురాలు సహనం కోల్పోయారు. బుధవారం ఊర్లోని ట్యాంక్‌ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. వారి చేతిలో పెట్రోల్‌ బాటిల్‌ కూడా పెట్టుకున్నారు.

Mohali, Punjab | Demanding jobs as physical training instructors (PTI) in government schools for a year now, two teachers again climb a water tank protesting against the state government pic.twitter.com/iqVCZivTHA

— ANI (@ANI) October 5, 2022

ప్రభుత్వం నెలలు గడుస్తున్నా ఉద్యోగాల ఊసెత్తడం లేదని మండిపడ్డారు. తమకు వెంటనే ఉద్యోగాలు ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా సిప్పీ మాట్లాడుతూ.. ‘‘ గత కాంగ్రెస్‌ ప్రభుత్వం మాకు జాబ్స్‌ ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. అలాంటి సమయంలో అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఇస్తామని ఆప్‌ హామీ ఇచ్చింది. కానీ, అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా ఉద్యోగాల ఊసెత్తడం లేదు. మాకు తప్పుడు వాగ్ధానం చేశారు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం వాటర్‌ ట్యాంక్‌పై పీటీఐ టీచర్ల నిరసనలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Physical training instructor teacher Sippy Sharma says, “We were guaranteed jobs by previous Punjab govt, but never got one. At that time, AAP assured us of jobs, but even after 7months of AAP govt,still false assurance being given to us.”

(Source:Selfmade video by Sippy Sharma) pic.twitter.com/oM7aTJLdII

— ANI (@ANI) October 5, 2022

  • ఇవి కూడా చదవండి: 78 ఏళ్ల ముసలివాడితో 18 ఏళ్ల అమ్మాయి ప్రేమ పెళ్లి!

Tags :

  • Mohali
  • viral video
  • Woman PTI
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • శాకాహారిగా మారిపోయిన సింహం

    శాకాహారిగా మారిపోయిన సింహం

  • అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

    అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

  • పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

    పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

  • తమన్నాతో ఫ్లర్ట్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లీ! ఓల్డ్‌ వీడియో వైరల్‌

    తమన్నాతో ఫ్లర్ట్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లీ! ఓల్డ్‌ వీడియో వైరల్‌

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam